Home
News

YouTube ప్రీమియం యొక్క పిక్చర్ -ఇన్-పిక్చర్ కొత్త ఫీచర్

యుట్యూబ్ ప్రీమియం చందాదారులకు పిక్చర్ -ఇన్-పిక్చర్ అని పిలువబడే ఒక ఫీచర్ కు యాక్సిస్ ఉంది. ఈ ఫీచర్ యూజర్లు వారి పరికరంలో ఇతర పనులను చేస్తున్నప్పుడు యూట్యూబ్ వీడియోలను చూడడానికి అనుమతిస్తుంది.

యుట్యూబ్ ప్రీమియం చందాదారులకు పిక్చర్ -ఇన్-పిక్చర్ అని పిలువబడే ఒక ఫీచర్ కు యాక్సిస్ ఉంది. ఈ ఫీచర్ యూజర్లు వారి పరికరంలో ఇతర పనులను చేస్తున్నప్పుడు యూట్యూబ్ వీడియోలను చూడడానికి అనుమతిస్తుంది.

YouTube Premium s picture in picture feature is now out for everyone

యూట్యూబ్ ప్రీమియంకు చందా చేయని వారితో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి కోసం రోల్ అవుతోంది.

ఈ ఫీచర్ US లో

ఈ ఫీచర్ US లో

ఈ ఫీచర్ కొన్ని నెలల క్రితం నుండి US లో ఉచిత వినియోగదారుల కోసం బయటకు వచ్చింది. ఇప్పుడు గూగుల్ ఈ కొత్త ఫీచర్ ని అన్ని యూట్యూబ్ వినియోగదారుల కోసం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఈ ఫీచర్ ని సబ్స్క్రయిబ్ చేయడానికి

ఈ ఫీచర్ ని సబ్స్క్రయిబ్ చేయడానికి

ఈ ఫీచర్ ని సబ్స్క్రయిబ్ చేయడానికి సెట్టింగులు> జనరల్ కు వెళ్లి హోమ్ బటన్ ని (setting >general >Home ) నొక్కడం ద్వారా అనుమతిని ఎంచుకోవచ్చు . అప్పుడు వీడియో పైన చిన్నబాక్స్ లొ కనిపిస్తుంది మీ పరికరంలో మీరు ఇతర విషయాలను చేస్తున్నప్పుడు మీ స్క్రీన్ చుట్టూ మూవ్ చెయ్యవచు .

గూగుల్ అధికారిక ప్రకటన

గూగుల్ అధికారిక ప్రకటన

ఇప్పటివరకూ ఈ కొత్త అప్డేట్ ఇటలీలో మాత్రమే కనిపించింది కానీ తరువాతి వారంలో ఈ కొత్త అప్డేట్ ప్రపంచవ్యాప్తంగా నెక్స్ట్ వీక్ లొ విడుదల చేస్తున్నారు. గూగుల్ అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు కాబట్టి దీనిని పాజిటివ్ గా తీసుకోండి.

More from GizBot

Best Mobiles in India

English summary
YouTube Premium s picture in picture feature is now out for everyone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X