అందుబాటులోకి శాన్ డిస్క్ 1TB మైక్రో SD కార్డు
మీ ఫోన్లో ఫ్రీ స్పేస్ లేదు అని బాధపడుతున్నారా ఫోటో లేదా వీడియోను తీయడానికి సిద్ధంగా ఉన్న తర్వాత కొత్త వాటి కోసం స్పేస్ చాలక పాత వాటిని తొలగించాలని బాధపడుతున్నారా.
మీ ఫోన్లో ఫ్రీ స్పేస్ లేదు అని బాధపడుతున్నారా ఫోటో లేదా వీడియోను తీయడానికి సిద్ధంగా ఉన్న తర్వాత కొత్త వాటి కోసం స్పేస్ చాలక పాత వాటిని తొలగించాలని బాధపడుతున్నారా. మీ విలువైన జ్ఞాపకాలను పూర్తిగా మీ వద్ద ఉండేట్లు శాన్ డిస్క్ వారు కొత్తగా 1TB మైక్రో SDను తీసుకువస్తున్నారు.దీనిని మీరు 4K వీడియో మరియు స్మార్ట్ఫోన్లు, డ్రోన్స్, లేదా మైక్రో SD ఉపయోగించే ఏ ఇతర డివైస్ లలో అయిన ఈ మైక్రోSDకార్డును ఉపయోగించవచ్చు.

శాన్ డిస్క్ యొక్క 1 టిబి మైక్రో SD కార్డు మొదటి సారిగా ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు అందుబాటులో ఉంది. SanDisk యొక్క ఆన్లైన్ వెబ్ సైట్, అమెజాన్ మరియు B & H లలో కొనుగోలు చెయవచ్చు.ఎలక్ట్రానిక్స్ ఈ అద్భుతంకు $ 450గా సెట్ చేస్తుంది. ఇది అమెజాన్ UK లో £ 454 మరియు అమెజాన్ జర్మనీలో € 523కు అందుబాటులో ఉంది.

పోలిక కోసం, PNY 512GB మైక్రో SD 2018 మధ్యలో $ 350 వద్ద ప్రారంభించబడింది మరియు ప్రస్తుతం $ 100 కి లభిస్తోంది. కాబట్టి 1TBమాన్స్టర్ కార్డు ధర కూడా రాబోయే నెలల్లో తగ్గవచ్చు. కానీ తక్కువ సామర్థ్యం గల కార్డులు తక్కువ ధరకు పొందవచ్చు.
స్పెసిఫికేషన్స్ :

* కెపాసిటీ -------- 1 TB
* రీడ్ స్పీడ్ -------- 160MB/s5
* రైట్ స్పీడ్ -------- 90MB/s5
* ఫార్మ్ ఫ్యాక్టర్ --------- మైక్రో SDXC
* వీడియో స్పీడ్ --------- C10, V305 , U35 , A27


Click it and Unblock the Notifications








