ఈ వీడియో చూస్తే ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడం మానేస్తారు

|

మనం ఒంటరిగా ఉన్న లేదా ఇంట్లో వంట చేసుకునే ఓపిక లేకపోయినా వెంటనే గుర్తొచ్చేది ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడం. ఇటువంటి సందర్భాలలో చాలా మంది Zomato నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తారు ఎందుకంటే ఇందులో ఆర్డర్ చేయడం చాలా సులువు కాబట్టి.అయితే ఫుడ్ డెలివరీ కోసం పంపిన డెలివరీ బాయ్ చేసిన పనిని చూస్తే మల్లి మీరు ఇంట్లో వంట చేసుకోవడం మొదలుపెడతారు.ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందో మీరే చూడండి...

 

ఎక్కువ కూపన్ కోడ్లను ఉపయోగిస్తే ఇలాగే జరుగుతుందంటూ Godman Chikna యూజర్ నేమ్ తో ఉన్న వ్యక్తి Madan_Chikna అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసాడు.

ఒకేసారి రెండు కొత్త ఫోన్లతో దూసుకొస్తున్నఆసుస్ఒకేసారి రెండు కొత్త ఫోన్లతో దూసుకొస్తున్నఆసుస్

బైక్ మీద కూర్చొని....

బైక్ మీద కూర్చొని....

ఈ వీడియోలో,ఒక డెలివరీ బాయ్ Zomato షర్ట్ డెలివరీ బ్యాగ్ మోస్తున్న బైక్ మీద కూర్చొని ఉండటం చూడవచ్చు. ఆ తరువాత అతను డెలివరీ ఇవ్వాల్సిన ఫుడ్ పార్సెల్ నుండి ఫుడ్ తిని ఆ తరువాత బాక్స్ను తిరిగి బ్యాగ్ లో పెట్టి ఇంకో ప్యాకెట్ ఓపెన్ చేసి తినడం చూడవచ్చు.రెండవ ప్యాకెట్ తిన్నాకా ఆ డెలివరీ బాయ్ నీట్ గా సీల్ ను ప్యాక్ చేసి భద్రంగా డెలివరీ బ్యాగ్ లో పెట్టడం గమనించవచ్చు.

రీ ట్వీట్ చేస్తున్నారు....

ప్రస్తుతం ఈ వీడియో ను చాలా మంది లైక్ చేస్తూ రీ ట్వీట్ చేస్తున్నారు. మరికొందరు Zomato ని ట్రోల్ చేస్తున్నారు.

 

 

 

Zomato కూడా...

ఈ సంఘటన తర్వాత Zomato కూడా ఒక ప్రకటన మరియు బ్లాగ్ పోస్ట్ ను షర్ చేసింది. "ఇలా జరగడం చాలా దురదృష్టకరం ఈ చర్య ను తీవ్రంగా పెరిగినిలోకి తీసుకుంటాం"అంటూ పోస్ట్ చేసింది

Most Read Articles
Best Mobiles in India

English summary
Zomato delivery boy opens food pack, eats, seals it back. Video goes viral. Company says sorry.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X