బూతు వీడియోలకు భారీ షాకిచ్చిన యూట్యూబ్

ఇటీవల తన గైడ్‌లైన్స్‌ను పూర్తిగా అప్‌డేట్ చేసుకున్న యూట్యూబ్, తన వెబ్‌సైట్‌లోని అభ్యంతరకర వీడియోల పై కొరడా జులిపించే పనిలో నిమగ్నమైంది. ఈ వీడియోల్లోని యాడ్‌లను తొలిగించటం ద్వారా అప్‌లోడ్ చేసిన వారికి ఎటువంటి ఆదాయం జనరేట్ అవ్వదు. ఈ ప్రాసెస్‌ను యూట్యూబ్ ఇప్పటికే మొదలు పెట్టేసింది.

బూతు వీడియోలకు భారీ షాకిచ్చిన యూట్యూబ్

ఈ నిర్ణయం వెనుక అసలు కారణం... యూట్యూబ్‌ను బహిష్కరిస్తామంటూ కొన్ని నెలల క్రితం పలు కంపెనీలు పెద్ద ఎత్తున నిరసన బాట పట్టాయి. ఇందుకు కారణం తమ బ్రాండ్‌లకు సంబంధించిన వీడియోలకు అభ్యంతరకర వీడియోలతో పెయిర్ చేయటమే. ఇలా చేయటం వల్ల తమ క్రెడిబులిటీ పూర్తిగా దెబ్బతింటోందని కంపెనీలు ఆందోళణ చేపట్టాయి. ఈ సంఘటనతో వెనక్కుతగ్గిన యూట్యూబ్ తన మార్గదర్శకాలను సవరించి, కొత్త నిబంధనలను ఆచరణలోకి తీసుకువచ్చింది.

English summary
YouTube is now removing ads from hateful and demeaning videos. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting