నేటితో యూట్యూబ్‌కు 8 సంవత్సరాలు.. పలు నమ్మలేని వాస్తవాలు!

|

వీడియోల ప్రపంచం యూట్యూబ్ నేటితో 8 వసంతాలను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా యూట్యూబ్ ఆసక్తికర అంశాలను వెల్లడించింది. యూట్యూబ్ విడుదల చేసిన సమాచారం మేరకు ఈ వెబ్‌సైట్‌లో నిమిషానికి ప్రపంచవ్యాప్తంగా 100గంటల డేటాతో కూడిన కూడిన వీడియో అప్‌లోడ్ అవుతోందట. ఈ లెక్కన యూట్యూబ్‌లో రోజుకు 1,44,000 గంటల వీడియో అప్‌లోడ్ అవుతోంది. యూట్యూబ్‌ను 2005లో ప్రారంభించారు. కొద్దికాలంలోని యూట్యూబ్‌ను గూగుల్ ఇంక్ $1.65 చెల్లించి సొంతం చేసుకుంది. కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా యూట్యూబ్ కార్యకలాపాలు సాగిస్తోంది. తాజాగా యూట్యూబ్ 100 కోట్ల యూజర్‌లను అధిగమించింది. యూట్యూబ్ 8 వసంతాల జీవిత కాలాన్ని పూర్తి చేసుకున్న నేపధ్యాన్ని పురస్కరించుకుని యూట్యూబ్‌ కు సంబంధించిన పలు ఆసక్తిర వాస్తవాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

నేటితో యూట్యూబ్‌కు 8 సంవత్సరాలు.. పలు నమ్మలేని వాస్తవాలు!

నేటితో యూట్యూబ్‌కు 8 సంవత్సరాలు.. పలు నమ్మలేని వాస్తవాలు!

యూట్యూబ్‌ను 2005 ఫిబ్రవరిలో ప్రారంభించారు. వ్యవస్థాపకులు స్టీవ్‌చెన్, చాడ్ హ్యూర్లీ, జావెద్ కరీమ్,

నేటితో యూట్యూబ్‌కు 8 సంవత్సరాలు.. పలు నమ్మలేని వాస్తవాలు!

నేటితో యూట్యూబ్‌కు 8 సంవత్సరాలు.. పలు నమ్మలేని వాస్తవాలు!

యూట్యూబ్ ప్రారంభమైన కొద్ది కాలంలోని గూగుల్ కొనుగోలు చేయటం జరిగింది.

నేటితో యూట్యూబ్‌కు 8 సంవత్సరాలు.. పలు నమ్మలేని వాస్తవాలు!

నేటితో యూట్యూబ్‌కు 8 సంవత్సరాలు.. పలు నమ్మలేని వాస్తవాలు!

అలెక్సా రేటింగ్స్ ప్రకారం యూట్యూబ్ మూడవ అతిపెద్ద వీక్షణా వెబ్‌సైట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మొదటి రెండు స్థానాలను గూగుల్ ఇంకా ఫేస్‌బుక్‌లు కైవసం చేసుకున్నాయి.

నేటితో యూట్యూబ్‌కు 8 సంవత్సరాలు.. పలు నమ్మలేని వాస్తవాలు!
 
నేటితో యూట్యూబ్‌కు 8 సంవత్సరాలు.. పలు నమ్మలేని వాస్తవాలు!

యూట్యూబ్‌లో ప్రతి నిమిషం 100 గంటల పైగా డేటాతో కూడిన వీడియో అప్‌లోడ్ కాబుడుతోంది.

నేటితో యూట్యూబ్‌కు 8 సంవత్సరాలు.. పలు నమ్మలేని వాస్తవాలు!

నేటితో యూట్యూబ్‌కు 8 సంవత్సరాలు.. పలు నమ్మలేని వాస్తవాలు!

యూట్యూబ్‌ ద్వారా రోజుకు 4 బిలియన్ వీడియోలను వీక్షిస్తున్నారు.

నేటితో యూట్యూబ్‌కు 8 సంవత్సరాలు.. పలు నమ్మలేని వాస్తవాలు!

నేటితో యూట్యూబ్‌కు 8 సంవత్సరాలు.. పలు నమ్మలేని వాస్తవాలు!

యూట్యూబ్ విజిటర్ల సంఖ్య ఇటీవల 100 కోట్లకు చేరుకుంది (నెలకు).

నేటితో యూట్యూబ్‌కు 8 సంవత్సరాలు.. పలు నమ్మలేని వాస్తవాలు!

నేటితో యూట్యూబ్‌కు 8 సంవత్సరాలు.. పలు నమ్మలేని వాస్తవాలు!

యూట్యూబ్ రద్దీ (ట్రాఫిక్)ను పరీశిలించినట్లయితే ఒక్క యూఎస్ నుంచే 30శాతం. మిగిలిన దేశాల నుంచి 70శాతం.

నేటితో యూట్యూబ్‌కు 8 సంవత్సరాలు.. పలు నమ్మలేని వాస్తవాలు!

నేటితో యూట్యూబ్‌కు 8 సంవత్సరాలు.. పలు నమ్మలేని వాస్తవాలు!

యూట్యూబ్ 54 భాషల్లో లభ్యమవుతోంది.

నేటితో యూట్యూబ్‌కు 8 సంవత్సరాలు.. పలు నమ్మలేని వాస్తవాలు!

నేటితో యూట్యూబ్‌కు 8 సంవత్సరాలు.. పలు నమ్మలేని వాస్తవాలు!

2011లో ఒక ట్రిలియన్ కంటే ఎక్కువ వీక్షణలు యూట్యూబ్‌కు దక్కాయి.

నేటితో యూట్యూబ్‌కు 8 సంవత్సరాలు.. పలు నమ్మలేని వాస్తవాలు!

నేటితో యూట్యూబ్‌కు 8 సంవత్సరాలు.. పలు నమ్మలేని వాస్తవాలు!

యూట్యూబ్ మొబైల్‌కు రోజుకు 600 మిలియన్‌లు వీక్షణలు దక్కుతున్నాయి.

నేటితో యూట్యూబ్‌కు 8 సంవత్సరాలు.. పలు నమ్మలేని వాస్తవాలు!

నేటితో యూట్యూబ్‌కు 8 సంవత్సరాలు.. పలు నమ్మలేని వాస్తవాలు!

మైక్రోబ్లాగంగ్ సైట్ ట్విట్టర్ ద్వారా నిమిషానికి 700 యూట్యూబ్ వీడియోలను షేర్ చేస్తున్నారు.

నేటితో యూట్యూబ్‌కు 8 సంవత్సరాలు.. పలు నమ్మలేని వాస్తవాలు!

నేటితో యూట్యూబ్‌కు 8 సంవత్సరాలు.. పలు నమ్మలేని వాస్తవాలు!

యూట్యూబ్‌లోని మొట్టమొదటి వీడియో చూసేందుకు క్లిక్ చేయండి:

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X