యువ బిలియనీర్స్ 2013

Posted By:

వారి నికర ఆస్తుల విలవ వందల కోట్లలోనే.. పుట్టుకతోనే కోటేశ్వరులనుకుంటే అదీ కాదు. గొప్ప విద్యావంతులు కూడా కాదు. అలా అని ఏలాంటి లాటరీలు వీళ్లను వరించలేదు. మరి ఏలా కబేరులయ్యారు? ఓ ఐడియా జీవితాన్ని మార్చేసినట్లు. ఆసక్తితో కూడిన ఓ వినూత్న ఆలోచన వాళ్లను అపరకుబేరులను చేసి టెక్ మిలియనీర్లగా నిలబెట్టింది. ఆన్‌లైన్ ప్రపంచంలో తొలి ప్రయత్నంగా వారు వేసిన కమ్యూనికేషన్ విత్తు ఇప్పుడు వటవృక్షంగా మారి ఎంతో మంది జీవితాలను మార్చేసుంది. 2013కు గాను టెక్నాలజీ విభాగంలో సంపన్నులుగా గుర్తింపు తెచ్చుకన్న యువ టెక్ బిలియనీర్ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.......

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యువ బిలియనీర్స్ 2013

1.) డస్టిన్ మాస్కోవిట్జ్ (Dustin Moskovitz),
వయసు: 28,
సంస్థ: ఫేస్ బుక్,
నికర ఆస్తి విలువ: $3.8 బిలియన్.

యువ బిలియనీర్స్ 2013

2.) మార్క్ జూకర్ బర్గ్ (Mark Zuckerberg),
వయసు: 28,
సంస్థ: ఫేస్ బుక్,
నికర ఆస్తి విలువ: 13.3బిలియన్.

యువ బిలియనీర్స్ 2013

3.) సీన్ పార్కర్ (Sean Parker),
వయసు: 33,
సంస్థ: ఎయర్ టైమ్,
నికర ఆస్తి విలువ: $2 బిలియన్.

యువ బిలియనీర్స్ 2013

4.) యోషికాజు తనకా (Yoshikazu Tanaka),
వయసు: 36,
సంస్థ: ఆపరేటర్ గ్రీ (సోషల్ - నెట్‌వర్క్ గేమ్ సైట్),
నికర ఆస్తి విలువ: $1.8 బిలియన్.

యువ బిలియనీర్స్ 2013

5.) మాగ్జిమ్ నొగోట్కోవ్ (Maxim Nogotkov),
వయసు: 36,
సంస్థ: సెల్‌ఫోన్ రిటైలర్ స్వుయాజ్‌నోయ్ (Svyaznoy),
నికర ఆస్తి విలువ: $1.3 బిలియన్.

యువ బిలియనీర్స్ 2013

6.) జాక్ డోర్సే (Jack Dorsey),
వయసు: 36,
సంస్థ: మైక్రోబ్లాగింగ్ కంపెనీ ట్విట్టర్,
నికర ఆస్తి విలువ: $1.1 బిలియన్.

యువ బిలియనీర్స్ 2013

7.) నికోలస్ వుడ్‌మ్యాన్ (Nicholas Woodman),
వయసు: 36,
సంస్థ: గోప్రో,
నికర ఆస్తి విలువ: $1.3 బిలియన్.

యువ బిలియనీర్స్ 2013

8.) లీ సియో-హ్యున్ (Lee Seo-Hyun),
వయసు: 39,
సంస్థ: సామ్‌సంగ్,
నికర ఆస్తి విలువ: $1 బిలియన్.

యువ బిలియనీర్స్ 2013

9.) సెర్జీ బ్రిన్ (Sergey Brin),
వయసు: 39,
సంస్త: గూగుల్,
నికర ఆస్తి: $22.8 బిలియన్,

యువ బిలియనీర్స్ 2013

10.) లారీ పేజ్ (Larry Page),
వయసు: 39,
సంస్థ: గూగుల్,
నికర ఆస్తి విలువ: $23 బిలియన్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting