2013, డిసెంబరుకుగాను యూట్యూబ్‌లో అత్యధికంగా షేర్ చేయబడిన 10 వాణిజ్య ప్రకటనల వివరాలు

Posted By:

డిసెంబర్ వచ్చిందంటే చాలు పాశ్చాత్య దేశాల్లో సందడే.. సందడి. పిల్లలకు స్కూల్ సెలవులు.. పెద్దవారికి క్రిస్టమస్ హడావుడి. ఇంటిల్లిపాదిని ఆనందాల్లో ముంచెత్తే డిసెంబర్‌లో అంతేస్థాయిలో వ్యాపారం జోరందుకుంటుంది. క్రిస్మస్ సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ ఇంకా టూరిజం విభాగాలకు మంచి డిమాండ్ ఉంది. మార్కెటింగ్‌లో భాగంగా వాణిజ్య ప్రకటనలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 2013, డిసెంబరుకుగాను యూట్యూబ్‌లో అత్యధికంగా షేర్ చేయబడిన 10 కమర్షియల్ వీడియో ప్రకటనలను మీతో షేర్ చేసకుంటున్నాం.....

యూట్యూబ్... ఇదో వీడియోల ప్రపంచం. రంగం ఏదైనా.. అంశాలు ఎన్నైనా.. సెర్చ్ కొడితే చాలు బోలెడంత సమాచారం వీడియోల రూపంలో మీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ యూనివర్సల్ వీడియో సైట్ ద్వారా వీడియోలను అప్‌లోడ్ చేసుకోవటంతో పాటు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్‌ను 2005లో ప్రారంభించారు. కొద్దికాలంలోని యూట్యూబ్‌ను గూగుల్ ఇంక్ $1.65 చెల్లించి సొంతం చేసుకుంది. కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా యూట్యూబ్ కార్యకలాపాలు సాగిస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆ వీడియోలను అంతలా షేర్ చేసుకున్నారు!!

WestJet: Christmas Miracle, వెస్ట్‌జెట్: క్రిస్టమస్ మిరాకిల్

ఈ వీడియోను షేర్ చేసుకున్న వారి సంఖ్య: 1.7 మిలియన్

 

 

ఆ వీడియోలను అంతలా షేర్ చేసుకున్నారు!!

YouTube: Rewind (యూట్యూబ్ రివైండ్)
ఈ వీడియోను షేర్ చేసుకున్న వారి సంఖ్య 588,105

 

 

ఆ వీడియోలను అంతలా షేర్ చేసుకున్నారు!!

టర్కిష్ ఎయిర్‌‌లైన్స్

ఈ వీడియోను షేర్ చేసుకున్న వారి సంఖ్య 383,939

 

 

ఆ వీడియోలను అంతలా షేర్ చేసుకున్నారు!!

Kmart: Show Your Joe (క్మార్ట్ షో యువర్ జాయ్)
ఈ వీడియోను షేర్ చేసుకున్న వారి సంఖ్య 380,395

 

ఆ వీడియోలను అంతలా షేర్ చేసుకున్నారు!!

Apple: Misunderstood (యాపిల్ : మిస్‌అండర్‌స్టాండింగ్)
ఈ వీడియోను షేర్ చేసుకున్న వారి సంఖ్య 366,155

Volvo Trucks: The Epic Split

Volvo Trucks: The Epic Split (వాల్వో ట్రక్స్: ద ఎపిక్ స్ప్లిట్)

ఈ వీడియోను షేర్ చేసుకున్న వారి సంఖ్య 301,477

 

 

Grumpy Cat (గ్రంపీ క్యాట్)

Grumpy Cat (గ్రంపీ క్యాట్)
ఈ వీడియోను షేర్ చేసుకున్న వారి సంఖ్య 298,541

 

 

సామ్‌సంగ్ గెలాక్సీ 11

సామ్‌సంగ్ గెలాక్సీ 11
ఈ కమర్షియల్ వీడియోను షేర్ చేసుకున్న వారి సంఖ్య 292,818

 

 

Amazon: Prime Air (ఆమెజాన్ ప్రైమ్ ఎయిర్)

Amazon: Prime Air (ఆమెజాన్ ప్రైమ్ ఎయిర్)
ఈ కమర్షియల్ వీడియోను షేర్ చేుసుకున్న వారి సంఖ్య 273,396

 

 

2013, డిసెంబరుకుగాను యూట్యూబ్‌లో అత్యధికంగా షేర్ చేయబడిన 10 వాణిజ్య ప్రకటనల వివరాలు

బీన్స్

ఈ కమర్షియల్ వీడియోను షేర్ చేసుకున్న వారి సంఖ్య 231,414

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot