యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)
యూట్యూబ్... ఇదో వీడియోల ప్రపంచం. రంగం ఏదైనా.. అంశాలు ఎన్నైనా.. సెర్చ్ కొడితే చాలు బోలెడంత సమాచారం వీడియోల రూపంలో మీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ యూనివర్సల్ వీడియో సైట్ ద్వారా వీడియోలను అప్ లోడ్ చేసుకోవటంతో పాటు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ను అధికారికంగా 2005 నవంబర్ లో ప్రారంభించారు. సాన్ బ్రూనో ఈ కపెంనీని నెలకొల్పారు. కొద్దికాలంలోని యూట్యూబ్ ను గూగుల్ ఇంక్ $1.65 చెల్లించి సొంతం చేసుకుంది. కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా యూట్యూబ్ కార్యకలాపాలు సాగిస్తోంది.
సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్ ఇటీవల కాలంలో తెలుగుతో పాటు గుజరాతీ, కన్నడ, మళయాళీ భాషలను యూట్యూబ్‌లో ప్రవేశపెట్టిన విషయం తెలసిందే. యూట్యూబ్‌లో అంతక ముందు హిందీ, ఇంగ్లీషు భాషలు అందుబాటులో ఉన్నాయి. మే 2008 నుండి యూట్యూబ్ ఇండియన్ భాషలను ఒకదాని తర్వాత ఒకటి జత చేస్తుంది. భారతీయ భాషలను జత చేయటం ద్వారా సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ 200 మిలియన్ యూజర్స్‌కు దగ్గరవుతుంది.
నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా యూట్యూబ్ ఆఫీస్‌లు ఫోటోలను మీ ముందుంచుతున్నాం. అక్కడి పని వాతావరణం మీకు కొత్త అనుభూతులను చేరువచేస్తుందనటంలో మచ్చుకైనా సందేహం లేదు.

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)

యూట్యూబ్ ఆఫీస్‌లు (జల్సా ఉద్యోగమే)



Click it and Unblock the Notifications








