Home
News

ఆఫ్‌లైన్‌లోనూ యూట్యూబ్ వీడియోలను వీక్షించే అవకాశం

 వీడియోలను వీక్షించే అవకాశం

ఇంటర్నెట్ యూజర్లు యూట్యూబ్ వీడియోలను ఇక పై ఆఫ్‌లైన్‌లోనూ వీక్షించవచ్చు. యూట్యూబ్ అప్లికేషన్ కోసం సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ గురువారం ఆవిష్కరించిన సరికొత్త ఆఫ్‌లైన్ ఫీచర్‌లో భాగంగా వై-ఫై జోన్‌లో లేదా ఇంటర్నెట్ కనెక్టువిటీ పుష్కలంగా అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో కావల్సిన యూట్యూబ్ వీడియోలను అధికారికంగా డౌన్‌లోడ్ చేసుకుని వాటిని 48 గంటల పాటు ఆఫ్‌లైన్‌లో ఎన్ని సార్లు అయినా వీక్షించవచ్చు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఈ సరికొత్త ఫీచర్‌ను భారత్ సహా ఇండోనేసియా, ఫిలిప్పిన్స్, దేశాల్లో గూగుల్ అందుబాటులోకి తీుసుకువచ్చింది. యూట్యూబ్ వీడియోలను మళ్లీ మళ్లీ వీక్షీంచాలనుకున్నపుడు డేటా ప్లాన్ కోసం అధికంగా ఖర్చుచేయకుండా ఈ సర్వీస్ ఉపయోగపడుతుందని గూగుల్ ఇండియా ఎండీ రాజన్ ఆనందన్ తెలిపారు. ఆఫ్ లైన్ లో వీడియోలను వీక్షించే సమయంలో బఫరింగ్ సమస్య ఉండదు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
YouTube gives Indian users option to watch video offline. Read more in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X