యుటోపియా స్మార్ట్‌ఫోన్, నచ్చేవేంటి.. నచ్చనివేంటి?

Written By:

మైక్రోమాక్స్ సబ్సిడరీ బ్రాండ్ యు టెలీవెంచర్స్ తన మొదటి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'యుటోపియా'ను కొద్ది రోజుల క్రితం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ బ్రాండ్ నుంచి 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 21 మెగా పిక్సల్ కెమెరా వంటి విప్లవాత్మక ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ ధర రూ.24,999.

యుటోపియా స్మార్ట్‌ఫోన్, నచ్చేవేంటి.. నచ్చనివేంటి?

అలాంటపుడే, ఫోన్‌ను విసిరికొట్టాలనిపించేది

ప్రముఖ రిటైలర్ Amazon India ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది. ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. షిప్పింగ్ ప్రాసెసర్ డిసెంబర్ 26 నుంచి ప్రారంభమవుతుంది. భారీ అంచనాలతో మార్కెట్లో విడుదలైన యుటోపియా స్మార్ట్‌ఫోన్‌లో నచ్చేవేంటో.. నచ్చనివేంటో చూసేద్దామా మరి....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యుటోపియా స్మార్ట్‌ఫోన్, నచ్చేవేంటి.. నచ్చనివేంటి.?

పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే

5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560x1440పిక్సల్స్). పూర్తి హైడెఫినిషన్  డిస్‌ప్లేతో వస్తోన్న ఈ ఫోన్‌ను మైక్రోమాక్స్ సీఈఓ రాహుల్ శర్మ ఫ్లాగ్ షిప్ కిల్లర్ 2016గా అభివర్ణించారు.

 

యుటోపియా స్మార్ట్‌ఫోన్, నచ్చేవేంటి.. నచ్చనివేంటి.?

4జీబి ర్యామ్

యుటోపియా స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన 4జీబి ర్యామ్‌ను ఏర్పాటు చేసారు. పొందుపరిచిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 సాక్, ఫోన్ ప్రాసెసింగ్ వేగాన్ని మరింత పెంచుతుంది.

 

యుటోపియా స్మార్ట్‌ఫోన్, నచ్చేవేంటి.. నచ్చనివేంటి.?

32జీబి ఇంటర్నల్ మెమరీ

యుటోపియా స్మార్ట్‌ఫోన్ 32జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని పెంచుకునే అవకాశాన్ని కల్పించారు.

 

యుటోపియా స్మార్ట్‌ఫోన్, నచ్చేవేంటి.. నచ్చనివేంటి.?

కెమెరా

యుటోపియా స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 21 మెగా పిక్సల్ రేర్ మెగా పిక్సల్ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలో సరికొత్త సోనీ ఐఎమ్ఎక్స్230 సెన్సార్‌ను పొందుపరిచారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఫేజ్ డిటెక్షన్ ఆటో ఫోకస్ సెన్సార్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో పొందుపరిచారు.

 

యుటోపియా స్మార్ట్‌ఫోన్, నచ్చేవేంటి.. నచ్చనివేంటి.?

ఓపెన్ సేల్

యుటోపియా స్మార్ట్‌ఫోన్ ఓపెన్ సేల్ పై లభ్యమవుతుండటం.

 

యుటోపియా స్మార్ట్‌ఫోన్, నచ్చేవేంటి.. నచ్చనివేంటి.?

స్నాప్‌డ్రాగన్ 810 సాక్ ఇంకా మెటల్ యునిబాడీ డిజైన్. స్నాప్‌డ్రాగన్ 810 సాక్ ఇటీవల కాలంలో హీటింగ్ సమస్యలను ఎదుర్కుంటోన్న విషయం తెలిసిందే.

యుటోపియా స్మార్ట్‌ఫోన్, నచ్చేవేంటి.. నచ్చనివేంటి.?

యూఎస్బీ టైప్ - సీ సపోర్ట్ లేదు

యుటోపియా స్మార్ట్‌ఫోన్, నచ్చేవేంటి.. నచ్చనివేంటి.?

మొబైల్ పేమెంట్ ఫీచర్ ఎన్ఎఫ్‌సీ లేదు

 

యుటోపియా స్మార్ట్‌ఫోన్, నచ్చేవేంటి.. నచ్చనివేంటి.?

శక్తివంతమైన స్పెక్స్‌తో వస్తోన్న యుటోపియా స్మార్ట్‌ఫోన్‌కు 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ కొంచం తక్కువుగా అనిపిస్తుంది.

 

యుటోపియా స్మార్ట్‌ఫోన్, నచ్చేవేంటి.. నచ్చనివేంటి.?

ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్ కొరవడింది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యుటోపియా ఫోన్ స్పెక్స్‌ ఈ విధంగా ఉన్నాయి..

5.2 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్, 565 పీపీఐ), ప్యూర్ బ్లాక్ టచ్ ప్యానల్, ఓజీఎస్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్, 2గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్, 4జీబి డీడీఆర్4 ర్యామ్, అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: సోనీ ఐఎమ్ఎక్స్230 సెన్సార్, ఫేస్‌డిటెక్ట్ ఆటో ఫోకస్, 4కే రికార్డింగ్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, క్విక్ చార్జ్ 2.0 టెక్నాలజీతో కూడిన 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ లాలీపాప్ కస్టమ్ స్కిన్‌తో ఉన్న శ్యానోజెన్ మోడ్ 12.1 ఆపరేటింగ్ సిస్టం, డీటీఎస్ సౌండ్ టెక్నాలజీ.

English summary
YU Yutopia: 10 Pros and Cons of the ‘World’s Most Powerful Smartphone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot