Home
News

రూపాయికే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌టీవీలు

చైనాకు చెందిన మొబైల్‌ దిగ్గజం షియోమి ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ ను ఘనంగా ప్రారంభించింది. ఏప్రిల్‌ 6వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్న ఈ సేల్‌లో ఎంఐ ఫ్యాన్స్‌కు పలు స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందుబాటులో

చైనాకు చెందిన మొబైల్‌ దిగ్గజం షియోమి ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ ను ఘనంగా ప్రారంభించింది. ఏప్రిల్‌ 6వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్న ఈ సేల్‌లో ఎంఐ ఫ్యాన్స్‌కు పలు స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ముఖ్యంగాఈ సేల్‌లో భాగంగా రూ.1 ఫ్లాష్‌ సేల్‌ను కూడా ప్రకటించింది. కేవ‌లం రూ.1కే షియోమీ స్మార్ట్‌ఫోన్లు, యాక్స‌స‌రీలు, టీవీల‌ను అందివ్వ‌నుంది.

రూపాయికే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌టీవీలు

అలాగే రూ.2400 విలువైన ఉత్ప‌త్తుల‌ను కేవ‌లం రూ.99కే అందించేందుకు ప్ర‌తి రోజు సాయంత్రం 4 గంట‌ల‌కు బాక్స్ సేల్‌ను నిర్వ‌హించ‌నుంది.

ప్ర‌తి రోజూ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు

ప్ర‌తి రోజూ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు

సేల్ లో ప్ర‌తి రోజూ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు కేవ‌లం రూ.1కే ఫ్లాష్ సేల్ నిర్వహిస్తారు. అందులో రెడ్‌మీ నోట్ 7 ప్రొ, పోకో ఎఫ్‌1, ఎంఐ సౌండ్ బార్‌, ఎంఐ ఎల్ఈడీ టీవీ తదిత‌ర ప్రొడ‌క్ట్స్‌ను కేవ‌లం రూ.1కే కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఎంఐటీవీ

ఎంఐటీవీ

దీనికి సంబంధించి ఎంఐ ట్విటర్‌ ద్వారా వీడియోలను కూడా పోస్ట్‌ చేస్తోంది. ఒక రూపాయికే తన లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌తోపాటు, ఎంఐటీవీని సొంతం చేసుకోవచ్చని ట్వీట్‌ చేసింది. ముఖ్యంగా రెడ్‌మి నోట్‌ 7 ప్రొ, పోకో ఎఫ్‌ 1, ఎంఐ సౌండ్‌బార్‌, ఎంఐ ఎల్‌ఈడీ4 ప్రొ(32) టీవీ ని ఒక రూపాయి ఫ్లాష్‌ సేల్‌లో విక్రయిస్తోంది.

పోకో ఎఫ్1

పోకో ఎఫ్1

పోకో ఎఫ్1 (6 జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్‌) రూ.1 సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది దీని ధర రూ.22,999. ఫ్లాష్‌ సేల్‌ అనంతరం ఈ స్మార్ట్‌ఫోన్‌పై 2వేల డిస్కౌంట్‌ లభ్యం. అలాగే ఎంఐ ఎల్‌ఈడీ4 ప్రొ(55) అంగుళాల టీవీని డిస్కౌంట్‌ అనంతరం రూ.45,999 కు అందిస్తోంది. మరిన్ని వివరాలు ఎంఐ వెబ్‌సైట్‌లో .

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, రాత్రి 12 గంట‌ల‌కు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, రాత్రి 12 గంట‌ల‌కు

సేల్‌లో మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, రాత్రి 12 గంట‌ల‌కు రెడ్‌మీ నోట్ 7, రెడ్‌మీ నోట్ 7 ప్రొ, రెడ్‌మీ గో ఫోన్ల‌ను విక్ర‌యించ‌నున్నారు. అదేవిధంగా సేల్‌లో పోకో ఎఫ్‌1, రెడ్‌మీ నోట్ 6 ప్రొ, నోట్ 5 ప్రొ, రెడ్‌మీ 6 ప్రొ, రెడ్‌మీ వై2, రెడ్‌మీ 6 ప్రొ, రెడ్‌మీ 6 ఫోన్ల‌ను విక్రయించనున్నారు

భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు

భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు

ఎంఐ ఎల్ఈడీ టీవీ 4 ప్రొ (55), ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్ 2ఎస్‌, ఎంఐ బ్లూటూత్ స్పీక‌ర్ 2 , ఎంఐ బాడీ కంపోజిష‌న్ స్కేల్‌, ఎంఐ పాకెట్ స్పీక‌ర్ 2, ఎంఐ కాంపాక్ట్ బ్లూటూత్ స్పీక‌ర్ 2, ఎంఐ బ్యాండ్ హెచ్ఆర్ఎక్స్ ఎడిష‌న్‌, ఎంఐ ఇయ‌ర్‌ఫోన్స్‌, చార్జ‌ర్లు త‌దిత‌ర ఉత్పత్తుల‌ను భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు అందివ్వ‌నున్నారు.

  5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌

5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌

ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల‌ను ఉపయోగించి వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తే 5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను అందిస్తారు. మరిన్ని వివరాలకు షియోమి అఫిషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi Mi Fan Festival 2019 Offers on Poco F1, Redmi Note 7 Pro, Mi power banks, Mi TVs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X