రెడ్టిట్‌లో హ్యాకింగ్ ఇలా పసిగట్టవచ్చు

Written By:

మీరు మీ ఫోన్ కాని లేకుంటే కంప్యూటర్ గాని హ్యాక్ అయినప్పుడు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.మేసేజ్ లు పంపడం కాని అలాగే కామెంట్లు పెట్టడం కాని ఇవన్నీచేయలేము..ఎక్కడ హ్యాక్ అయిందో తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది కూడా. అయితే రెడ్డిట్ లో మీ ఫోన్ హ్యాక్ కాకుండా ఉండేందుకు వాటిని పసిగట్టేందుకు ఓ 10 చిట్కాలు ఉన్నాయి. వాటిని ఓ సారి చూద్దాం.

Read more: గూగుల్ గిరగిరా తిరగాలనుకుంటున్నారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈమెయిల్ షార్ట్ కట్

మీరు అనేక రకాల యాప్స్ కు ఈ మెయిల్ అడ్రస్ ఇస్తుంటారు. అయితే ఈ మెయిల్ ఇచ్చేటప్పుడు మీరు ఓ ఆటోకరెక్ట్ షార్ట్ కోడ్ ని ఇస్తే సరిపోతుంది. మీ పేరుతో కూడా ఈనేమ్ ఇవ్వవచ్చు.వీటిని నార్మల్ యూజర్స్ టైప్ చేయలేరు కూడా.

మీ ఫోన్ వాల్ పేపర్

మీ ఫోన్ లో వాల్ పేపర్ ని కైడా మార్చేసుకోవడం వల్ల సత్ఫలితాలు పొందవచ్చు. ఇలా నంబర్లతో కూడిన వాల్ పేపర్ పెట్టుకోవడం వల్ల మీ ఫోన్ పోయిన యెడల దీనికి రిటన్ చేయమనే ఆప్సన్ అందులో ఉంటుంది. దీంతో మీ ఫోన్ తిరిగివచ్చే అవకాశం ఉంది.

బ్లాక్ డ్ సైట్

మీరు గూగుల్ ట్రాన్స్ లేట్ సైట్ లో కెళ్లి కూడా మీ ఫోన్ ను హ్యాక్ కాకుండా చేసుకోవచ్చు. మీరు గూగుల్ ట్రాన్స్ లేట్ లో కెళ్లి ఇంగ్లీష్ టూ ఇంగ్లీష్ ట్రాన్స్ లేట్ సెట్టింగ్స్ పెట్టుకుంటే కొంత మేర ఫలితం పొందవచ్చు.అయితే ఇది హెచ్ టీటీపీ సైట్లకు మాత్రమే వరిస్తుంది.

వాలెట్ ఓపెన్

మీ ఫోన్ లో మీరు ఎప్పుడూ వీడియో చాటింగ్ అలాగే మూవీస్ చూస్తుంటారు కదా .అప్పుడు మీ ఫోన్ చాలా సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంది. అటువంటి సమయంలో మీ ఫోన్ కున్న వాలెట్ ఓపెన్ చేస్తే కొంత మేర సత్పలితాలు వస్తాయి. హీట్ లాంటి సమస్యలను రిమూవ్ చేసుకోవచ్చు.

యూ ట్యూబ్

మీరు యూ ట్యూబ్ ని ఓపెన్ చేసినప్పుడు నంబర్స్ ఇస్తుంటారు కదా.. అయితే వాటి స్థానంలో లెటర్స్ ఇవ్వడం వల్ల కూడా మీరు హ్యాకింగ్ భారీ నుండి రక్షణ పొందవచ్చు.

మైక్రో లెన్స్

మీరు మీ ఫోన్ కి ఉన్న కెమెరా లెన్స్ ని ఓ సారి ఇలా చెక్ చేసుకోండి. దానికి హెయిర్ పిన్ తో ఇలా టేప్ వేస్తే సరిపోతుంది.

సపరేట్ అకౌంట్స్

మీరు ఎక్కడైనా ఏమైనా ప్రజంటేషన్ చేస్తున్నప్పుడు సపరేట్ యూజర్ అకౌంట్ వినియోగించండి. అలా చేస్తే మీ అకౌంట్ హ్యక్ అయ్యే ఛాన్స్ ఉండదు.

మల్టిపుల్ అకౌంట్స్

మీరు మీ సేమ్ అకౌంట్స్ నుండి మల్టిపుల్ అకౌంట్స్ తో లాగిన్ అవ్వడం ద్వారా కూడా హ్యాక్ భారీనుండి రక్షణ పొందవచ్చు.

గూగుల్ ప్రింట్

మీరు మీ గూగుల్ ని ప్రింట్ తీసుకోవడం ద్వారా మీరు సెర్చ్ చేసే సమయంలో కొంత రక్షణ పొందవచ్చు.

హ్యాక్స్ షేర్

ఇవి చాలా సింపుల్ మాత్రమే. ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని కూడా మీరు ట్రై చేసి కొంతమేర రెడ్డిట్ లో హ్యాక్ నుంచి రక్షణ పొందవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write You Don’t Know It All: 10 Amazing Tech Hacks You Can Find On Reddit
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot