Just In
- 8 hrs ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- 16 hrs ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- 19 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 1 day ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
Don't Miss
- News
vastu tips: అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న ఇళ్ళలో వాస్తు దోషాలు; మీరు ఊహించని ఆర్ధిక కష్టాలు!!
- Movies
Mayagadu review పైరసీ బ్యాక్ డ్రాప్‌తో సస్పెన్స్ థ్రిల్లర్.. ప్లేబాయ్‌గా నవీన్ చంద్ర యాక్టింగ్ ఎలా..
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Redmi Note 5 స్పెసిఫికేషన్స్, రిలీజ్ డేట్!
రెడ్‌మి నోట్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో ఎంతటి ఆదరణ ఉందో మనందరికి తెలుసు. తాజాగా ఈ సిరీస్ నుంచి Redmi Note 5 పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లాంచ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Redmi Note 4కు సక్సెసర్ మోడల్‌గా రాబోతోన్న Redmi Note 5కు సంబంధించి Xiaomi ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను చేయలేదు. అయితే, అనధికారికంగా తెలుస్తోన్న సమాచారం ప్రకారం మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2018 కంటే ముందే రెడ్‌మి నోట్ 5 మార్కెట్లో లాంచ్ అవుతుంది.
చైనా మీడియా రివీల్ చేసిన వివరాల ప్రకారం.. MEE7S, MET7S మోడల్ పేర్లతో ఉన్న రెండు Xiaomi స్మార్ట్‌ఫోన్‌లు ఈ మధ్యనే చైనా ప్రభుత్వం నుంచి 3సీ అప్రూవల్ సర్టిఫికేషన్‌ను పొందాయి. వీటిని రెడ్‌మి నోట్ 5కు సంబంధించి రెండు వేరియంట్‌లుగా చైనా మీడియా భావిస్తోంది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌కు ఇంటిగ్రేటెడ్ మెటాలిక్ ఛాసిస్‌తో కూడిన నానో-ఇంజెక్షన్ మోల్డింగ్ యాంటెన్నా డిజైన్ ప్రధాన హైలైట్‌గా నిలుస్తుందని రూమర్ మిల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇక స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి నోట్ 5 మోడల్ ఈ క్రింద పేర్కొన్న ఫీచర్లతో రన్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (2160 x 1080 పిక్సల్స్) విత్ 18:9 యాక్సెప్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 9 స్కిన్, 2.0GHz 64బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 630 ఆక్టా-కోర్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), 16 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ వోల్ట్, వై-ఫై, బ్లటూత్ 4.2, జీపీఎస్, గ్లోనాస్, డ్యయల్ సిమ్ సపోర్ట్), 4000 mAh లై-పాలిమర్ బ్యాటరీ, ఫేషియల్ రికగ్నిషన్ సపోర్ట్.
ధర విషయానికి వచ్చేసరికి చైనా మార్కెట్లో రెడ్‌మి నోట్ 5 3జీబి ర్యామ్ వేరియంట్ ధర 1,499 Yuan (రూ.15,037)గాను, 4జీబి ర్యామ్ వేరియంట్ ధర 1,799 Yuan(రూ.18.050)లుగా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470