రిలయన్స్ మరో ఆఫర్.. రూ.57కే 10జీబి ఇంటర్నెట్

దేశవ్యాప్తంగా సీడీఎమ్ఏ ఇంకా జీఎస్ఎమ్ సేవలను ఆఫర్ చేస్తున్న రిలయన్స్ టెలికామ్ సరికొత్త స్పెషల్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఈ ధమాకా ఆఫర్‌లో భాగంగా రిలయన్స్ యూజర్స్ రూ.57కే 10జీబి 2జీ ఇంటర్నెట్‌ను పొందవచ్చు. రిలయన్స్ యూజర్స్ అందరికి ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను మీ రిలయన్స్ ఫోన్‌లో యాక్టివేషన్ చేసుకోవాలంటే..?

Read More: మళ్లీ విమానంలో పేలిన సామ్‌సంగ్ ఫోన్, కంపెనీకి కోలుకోలేని దెబ్బ?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

ముందుగా మీ రిలయన్స్ నెంబర్ నుంచి *129#కు డయల్ చేయండి.

స్టెప్ 2

ఇప్పు మీకో పాప్ మెసేజ్ అందుతుంది. అందులో నెం.3 ‘Super 10 GB Data offer'ను సెలక్ట్ చేసుకుని, క్రింద కనిపించే ఎంట్రీ కాలమ్‌లో 3 అంకెను టైప్ చేసి ఓకే బటన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 3

ప్లాన్ యాక్టివేషన్ అయిన వెంటనే రీఛార్జ్ విజయవంతమైనట్లు ఓ టెక్స్ట్ మెసేజ్ మీకు అందుతుంది.

స్టెప్ 4

ఈ రీఛార్జ్ తాలూకా డబ్బులు మీ మెయిన్ అకౌంట్ నుంచి కట్ అవుతాయి.

స్టెప్ 5

ఈ 10జీబి 2జీ డేటా ఇంటర్నెట్ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
You Can Enjoy 10 GB of Data from Reliance at Rs.57. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot