అలెగ్జాండర్ గ్రాహంబెల్.. ఆసక్తికర విషయాలు

|

అలెగ్జాండర్ గ్రాహంబెల్ పరిశోధనలు పుణ్యమా అంటూ మనషి ఒకచోట నుంచి మరో చోటికి మాట్లాడే 'దూరవాణి ' (టెలిఫోన్) అందుబాటులోకి వచ్చింది. అరొకర టెక్నాలజీతో ప్రారంభమైన టెలిఫోన్ సర్వీసులు ఎన్నో విప్లవాత్మక మార్పుల నడుమ ల్యాండ్‌లైన్ ఇంకా మొబైల్‌ఫోన్‌లుగా విస్తరించాయి. 1876 వ సంవత్సరం.. ప్రపంచంలో మొట్టమొదటగా టెలిఫోన్‌ కనుగొనబడింది.

Read More: ఈ వారం లాంచ్ అయిన 10 కొత్త ఫోన్లు, టాబ్లెట్స్

అలెగ్జాండర్ గ్రాహంబెల్.. ఆసక్తికర విషయాలు

అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌ పరిశోధనల పర్యవసానంగా ఒకచోటు నుంచి మరో చోటికి మనిషి మాట వినిపించసాగింది. అలా ప్రారంభమైన టెలిఫోన్‌ పరిణామ క్రమం నేడు మనం ఉపయోగిస్తున్న ఆధునిక ల్యాండ్‌లైన్‌ ఫోన్‌లు, అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌ల వరకు విస్తరించింది.

Read More: 6జీబి ర్యామ్ ఫోన్‌లలో దమ్మెంత..

అలెగ్జాండర్ గ్రాహంబెల్.. ఆసక్తికర విషయాలు

1947లో ట్రాన్సిస్టర్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. దింతో టెలిఫోన్ కొత్త పోకడలను సంతరించుకుంది. ఈ క్రమంలోనే ఆటో మ్యాటిక్ రీడైలింగ్, నెంబర్ ఐడెంటిఫికేషన్, కాల్ వెయిటింగ్, కాన్ఫిరెన్సింగ్ వంటి ఫీచర్లు అదనంగా జతయ్యాయి. మొబైల్‌ఫోన్‌ చరిత్రను గమనిస్తే 1960లో ప్రపంచంలోని మొట్ట మొదటి కార్‌ఫోన్‌ ఆవిష్కృతమైంది. అలెగ్జాండర్ గ్రాహంబెల్ గురించిన 20 ఆసక్తికర విషయాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

జననం

జననం

అలెగ్జాండర్ గ్రాహంబెల్ మార్చి 3, 1847న స్కాట్లాండ్‌లోని ఎడిన్బర్గ్ ప్రాంతంలో జన్మించారు.

శాస్త్రవేత్త మాత్రమే కాదు

శాస్త్రవేత్త మాత్రమే కాదు

అలెగ్జాండర్ గ్రాహంబెల్ అమెరికన్ శాస్త్రవేత్త అలానే డీఫ్ ఉపధ్యాయుడు.

ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు

ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు

టెలిఫోన్ అభివృద్థి పై కృషి చేసినందుకు గాను గ్రాహంబెల్ కు మంచి గుర్తింపు లభించింది.

లండన్‌లోని...

లండన్‌లోని...

అలెగ్జాండర్ గ్రాహంబెల్ లండన్‌లోని ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించారు.

యునైటెడ్ స్టేట్స్‌కు మకాం

యునైటెడ్ స్టేట్స్‌కు మకాం

బెల్ 1870లో కెనడాకు వలస వెళ్లారు ఆ తరువాత 1871లో యునైటెడ్ స్టేట్స్‌కు మకాం మార్చారు.

యునైటెడ్ స్టేట్స్‌లో

యునైటెడ్ స్టేట్స్‌లో

యునైటెడ్ స్టేట్స్‌లో బెల్ చెవిటి వారికి పాఠాలు బోధించే వారు.

1872లో ఓ పాఠశాల

1872లో ఓ పాఠశాల

1872లో ఓ పాఠశాలను నెలకొల్పిన బెల్ డీఫ్ విదార్థులకు బోధించే విధంగా ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చే వారు.

వోకల్ సైకాలజీ

వోకల్ సైకాలజీ

బెల్ బోస్టన్ విశ్వవిద్యాలయంలో వోకల్ సైకాలజీ ప్రొఫెసర్ గా ఎంపికయ్యారు.

యూఎస్ పౌరసత్వాన్ని

యూఎస్ పౌరసత్వాన్ని

బెల్ 1882లో యూఎస్ పౌరసత్వాన్ని స్వీకరించారు.

ప్రసార సంభాషణల పై

ప్రసార సంభాషణల పై

బెల్ తన 18వ ఏట నుంచే ప్రసార సంభాషణల పై ప్రయోగాలు చేసే వారు.

మల్టిపుల్ టెలిగ్రాఫ్ పై

మల్టిపుల్ టెలిగ్రాఫ్ పై

1874లో బెల్ మల్టిపుల్ టెలిగ్రాఫ్ పై పనిచేస్తోన్న సమయంలో అతనికి టెలిఫోన్‌కు సంబంధించిన ఆలోచనలు వచ్చాయి.

తన అసిస్టెంట్ థామస్ వాట్సన్ తో కలిసి

తన అసిస్టెంట్ థామస్ వాట్సన్ తో కలిసి

బెల్ తన అసిస్టెంట్ థామస్ వాట్సన్ తో కలిసి చేసిన ప్రయోగాలు మార్చి 10, 1876న వాస్తవరూపాన్ని అద్దుకున్నాయి.

1876లో టెలిఫోన్

1876లో టెలిఫోన్

1876లో టెలిఫోన్ ప్రపంచానికి పరిచయం కాబడింది.

బెల్ టెలిఫోన్ కంపెనీ

బెల్ టెలిఫోన్ కంపెనీ

బెల్ టెలిఫోన్ కంపెనీ 1877లో స్థాపించబడింది.

వోల్టా బుహుమతి

వోల్టా బుహుమతి

టెలిఫోన్ ఆవిష్కరణకు గాను బెల్ కు 1880లో ఫ్రాన్స్ ప్రభుత్వం వోల్టా బుహుమతిని ప్రకటించింది. విలువ 50,000 ఫ్రాంక్స్.

వోల్టా లేబరటరీని ప్రారంభించి

వోల్టా లేబరటరీని ప్రారంభించి

బెల్ ఆ నగదుతో వాషింగ్ టన్ డీసీలో వోల్టా లేబరటరీని ప్రారంభించి, అసోసియేట్స్ సహాయంతో ఫోటోఫోన్ ను కనిపెట్టారు.

బెల్ ఆవిష్కరణల్లో...

బెల్ ఆవిష్కరణల్లో...

బెల్ ఆవిష్కరణల్లో ఆడియో మీటర్, ఇండక్షన్ బ్యాలన్స్, మొదటి వాక్స్ సిలెండర్ లు ఉన్నాయి.

నేషనల్ జియోగ్రఫీ సొసైటీ

నేషనల్ జియోగ్రఫీ సొసైటీ

నేషనల్ జియోగ్రఫీ సొసైటీ సహవ్యవస్థాపకుల్లో బెల్ ఒకరు.

హైడ్రోడ్రోమ్

హైడ్రోడ్రోమ్

బెల్ 1917లో గంటలకు 117 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలిగే పూర్తి సామర్థ్యం కలిగిన హైడ్రోడ్రోమ్ బోట్‌ను అభివృద్ధి చేసారు.

 ఆగష్ట్ 2, 1922న

ఆగష్ట్ 2, 1922న

అలెగ్జాండర్ గ్రాహంబెల్ ఆగష్ట్ 2, 1922న Baddeckలో మరణించారు.

Best Mobiles in India

English summary
20 Interesting Facts About Alexander Graham Bell. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X