Home
News

Xiaomi & Realme ల మధ్య మళ్ళీ మొదలైన పోరు

Xiaomi మరియు Realme మధ్య పోరాటం రోజు రోజుకి వేడెక్కుతోంది.ఈ సంవత్సరం ఇప్పటికే Xiaomi Redmi నోట్ 7 ప్రో మరియు Realme Realme 3 ప్రోను ఇండియాన్ మార్కెట్ లో రిలీజ్ చేసాయి.

Xiaomi మరియు Realme మధ్య పోరాటం రోజు రోజుకి వేడెక్కుతోంది.ఈ సంవత్సరం ఇప్పటికే Xiaomi Redmi నోట్ 7 ప్రో మరియు Realme Realme 3 ప్రోను ఇండియాన్ మార్కెట్ లో రిలీజ్ చేసాయి. ఇప్పుడు రెండు ఫోన్ బ్రాండ్లు తమ సొంత ఫ్లాగ్ షిప్ లను ప్రారంభించటానికి మరింత ఆసక్తికరంగా ఉన్నాయి.

xiaomi redmi x may launch on may 14 to take on realme x will come to india

అంతే కాకుండా రెండు రాబోయే Redmi మరియు Realme ఫోన్ల పేరు కూడా చాలా దగ్గర పోలికలు ఉంటాయి. Redmi నుంచి Redmi X ప్రారంభించటానికి సిద్ధంగా ఉంది Realme CMO నుంచి రియల్ మి X త్వరలో వస్తోంది అని ధ్రువీకరించారు. ఇప్పటి వరకు రెండు ఫోన్లు వస్తున్నాయని రూమర్స్ మాత్రం ఉన్నాయి కానీ ఇప్పుడు రెడ్మి X విడుదల తేదీని ప్రకటించింది.

Weibo

Weibo

రెడ్మి X మే 14 న ప్రారంభించటానికి సిద్ధంగా ఉంది అని Weibo వెల్లడించింది.మొదట రెడ్మీ X చైనాలో ప్రారంభించబడిందని మరియు తరువాత ఇతర మార్కెట్లలోకి వస్తుందని తెలిపారు.

రెడ్మి X భారత్ కు వస్తుందా?

రెడ్మి X భారత్ కు వస్తుందా?

ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే రెడ్మి X భారత్ కు వస్తుందా? ఇప్పుడు రెడ్మి X ఇండియాలో రిలీజ్ అవుతున్నట్లు ఎటువంటి నివేదికలు లేవు. కానీ రెడ్మి X భారత మార్కెట్ కోసం Poco F2 కు రీబ్రాండెడ్ అవుతుందని పుకార్లు సూచిస్తున్నాయి.గత సంవత్సరం Poco F1 చౌకైన స్నాప్ డ్రాగన్ 845 చిప్సెట్ తో ప్రారంభించబడింది. Poco F2 కూడా అదే వ్యూహాన్ని అనుసరించవచ్చు అని పుకార్లు వచ్చాయి. భారతదేశంలో Poco F2 చౌకైన స్నాప్డ్రాగెన్ 855 ఫోన్ అని భావించవచ్చు.

Redmi X పలు వివరాలు

Redmi X పలు వివరాలు

Redmi జనరల్ మేనేజర్ లూ వైబింగ్ Redmi X ప్రధాన ఫోన్ గురించి పలు వివరాలు ధ్రువీకరించారు. Redmi X ఇప్పటివరకు ప్రారంభించిన చౌకైన స్నాప్డ్రాగెన్ 855 ఫోన్గా ఉంది. రెడ్మి X పాప్-అప్ సెల్ఫీ కెమెరా మరియు వెనుక ప్యానెల్లో ఫోన్ ట్రిపుల్ కెమెరాలని తీసుకొస్తుందని భావిస్తున్నారు.

స్పెక్స్ మరియు ఫీచర్లు

స్పెక్స్ మరియు ఫీచర్లు

ఇటీవలే విడుదలైన రెడ్మి X పోస్టర్ లో వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు అంటే దీని అర్థం ఇన్-డిస్ప్లే వేలిముద్ర సెన్సార్ ఉంటుంది అని సూచనలు. కొన్ని నివేదికల ప్రకారం Redmi X 3.5mm హెడ్ఫోన్ జాక్ మరియు వైర్లెస్ ఛార్జింగ్ మద్దతుతో రావచ్చు అని సూచిస్తున్నాయి. రెడ్మి X యొక్క అన్ని అధికారిక స్పెక్స్ మరియు ఫీచర్లు మే 14 న ఫోన్ యొక్క అధికారిక విడుదల కార్యక్రమంలో ప్రకటించబడతాయి.

Realme X

Realme X

Realme X కూడా రియల్ మి3 ప్రో బ్రాండ్ వెర్షన్ తో పాటు ఈ నెలలో చైనాలో ప్రారంభించనున్నట్లు భావిస్తున్నారు. చైనాలో రియల్ మి 3 ప్రో రియల్ మి X లైట్ లాగా ప్రారంభమవుతుంది అని ఆ పుకార్లు సూచిస్తున్నాయి. కాబట్టి Redmi X Realme X తో పోటీ చేయగలదు? చూదాం.

Best Mobiles in India

English summary
xiaomi redmi x may launch on may 14 to take on realme x will come to india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X