వార్తలు చదవుతోన్న మనిషి కాని మనిషి, ఎక్కడో తెలుసా?

చైనా వాళ్లు ఏం చేసిన కొంచెం కొత్తగా కొంచెం వింతంగా ఉంటుంది.టెక్నాలజీ విషయం ఎంతో ముందుగా ఉన్న చైనా లేటెస్ట్ గా మనిషి కానీ మనిషి ని న్యూస్ యాంకర్ గా పెట్టారు.

|

చైనా వాళ్లు ఏం చేసిన కొంచెం కొత్తగా కొంచెం వింతంగా ఉంటుంది.టెక్నాలజీ విషయం ఎంతో ముందుగా ఉన్న చైనా లేటెస్ట్ గా మనిషి కానీ మనిషి ని న్యూస్ యాంకర్ గా పెట్టారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే... చైనా యొక్క Xinhua న్యూస్ ఏజెన్సీ గురువారం ప్రపంచంలోని మొదటి AI యాంకర్ ను ఆవిష్కరించింది, ఈ AI యాంకర్ ఇంగ్లీష్ మరియు చైనీస్ లో వార్తలు చదవగలదు.

వాట్సాప్ స్టిక్కర్స్ క్రియేట్ చేయడం ఎలా..?వాట్సాప్ స్టిక్కర్స్ క్రియేట్ చేయడం ఎలా..?

Wuzhen వరల్డ్ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్ లో...

Wuzhen వరల్డ్ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్ లో...

Xinhua సెర్చ్ ఇంజిన్ ఆపరేటర్ Sogou కలిసి చైనాలోని Wuzhen వరల్డ్ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్ లో ఈ సరి కొత్త టెక్నాలజీని ఆవిష్కరించింది.ఈ AI యాంకర్ ఒక వ్యక్తి యొక్క రూపం మరియు ఆకారాన్ని తీసుకుని, వార్తా కథనాలను చదివి వినిపించారు. ఈ AI యాంకర్ చూడడానికి వాస్తవికంగా కనిపిస్తుంది . చాలా తక్కువ ముఖ కవళికలను మరియు పెదాల కదలికలను కలిగి ఉంటుంది.

Xinhua యొక్క ఈ  మొదటి ఇంగ్లీష్  AI యాంకర్...

Xinhua యొక్క ఈ మొదటి ఇంగ్లీష్ AI యాంకర్...

Xinhua యొక్క ఈ మొదటి ఇంగ్లీష్ AI యాంకర్ తనకు తానుగా పరిచయం చేసుకొని తన సామర్థ్యాలు ఏంటో తెలిపింది. అలసి పోకుండా ఏ అంతరాయాలు లేకుండా 24 గంటలు వార్తలు చదువుతాను అని హామీ ఇచ్చింది. ఈ AI యాంకర్ యొక్క ముఖం మరియు వాయిస్ ఏజెన్సీ యొక్క వార్తల వ్యాఖ్యాత, ఝాంగ్ ఝావో ఆధారంగా రూపొందించబడింది. అతను teleprompterలో టైప్ చేసిన విధంగా వార్తలు చదువుతుంది.

ఈ AI న్యూస్ యాంకర్ డేటాను సేకరించి...

ఈ AI న్యూస్ యాంకర్ డేటాను సేకరించి...

ఈ AI న్యూస్ యాంకర్ డేటాను సేకరించి తనకు తానుగా ఆ వార్తలను డెవలప్ చేసుకొని చదివేస్తుంది. అలాగే ప్రొఫెషనల్ న్యూస్ రీడర్ లాగా లైవ్ బ్రాడ్ కాస్టింగ్ వీడియోస్ ను చూస్తూ న్యూస్ ను చదవగలదు అని Xinhua నివేదించింది.

సంస్థ యొక్క రిపోర్టింగ్ జట్టు సభ్యుడిగా...

సంస్థ యొక్క రిపోర్టింగ్ జట్టు సభ్యుడిగా...


ఈ AI యాంకర్ సంస్థ యొక్క రిపోర్టింగ్ జట్టు సభ్యుడిగా అయ్యిందని పేర్కొంది. ఈ యాంకర్ న్యూస్ వెబ్ సైట్ లో అలాగే దాని సోషల్ మీడియా ప్లాట్ఫాంలో 24 గంటలు నిరంతరం పని చేస్తుంది. ఈ AI యాంకర్ వాళ్ళ "న్యూస్ ప్రొడక్షన్ ఖర్చులను తగ్గించి, న్యూస్ ఎఫిషియెన్సీని పెంచుతుంది" అని Xinhua తెలిపింది.

ర్త నివేదికలు ప్రెసెంట్ చేయడం  ప్రారంభించింది....

ర్త నివేదికలు ప్రెసెంట్ చేయడం ప్రారంభించింది....

ఈ AI యాంకర్ అప్పుడే వార్త నివేదికలు ప్రెసెంట్ చేయడం ప్రారంభించింది. సాంకేతిక పరిజ్ఞానం ఇంకా అభివృద్దిలో ఉందని మరియు అనేక మెరుగుదలలు అవసరమని AI యాంకర్ స్వయంగా తెలిపింది.

Best Mobiles in India

English summary
China’s Xinhua unveils the world’s first AI news anchor.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X