మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్ ఫోటో ప్రింటర్

Posted By:

స్మార్ట్‌ఫోన్ ద్వారా తీసిని ఫోటోలను కంప్యూటర్ సహాయం లేకుండా ఇన్‌స్టెంట్‌గా ప్రింట్ తీసుకునే విధంగా సరికొత్త స్మార్ట్‌ఫోన్ ప్రింటర్ అందుబాటులోకి వచ్చింది. మైక్రోమాక్స్ సబ్సిడరీ బ్రాండ్ ‘యు'(Yu) ఈ సరికొత్త స్మార్ట్ మొబైల్ ప్రింటర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. యుపిక్స్ పేరుతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ ఫోటో ప్రింటర్‌ను అమెజాన్ ఇండియా విక్రయిస్తోంది. ధర రూ.6,999.

Read More : లెనోవో కొత్త ప్రొడక్ట్స్

ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ (యాపిల్) స్మార్ట్‌ఫోన్‌లను ఈ ప్రింటర్ సపోర్ట్ చేస్తుంది. వై-ఫై లేదా ఎన్ఎఫ్‌సీ ఫీచర్ల ద్వారా ప్రింటర్‌కు కనెక్ట్ కావొచ్చు. ప్రింటర్‌కు సంబంధించిన యుపిక్స్ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ ప్రింటర్ ద్వారా ఫోటోలను 2.1×3.4 అంగుళాల సైజులో 291 పీపీఐ క్వాలిటీతో ప్రింట్ తీసుకోవచ్చు. 10 ఫోటోలను వరసగా ప్రింట్ చేయగలదు. ప్రింట్ కాబడిన ఫోటోలు వాటర్ ప్రూఫ్ అలానే ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్‌ను కలిగి ఉంటాయి. ఈ ప్రింటర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కార్ట్రిడ్జ్ ఇంక్ రిబ్బన్ అలానే ఫోటో పేపర్‌తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

15 అద్బుతమైన కాన్సెప్ట్ ఫ్రింటర్లు

Pencil Printer

15 అద్బుతమైన కాన్సెప్ట్ ఫ్రింటర్లు

ఐఎమ్ఓ ఫోటో ఫ్రేమ్ ప్రింటర్ 

15 అద్బుతమైన కాన్సెప్ట్ ఫ్రింటర్లు

ఆర్ఐఎఫ్ఐ కాఫీ ప్రింటర్ 

15 అద్బుతమైన కాన్సెప్ట్ ఫ్రింటర్లు

ట్రాక్ పోర్టబుల్ ప్రింటర్

15 అద్బుతమైన కాన్సెప్ట్ ఫ్రింటర్లు

ఎప్సన్ రియాల్టీ ప్రింటర్ 

15 అద్బుతమైన కాన్సెప్ట్ ఫ్రింటర్లు

3డీ బిల్డింగ్ ప్రింటర్

15 అద్బుతమైన కాన్సెప్ట్ ఫ్రింటర్లు

3డీ పాట్రీ పింటర్ 

15 అద్బుతమైన కాన్సెప్ట్ ఫ్రింటర్లు

బార్బీ నెయిల్ ప్రింటర్ 

15 అద్బుతమైన కాన్సెప్ట్ ఫ్రింటర్లు

ఇంక్‌లెస్, పేపర్‌లెస్ ప్రింటర్

15 అద్బుతమైన కాన్సెప్ట్ ఫ్రింటర్లు

కార్నకాపియో ఫోటో ప్రింటర్ 

15 అద్బుతమైన కాన్సెప్ట్ ఫ్రింటర్లు

టోస్ట్ ప్రింటర్

15 అద్బుతమైన కాన్సెప్ట్ ఫ్రింటర్లు

హ్యాంగింగ్ ప్రింటర్ 

15 అద్బుతమైన కాన్సెప్ట్ ఫ్రింటర్లు

వైర్‌లెస్, వాల్ మౌంటెడ్ ప్రింటర్ 

15 అద్బుతమైన కాన్సెప్ట్ ఫ్రింటర్లు

బ్రెయిలీ ప్రింటర్ 

15 అద్బుతమైన కాన్సెప్ట్ ఫ్రింటర్లు

సామ్‌సంగ్ సర్క్యులర్ ప్రింటర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
YuPix compact smartphone photo printer launched. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot