త్వరలో షియోమీ రెడ్ మీ నోట్ 5 లాంచ్!

15,600రూపాయలకు అందుబాటులో ఉండే ఛాన్స్

By Madhavi Lagishetty
|

అమ్మకాల్లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది...చైనాకు చెందిన షియోమీ కంపెనీ. షియోమీ రెడ్ మీ నోట్ 4 స్మార్ట్ ఫోన్ ఒక రేంజ్ లో అమ్ముడుపోయాయి. ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రిలీజ్ అయి దాదాపు సంవత్సరం పూర్తయ్యింది. అయినా ఈ ఫోన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. 2018లో అడుగుపెట్టగానే రెడ్ మి అభిమానులు ఇప్పుడు...రెడ్ మి నోట్ 5 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Xiaomi Redmi Note 5 will reportedly launch in Q2 2018 at around Rs. 15,600

అమెజాన్ ఇండియాలో జియో ఫీచర్ ఫోన్...అమ్మకానికి రెడీ!అమెజాన్ ఇండియాలో జియో ఫీచర్ ఫోన్...అమ్మకానికి రెడీ!

Best Mobiles in India

English summary
The Xiaomi Redmi Note 5 is said to feature a Qualcomm Snapdragon 632 processor clubbed with 4GB RAM.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X