టాప్ - 10 ట్రెండింగ్ యూట్యూబ్ వీడియోలు (2013)

Posted By:

2013కుగాను భారతీయ నెటిజనులను అత్యధికంగా ఆకర్షించబడిన టాప్ ట్రెడింగ్ వీడియోల జాబితాలను గూగుల్ యూట్యూబ్ విడుదల చేసింది. వీక్షణలు, షేరింగ్ ఇంకా లైక్స్ ఆధారంగా వీటిని యూట్యూబ్ ఎంపిక చేసింది. 2013 టాప్ ట్రెండింగ్ వీడియోలలో తెలుగు షార్ట్ ఫిల్మ్ ‘ద వైవా'కు మూడవ స్థానం లభించటం విశేషం.

ఈ వీడియోకు ఇప్పటి వరకు 3.72 మిలియన్ల పై చిలుకు వీక్షణలు లభించినట్లు తెలుస్తోంది. 19.96మిలియన్ వీక్షణలతో ‘క్రిష్ 3' ట్రెయిలర్ మొదటి స్థానంలో నిలిచింది. 13.82 మిలియన్ వీక్షణలతో ‘దూమ్ 3' టీజర్ వీడియో రెండవ స్థానంలో నిలిచింది. యూట్యూబ్ రీవైండ్ 2013లో భాగంగా టాప్ స్థానాలను దక్కించుకున్న 10 యూట్యూబ్ వీడియోలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టాప్ - 10 ట్రెండింగ్ యూట్యూబ్ వీడియోలు (2013)

టాప్ - 10 ట్రెండింగ్ యూట్యూబ్ వీడియోలు (2013)

KRRISH 3 - Official Theatrical Trailer (Exclusive)

టాప్ - 10 ట్రెండింగ్ యూట్యూబ్ వీడియోలు (2013)

టాప్ - 10 ట్రెండింగ్ యూట్యూబ్ వీడియోలు (2013)

DHOOM:3 TEASER

టాప్ 10 ట్రెండింగ్ యూట్యూబ్ వీడియోలు (2013)

The Viva (with English subtitles) - by Sabarish Kandregula

టాప్ 10 ట్రెండింగ్ యూట్యూబ్ వీడియోలు (2013)

టాప్ 10 ట్రెండింగ్ యూట్యూబ్ వీడియోలు (2013)

Comedy Nights with Kapil : Parineeti & Sushant

టాప్ 10 ట్రెండింగ్ యూట్యూబ్ వీడియోలు (2013)

టాప్ 10 ట్రెండింగ్ యూట్యూబ్ వీడియోలు (2013)

Jaguar Attacks Crocodile (EXCLUSIVE VIDEO)

టాప్ 10 ట్రెండింగ్ యూట్యూబ్ వీడియోలు (2013)

టాప్ 10 ట్రెండింగ్ యూట్యూబ్ వీడియోలు (2013)

Top 10 Best Catches In Cricket History v2

టాప్ 10 ట్రెండింగ్ యూట్యూబ్ వీడియోలు (2013)

టాప్ 10 ట్రెండింగ్ యూట్యూబ్ వీడియోలు (2013)

Russian Navy Hovercraft Lands On Busy Beach (PART ONE)

టాప్ 10 ట్రెండింగ్ యూట్యూబ్ వీడియోలు (2013)

టాప్ 10 ట్రెండింగ్ యూట్యూబ్ వీడియోలు (2013)

Roadies X : Chandigarh Audition - Episode 2 - Full Episode

టాప్ 10 ట్రెండింగ్ యూట్యూబ్ వీడియోలు (2013)

టాప్ 10 ట్రెండింగ్ యూట్యూబ్ వీడియోలు (2013)

Gangs of Social Media : Valentine's Day Q-tiyapa

టాప్ 10 ట్రెండింగ్ యూట్యూబ్ వీడియోలు (2013)

టాప్ 10 ట్రెండింగ్ యూట్యూబ్ వీడియోలు (2013)

Nursery Rhymes Vol 3 - Collection of Thirty Rhymes

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot