ఈ యాప్స్ ఉంటే మీ వాట్సప్ అకౌంట్ డిలీట్ అయినట్లే..

ఫేస్‌బుక్ సొంత మెసేజంగ్ యాప్ వాట్సప్ ప్రపంవచవ్యాప్తంగా 1 బిల్లియన్ యూజర్లతో దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇంతటి జనాదరణ ఉన్న ఈ యాప్ పి చాలామంది తమ దుర్వినియోగానికి వాడుకుంటున్నారు. వాట్సప్ యాజ

|

ఫేస్‌బుక్ సొంత మెసేజంగ్ యాప్ వాట్సప్ ప్రపంవచవ్యాప్తంగా 1 బిల్లియన్ యూజర్లతో దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇంతటి జనాదరణ ఉన్న ఈ యాప్ పి చాలామంది తమ దుర్వినియోగానికి వాడుకుంటున్నారు. వాట్సప్ యాజమాన్యం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ ఆగడాలు ఆడగం లేదు. కాగా ఇప్పటికే GB WhatsApp or WhatsApp Plus వాడే దర్డ్ ఫార్టీ యూజర్లకు వార్నింగ్ మెసేజ్ లు కూడా పంపింది.

ఈ యాప్స్ ఉంటే మీ వాట్సప్ అకౌంట్ డిలీట్ అయినట్లే..

సెక్యూరిటీ ఫీచర్లను అత్యంత పటిష్టంగా రూపొందిస్తూ అనవసరమైనవి లేసేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు క్లోనింగ్ యాప్ ల మీదకు తన దృష్టిని మరల్చింది.

క్లోనింగ్ యాప్

క్లోనింగ్ యాప్

వాట్సప్ అఫిషియల్ వైబ్ సైట్ నుంచి కాకుండా వేరే సైట్ల నుంచి వాట్సప్ ను డైన్లోడ్ చేసుకునే యూజర్ల అకౌంట్లను వాట్సప్ బ్యాన్ చేస్తోంది. క్లోనింగ్ యాప్ వాడుతున్న యూజర్ల అకౌంట్లను డిలీట్ చేస్తోంది.

సేవ్

సేవ్

ఇలాంటి యాప్స్ వాడుతన్న వారు తక్షణమే తమ డేటాను సేవ్ చేసుకుని అఫిషియల్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలని పిలుపునిస్తోంది. GB WhatsApp or WhatsApp Plus వాడే యూజర్లు వెంటనే కంపెనీ అఫిషియల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.

WhatsApp spokesperson
 

WhatsApp spokesperson

ఈ విషయం మీద WhatsApp spokesperson మాట్లాడుతూ వాట్సప్ కొన్ని కఠినమన రూల్స్ ని ప్రవేశపెట్టిందని కాబట్టి వీలయినంతవరకు వాట్సప్ వాడేవారు official app stores నుండి దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు.

అఫిషియల్ వాట్సప్ స్విచ్

అఫిషియల్ వాట్సప్ స్విచ్

GB WhatsApp users ముందుగా మీ డేటాను బ్యాకప్ చేసుకోండి.దీని కోసం WhatsAppలో కెళ్లి click options ట్యాప్ చేయండి. అక్కడ కనిపించే click Chats ని ప్రెస్ చేసి Backup chatsని సెలక్ట్ చేసుకోండి.ఆ తరువాత సెట్టింగ్స్ లో కెళ్లి మీ ఫైల్స్ సేవ్ చేసిన GB WhatsApp folderకి రీనేమ్ ఇవ్వండి. దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే రీనేమ్ అడుగుతుంది. అక్కడ దాన్ని వాట్సప్ పేరు మార్చండి.

ఆ తర్వాత గూగుల్ ప్లేస్టోర్ నుండి అఫిషియల్ వాట్సప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్ నంబర్ వెరిఫై చేసి బ్యాకప్ ఛాట్ రీస్టోర్ చేసుకోండి. మీరు అన్ అఫిషియల్ యాప్ లో ఉంచిన ఛాట్ మొత్తం ఇందులోకి రీస్టోర్ అవుతుంది.

 

 

WhatsApp Plus users కొరకు

WhatsApp Plus users కొరకు

ముందుగా గూగుల్ ప్లేస్టోర్ నుండి అఫిషియల్ వాట్సప్ ని డౌన్లోడ్ చేసుకోండి.ఫోన్ నంబర్ వెరిఫై చేసి బ్యాకప్ ఛాట్ రీస్టోర్ చేసుకోండి. మీరు అన్ అఫిషియల్ యాప్ లో ఉంచిన ఛాట్ మొత్తం ఇందులోకి రీస్టోర్ అవుతుంది.

Best Mobiles in India

English summary
Your WhatsApp account will be deactivated if you use these apps

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X