నెలకు 100 కోట్లు.. ఆ వీడియోలు కోసమేనా?

Posted By:

ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌ను వీక్షిస్తున్న వారి సంఖ్య నెలకు 100కోట్లుగా నమోదైనట్లు గూగుల్ ప్రకటించింది. 100 కోట్ల సందర్శకుల మైలురాయిని అధిరోహించటం యూట్యూబ్‌కు ఇదే మొదటి సారి. ఆన్‌లైన్‌లో గడుపుతున్న ప్రతి ముగ్గురిలో ఇద్దరు యూట్యూబ్‌ను సందర్శిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. యూట్యూబ్ క్రేజ్‌ను మరింతగా పెంచేసిన పలు వైరల్ వీడియోలను క్రింది గ్యాలరీలో చూడొచ్చు.

యూట్యూబ్‌ను అధికారికంగా 2005 నవంబర్‌లో ప్రారంభించారు. సాన్‌బ్రూనో ఈ కంపెనీని నెలకొల్పారు. కొద్దికాలంలోని యూట్యూబ్‌ను గూగుల్ ఇంక్ $1.65 చెల్లించి సొంతం చేసుకుంది. కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా యూట్యూబ్ కార్యకలాపాలు సాగిస్తోంది. సెర్చ్ ఇంజన్ జెయింట్ గూగుల్, వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్‌ను ఇటీవల కాలంలో తెలుగుతో పాటు గుజరాతీ, కన్నడ, మళయాళీ భాషలను సపోర్ట్ చేసే విధంగా తీర్చిదిద్దిన విషయం తెలసిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గ్యాంగ్‌నమ్‌ స్టైల్

గ్యాంగ్‌నమ్‌ స్టైల్

కొరియన్ పాప్‌‌స్టార్ ‘సై హూ'(Psy who) తన వైరల్ మ్యూజిక్ వీడియో ‘గ్యాంగ్‌నమ్‌ స్టైల్'తో రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ సెలబ్రెటీ వీడియో టేప్ యూట్యూబ్ ప్రపంచంలో సరికొత్త మైలురాయిని అధిగమించి గిన్నీస్ ప్రపంచ రికార్డ్ దిశగా దూసుకువెళుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోకు యూట్యూబ్‌లో 2.2 మిలియన్లు ‘లైక్స్' లభించాయి.

నెలకు 100 కోట్లు.. ఆ వీడియోలు కోసమేనా?

గోటీ (Gotye):

నెలకు 100 కోట్లు.. ఆ వీడియోలు కోసమేనా?

ఇవల్యూషన్ ఆఫ్ డ్యాన్స్ (Evolution of Dance):

నెలకు 100 కోట్లు.. ఆ వీడియోలు కోసమేనా?

కోనీ 2012 (KONY 2012):

నెలకు 100 కోట్లు.. ఆ వీడియోలు కోసమేనా?

రెడ్ బుల్ స్టార్టోస్ (Red Bull Stratos):

నెలకు 100 కోట్లు.. ఆ వీడియోలు కోసమేనా?

చార్లీ‌ బిట్ మై ఫింగర్ (Charlie bit my finger):

నెలకు 100 కోట్లు.. ఆ వీడియోలు కోసమేనా?

హార్లీమ్ షేక్ (Harlem Shake):

నెలకు 100 కోట్లు.. ఆ వీడియోలు కోసమేనా?

వై దిస్ కొలవరి డీ (Why This Kolaveri Di):

నెలకు 100 కోట్లు.. ఆ వీడియోలు కోసమేనా?

బరాక్ ఒబామా vs బిట్ రోమ్నీ (Barack Obama vs Mitt Romney):

నెలకు 100 కోట్లు.. ఆ వీడియోలు కోసమేనా?

ఏ డ్రమాటిక్ సర్‌ప్రైజ్ ఆన్ ఏ క్వైట్ స్క్వేర్ (A DRAMATIC SURPRISE ON A QUIET SQUARE):

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot