యాహూ అకౌంట్లు హ్యాక్..?

|
యాహూ అకౌంట్లు హ్యాక్..?

మరోసారి హ్యాకింగ్ భూతం విరుచుకుపడంది. ప్రపంచపు రెండవ అతిపెద్ద ఇ-మెయిల్ సర్వీస్ కంపెనీ యాహూ (Yahoo) హ్యాకింగ్‌కు గురైనట్లు వెబ్ ప్రపంచంలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దుశ్చర్యలో భాగంగా ఎన్ని యాహూ ఇ-మెయిల్ అకౌంట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయన్న విషయం వెల్లడికావల్సి ఉంది. ప్రముఖ రిసెర్చ్ కంపెనీ కామ్‌స్కోర్ వెల్లడించిన వివరాల మేరకు ప్రపంచవ్యాప్తంగా యాహూ కంపెనీకి 273 మిలియన్ల ఇ-మెయిల్ అకౌంట్ యూజర్లు ఉన్నారు. వారిలో 81 మిలియన్ల అకౌంట్లు అమెరికాకు చెందినవారివే.

 

ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ స్ప్లాష్‌డాటా (SplashData) 2013కుగాను చెత్తహోదాను దక్కించుకున్న ‘పాస్‌వర్డ్‌లు' జాబితాను విడుదల చేసింది. సులభతరంగాచేధించదగిన పాస్‌వర్డ్‌ ల జాబితాలో ‘123456' మొదటి స్థానంలో నిలిచింది. రెండు సంవత్సరాలుగా ఆగ్ర స్థానంలో కొనుసాగుతున్న మరో చెత్త పాస్‌వర్డ్‌ ‘password' రెండువ స్థానంలో నిలిచింది. 2013కుగాను సులువుగా హ్యాకింగ్ గురయ్యే అవకాశాన్ని కలిగి ఉన్న పాస్‌వర్డ్‌ల జాబితా ఇదే....

 

1. 123456
2. password
3. 12345678
4. qwerty
5. abc123
6. 123456789
7. 111111
8. 1234567
9. iloveyou
10. adobe123
11. 123123
12. admin
13. 1234567890
14. letmein
15. photoshop
16. 1234
17. monkey
18. shadow
19. sunshine
20. 12345
21. password1
22. princess
23. azerty
24. trustno1
25. 000000

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X