Just In
- 10 hrs ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 1 day ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
Don't Miss
- Sports
INDvsNZ : తొలి టీ20 ముందు టీమిండియాకు బూస్ట్.. డ్రెస్సింగ్ రూంలో లెజెండ్!
- News
హిందూపురంలో బాలయ్యకు తృటిలో తప్పిన ప్రమాదం- సుదీర్ఘ విరామం తరువాత రావడంతో..
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Movies
Bigg Boss Telugu: బిగ్ బాస్ లోకి స్టార్ హీరోయిన్? అసలు విషయం బయటపెట్టిన అలనాటి తార!
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
యూట్యూబ్ నుంచి కొత్త ఫీచర్.. త్వరలో
ప్రముఖ ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ యూట్యూబ్ మొబైల్ యూజర్ల కోసం త్వరలో 'వాచ్ లేటర్' సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. యూట్యూబ్ త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నఈ మొబైల్ ఫీచర్ ద్వారా స్మార్ట్‌ఫోన్ యూజర్లు యూట్యూబ్ వీడియోలను ఇంటర్నెట్‌లేని సందర్భాల్లోనూ వీక్షించవచ్చు. యూట్యూబ్ ఈ సరికొత్త మొబైల్ అప్లికేషన్ నవంబర్‌లో ఆవిష్కరించే అవకాశముందని 'న్యూ బ్లాగ్ పోస్ట్' వెల్లడించింది. ఈ అప్లికేషన్ విధివిధానాలకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

యూట్యూబ్... ఇదో వీడియోల ప్రపంచం. రంగం ఏదైనా.. అంశాలు ఎన్నైనా.. సెర్చ్ కొడితే చాలు బోలెడంత సమాచారం వీడియోల రూపంలో మీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ యూనివర్సల్ వీడియో సైట్ ద్వారా వీడియోలను అప్‌లోడ్ చేసుకోవటంతో పాటు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్‌ను 2005లో ప్రారంభించారు. కొద్దికాలంలోని యూట్యూబ్‌ను గూగుల్ ఇంక్ $1.65 చెల్లించి సొంతం చేసుకుంది. కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా యూట్యూబ్ కార్యకలాపాలు సాగిస్తోంది.
సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్ ను ఇటీవల కాలంలో తెలుగుతో పాటు గుజరాతీ, కన్నడ, మళయాళీ భాషలలో ప్రవేశపెట్టిన విషయం తెలసిందే. యూట్యూబ్‌లో అంతక ముందు హిందీ, ఇంగ్లీషు భాషలు అందుబాటులో ఉండేవి. మే 2008 నుండి యూట్యూబ్ ఇండియన్ భాషలను ఒకదాని తర్వాత ఒకటి జత చేస్తూ వస్తోంది. ప్రాంతీయ భాషలను జత చేయటం ద్వారా యూట్యూబ్ 200 మిలియన్ యూజర్స్‌కు దగ్గరవుతుంది. యూట్యూబ్ గురించి మీకు తెలియని పలు వాస్తవాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470