TikTok కు పోటీగా YouTube కొత్త ఫీచర్, TikTok కు పెద్ద ఎదురు దెబ్బ!

By Maheswara
|

గూగుల్ సంస్థ వీడియో అప్ లలో ఒకటైన యూట్యూబ్ , tiktok కు పోటీ గా కొత్త ఫీచర్ ను లాంచ్ చేయాలని సన్నాహాలు చేస్తుంది. అందులో భాగంగా నే పరీక్షించడం కోసం కోసం 15 సెకండ్ల నిడివి గల వీడియో ఆప్షన్ ను విడుదల చేసింది.

Tiktok తో బాగా ప్రాచుర్యం

Tiktok తో బాగా ప్రాచుర్యం

Tiktok తో బాగా ప్రాచుర్యం  లోకి వచ్చిన ఈ 15 సెకండ్ల వీడియో ఆప్షన్ ను ఆ తర్వాత ఇతర సోషల్ మీడియా అప్ లు కూడా అందుబాటులోకి తెచ్చాయి.ఇంస్టాగ్రామ్ అప్ కూడా, tiktok లాగానే  వీడియో మ్యూజిక్ రీమిక్స్ ఆప్షన్ లను ప్రవేశపెట్టింది.కాక పొతే  ఇంస్టాగ్రామ్ లోని ఈ ఆప్షన్ ను కొన్ని దేశాల వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తెచ్చింది.

Shorts

Shorts

అందువల్ల అందరికి అందుబాటులో కి తీసుకొచ్చే విధంగా ఈ వీడియో ఆప్షన్ ను తమ అప్ లో పొందుపర్చాలని ఆసక్తిని కనబరుస్తున్నట్టు యూట్యూబ్ యాజమాన్యం ప్రకటించింది.దీనికి Shorts అని పేరును కూడా ఖరారు చేసారు.దీనికి సంబంధించిన ప్రయోగాలు ఆండ్రాయిడ్ మరియు ios ఆపరేటింగ్ సిస్టం ఫోన్లలో ఎప్పుడో మొదలు పెట్టేసారు కూడా. కానీ కొద్దిమంది వినియోగదారులు కు మాత్రమే ఇది అందుబాటులో ఉంది.

Youtube మొబైల్ అప్
 

Youtube మొబైల్ అప్

ఒక వేల మీరు కూడా ఈ ప్రయోగం లో భాగమవ్వాలని అనుకుంటే మీ Youtube మొబైల్ అప్ లో పరిశీలించు కోవచ్చు,అందులో create వీడియో  ఆప్షన్ ను చూసి టెస్ట్ చేయండి.ఇది ఎలా పని చేస్తుందంటే మీ ఫోన్ అప్ లోని రికార్డింగ్ బటన్ ను క్లిక్ చేసి అలానే ఉంచి వీడియో పూర్తి అయినా తరవాత మళ్ళీ క్లిక్ చేస్తే రికార్డింగ్ ఆగిపోతుంది.ఇలాగే 15 సెకండ్లు వీడియో పూర్తి అయ్యేంతవరకు రికార్డు చెయ్యవచ్చు.
 

యూట్యూబ్ కు సంబంధించిన వాయిస్ సెర్చ్

యూట్యూబ్ కు సంబంధించిన వాయిస్ సెర్చ్

ఇవే కాక యూట్యూబ్ కు సంబంధించిన వాయిస్ సెర్చ్ ఆప్షన్ ఫీచర్ ను భారతీయ భాషలలో కు విడుదల చేయనున్నట్లు యూట్యూబ్ యాజమాన్యం ప్రకటించింది.దీనిని పరీక్షించే క్రమం లో ఇప్పటకే పంజాబీ లో విడుదల చేసినట్లు తెలియ చేసారు.

Youtube అప్

Youtube అప్

యూట్యూబ్ కు సంబంచి న ఇలాంటి పరీక్షలు సాధారణంగా ఎంపిక చేయబడిని కొద్దీ మంది వినియోగదారుల తో మాత్రమే చేస్తారు.ఒక  వేల మీరు పరిశీలించుకోవాలంటే మీ మొబైల్ లోని  Youtube అప్ లో కి వెళ్లి సెట్టింగ్ ఆప్షన్ లలో చూడండి. అక్కడ ఈ కొత్త ఆప్షన్ లను గమనించ వచ్చు. ఒక వేల మీకు ఈ ఆప్షన్ లు లేకపోతే నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు ,మీరు మరికొంత కాలం వేచిఉండాల్సిందే.

Best Mobiles in India

Read more about:
English summary
YouTube vs TikTok: youtube testing tiktok like video option,users may get soon  

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X