యూట్యూబ్ సంచలన నిర్ణయం!

By: Madhavi Lagishetty

ఇప్పటి వరకు వినోదానికే పరిమితమైన యూట్యూబ్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి ఎంటర్ టైన్ మెంట్ వీడియోలతోపాటు వరల్డ్ వైడ్ గా జరుగుతున్న వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు అందించేందుకు బ్రేకింగ్ న్యూస్ పేరుతో ప్రత్యేకంగా వార్తలు అందించే ఏర్పాటు చేస్తోంది.

యూట్యూబ్ సంచలన నిర్ణయం!

వెబ్ హోంపేజీతోపాటు మొబైల్ యాప్ లోనూ ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ట్యాబ్ ను అందుబాటులోకి తీసుకురావాలని యూట్యూబ్ యోచిస్తోంది. ఇందులో అన్ని రంగాలకు చెందిన న్యూస్ అందించనున్నట్లు సమాచారం. అయితే యూట్యూబ్ అందించే న్యూస్ గూగుల్ లో వచ్చినవా? లేక ప్రత్యేకంగా రాయిస్తుందా?అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

లగ్జరీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది, ధర వింటే షాకే !

యూట్యూబ్ మూడు సెకండ్ల ప్రివ్యూతో వెళ్లినప్పుడు గూగుల్ యాప్ వీడియోల కోసం ఆరు సెకన్నల ప్రివ్యూను ప్రదర్శిస్తున్నప్పటికీ యూజర్ ఫ్రెండ్లీతో మరింత మందిని ఆకట్టుకునుందకు ఈ మధ్యే మార్పులు చేసింది.

చాలా కాలం క్రితం యూట్యూబ్ vidcon 2017లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ప్రతినెలా వినియోగదారులు లాన్-ఇన్ చేసిన యూజర్లు సగటున 1గంటల రోజువారీ యూట్యూబ్ లో గడిపిన వారు 1.3 బిలియన్లు లాగ్-ఇన్ చేసిన వినియోగదారులు బ్రౌజ్ చేశారని ప్రకటించింది.Read more about:
English summary
YouTube has added a new section to its web platform which gives access to the latest news to users.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting