అతీత శక్తుల ఉనికి పై అంతుచిక్కని అనుమానాలు..?

|

గ్రహాంతరవాసుల ఉనికి పై పరిశోధనలు ముమ్మరమువుతోన్న నేఫథ్యంలో అమెరికా ఎన్ఎస్ఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. గ్రహాంతర వాసుల జీవనం చాలా తెలివైనదని, వాటి సమాచార వ్యవస్థ పూర్తిస్థాయిలో ఎన్‌క్రిప్ట్ కాబడి ఉంటుందని తాను అనుకుంటున్నట్లు చెప్పారు . ఏలియన్స్ ద్వారా వెలువడే సమాచారాన్ని క్రోడికరించటం దాదాపు అసాధ్యమని స్నోడెన్ వెల్లడించారు.

Read More : సచిన్ ఫోన్‌లు సంచలనం సృష్టిస్తాయా..?

గ్రహాంతర వాసులది ఏ భాష..?

గ్రహాంతర వాసులది ఏ భాష..?

Alien'sగా పిలవబడుతోన్న గ్రహాంతర వాసులు మనుషుల కంటే ఎన్నో రెట్లు తెలివైన వారట, వీరి భాషను డీకోడ్ చేయటం దాదాపుగా ఆసాధ్యమట.

గ్రహాంతర వాసులది ఏ భాష..?

గ్రహాంతర వాసులది ఏ భాష..?

ఎగిరే పళ్లాలు లేదా గుర్తించేందుకు వీలుగా లేని ఆబ్జెక్ట్‌ల సహాయంతో ఏలియన్‌లు భూమి పై సంచరిస్తున్నారదే పలువురి శాస్త్రవేత్తల అంచనా.

గ్రహాంతర వాసులది ఏ భాష..?

గ్రహాంతర వాసులది ఏ భాష..?

గ్రహాంతర వాసుల ఆనవాళ్లును 2025 నాటికి కనుగొనే అవకాశం ఉందని, అలానే వాటికి సంబంధించిన కచ్చితమైన ఆధారాలను 2045 నాటికి వెలికితీసే అవకాశముందని నాసాకు చెందిన శాస్త్రవేత్త ఎల్లెన్ స్టోఫ్యాన్ తెలిపారు.

గ్రహాంతర వాసులది ఏ భాష..?
 

గ్రహాంతర వాసులది ఏ భాష..?

గ్రహాంతర జీవుల అన్వేషణకు సంబంధించి ఎక్కడా చూడాలో, ఏలా చూడాలో నాసాకు తెలసునని ఆయన తెలిపారు. మన సౌర కుటుంబం, ఆ వెలుపల జీవం ఉనికిని చాలా త్వరగానే కనుగొంటామని నాసాకు చెందిన మరో ప్రతినిధి జాన్ గ్రన్స్‌ఫెల్డ్ అన్నారు.

గ్రహాంతర వాసులది ఏ భాష..?

గ్రహాంతర వాసులది ఏ భాష..?

విశ్వాంతర రహస్యాలను చేధించేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలీస్కోప్ నిర్మాణాన్ని చైనా వేగవంతం చేసింది. 30 ఫుట్‌బాల్ మైదానాలతో సమానంగా ఉండే ఈ టెలీస్కోప్ ద్వారా భూమి పట్టుక, గ్రహాంతర జీవనం ఉనికి వంటి ఆంశాల పై పరిశోధనలు మరింత ముమ్మరం కానున్నాయి.

గ్రహాంతర వాసులది ఏ భాష..?

గ్రహాంతర వాసులది ఏ భాష..?

మనం మన సోలార్ సిస్టంకు మరో జనరేషన్ దూరంలో ఉన్నామని చెప్పారు. హిమయంగా ఉన్న ఏదైనా ఉపగ్రహం కానీ అంగారకుడిపై కానీ సమీపంలోని తార వద్ద కానీ జీవం ఉనికిని కనుగొనే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

గ్రహాంతర వాసులది ఏ భాష..?

గ్రహాంతర వాసులది ఏ భాష..?

ఇంత సువిశాల విశ్వంలో కేవలం ఒక్క భూమిమీద మాత్రమే ప్రాణికోటి మనుగడ సాగిస్తుందిని తుది నిర్ణయానికి రాలేం కదా, ఇన్ని పాలపుంతలు, గ్రహాలు, నక్షత్ర సమూహాలున్నప్పుడు.. వాటిల్లో గ్రహాంతర వాసులు మనుగడ సాగిస్తున్నాయనుకోవడం కచ్చితం సహేతుకమే అవుతుందని విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్ తెలిపారు.

గ్రహాంతర వాసులది ఏ భాష..?

గ్రహాంతర వాసులది ఏ భాష..?

గతకొంత కాలంగా ఏలియన్ లైఫ్ పై విస్తృతంగా ప్రచారాలు సాగుతున్నాయి.

గ్రహాంతర వాసులది ఏ భాష..?

గ్రహాంతర వాసులది ఏ భాష..?

ఈ అనంత విశ్వంలో మన భూమి తరహాలోనే ఏదో ఒక గ్రహంలో గ్రహంతర జీవులు నివస్తున్నాయని పలువురు బలంగా విశ్వసిస్తున్నారు.

Best Mobiles in India

English summary
Are Aliens Sending Us Messages. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X