సరసమైన ధరలకే YouTube మ్యూజిక్ & YouTube ప్రీమియం

YouTube చందా ఆధారిత ప్రసార సేవలు YouTube మ్యూజిక్ మరియు YouTube ప్రీమియం కోసం ఇండియాలో స్టూడెంట్ డిస్కౌంట్ ప్లాన్స్ లను ప్రవేశపెట్టింది.

|

YouTube చందా ఆధారిత ప్రసార సేవలు YouTube మ్యూజిక్ మరియు YouTube ప్రీమియం కోసం ఇండియాలో స్టూడెంట్ డిస్కౌంట్ ప్లాన్స్ లను ప్రవేశపెట్టింది.

youtube premium youtube music student discount plans

ఆడియో మరియు వీడియో స్ట్రీమింగ్ విభాగాలకు ప్రత్యేకంగా రెండు స్ట్రీమింగ్ సేవలు ఇండియాలో iOS మరియు Android డివైస్ లలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో గుర్తింపు పొందిన కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల్లో విద్యార్ధులు ఇప్పటికే పూర్తి స్థాయిలో దీనిని యాక్సిస్ పొందడం ద్వారా అభివృద్ధి చెందాయి.

స్టూడెంట్ డిస్కౌంట్ ధరలు:

youtube premium youtube music student discount plans
YouTube యొక్క స్టూడెంట్ డిస్కౌంట్ ధరల ప్రకారం YouTube మ్యూజిక్ విద్యార్థులకు నెలకు కేవలం రూ.59లకు పొందవచ్చు. అయితే YouTube ప్రీమియం వీడియో ప్రసార సేవను నెలకు 79 రూపాయలకు పొందవచ్చు. Android డివైస్ లలో YouTube మ్యూజిక్ మెంబర్ షిప్ నెలకు రూ.99 గా ఉంటుంది.మాములుగా యుట్యూబ్ ప్రీమియం నెలకు రూ.129లు ఖర్చు అవుతుంది. IOSడివైస్ లలో ఇవే సేవలు వరుసగా రూ.129 మరియు రూ.169 ధరకు అందుబాటులో ఉంటాయి.స్టూడెంట్ డిస్కౌంట్ ధర ఆండ్రాయిడ్ మరియు iOS డివైస్ లకు ఒకే విధంగా ఉంటాయి లేదా రెండు పర్యావరణ వ్యవస్థల మధ్య కొద్దిగా తేడా ఉండవచ్చు.

స్టూడెంట్ డిస్కౌంట్ ప్లాన్స్ వ్యక్తిగత సభ్యుల చందాలకు మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులకు కూడా ఉంటుంది. ఆరు మంది సభ్యుల కుటుంబ సభ్యులు గల ప్లాన్స్ కోసం YouTube మ్యూజిక్ ఆండ్రాయిడ్స్ లో నెలకు రూ.149 మరియు iOS లో రూ. 199లుగా ఖర్చవుతుంది. యుట్యూబ్ ప్రీమియం ధర ఆండ్రాయిడ్ మరియు ios లో నెలకు వరుసగా రూ.189మరియు రూ.249.

youtube premium youtube music student discount plans

అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్,స్ఫోటిఫ్య్ మరియు ఆపిల్ మ్యూజిక్ వంటి వాటి నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొనేందుకు గూగుల్ కు చెందిన యాజమాన్యం ఈ పోటీతత్వాన్ని అంచనా వేసింది. భారతీయ స్ట్రీమింగ్ పరిశ్రమ స్థిరమైన వేగంతో పెరుగుతోంది కావున యుట్యూబ్ వ్యూహాత్మక నియంత్రిత ధరలతో దేశంలో అభివృద్ధి చెందుతున్న యువతను మరియు వినియోగదారులను ఆకర్షణీయమైన ఆఫర్ల తో ఆకట్టుకోవాలని YouTube ఆశిస్తోంది.

Best Mobiles in India

English summary
youtube premium youtube music student discount plans

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X