SpaceX అధినేత గురించి మీకు తెలియని నిజాలు

  X

  తన విప్లవాత్మక భవిష్యత్ ఆలోచనలతో అంగారక గ్రహమే హద్దుగా దూసుకుపోతున్న ఎలాన్ మస్క్ (Elon Musk) నేడు తన 45వ పుట్టినరోజు జరుపకుంటున్నారు. ఈ రియలన్ లైఫ్ ఐరన్ మ్యాన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దక్షిణాఫ్రికాలో జన్మించిన ఈ కెనడియన్-అమెరికన్ వ్యాపార దిగ్గజం టెస్లా మోటార్స్, సోలార్ సిటీ, స్పేస్ ఎక్స్, పేపాల్ వంటి సంస్థలను స్థాపించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.

  Read More : కళ్లు చెదిరే ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్!

  SpaceX అధినేత గురించి మీకు తెలియని నిజాలు

  ఇంటర్నెషనల్ స్పేస్ స్టేషన్ కు మొట్టమొదటి కమర్షియల్ రాకెట్ ను అందించిన ఘనత ఎలాన్ మస్క్ నేతృత్వంలోని SpaceX కంపెనీకే దక్కుతుంది. మానవ అంతిరక్ష ప్రయాణాన్ని మరింత విప్లవాత్మకం చేసే క్రమంలో ఇలాన్ మస్క్ స్పేస్ఎక్స్ కార్పొరేషన్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ కమ్రంలో తిరిగి ఉపయోగించుకోదగిన (రీయూజబుల్) రాకెట్‌ను దిగ్విజయంగా పరీక్షించి ఓ సరికొత్త ఆవిష్కరణను SpaceX కార్పొరేషన్ విజయవంతం చేయగలిగింది. స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ గురించి పలు ఆసక్తికర నిజాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

  Read More : ఇంట్లో వై-ఫై స్పీడు తగ్గుతోందా..?

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  SpaceX అధినేత ఎలాన్ మస్క్ గురించి పలు ఆసక్తికర నిజాలు

  ఎలాన్ మస్క్ తన 12వ ఏట తయారుచేసుకున్న మొట్టమొదటి కంప్యూటర్ ప్రోగ్రామ్ (బ్లాస్టర్ వీడియో గేమ్)ను 500 డాలర్లకు (మన కరెన్సీ ప్రకారం రూ.33,900)కు విక్రయించారు.

  SpaceX అధినేత ఎలాన్ మస్క్ గురించి పలు ఆసక్తికర నిజాలు

  తన సోదరుడితో కలిసి ఎలాన్ మస్క్ 27వ ఏట ప్రారంభించిన Zip2 కంపెనీని విక్రయించటం ద్వారా మస్క్‌కు 22 మిలియన్ డాలర్ల ఆదాయం లభించింది.

  SpaceX అధినేత ఎలాన్ మస్క్ గురించి పలు ఆసక్తికర నిజాలు

  టెస్లా మోటార్స్ సీఈఓగా ఎలాన్ మస్క్ కేవలం 1 డాలర్ వేతనం మాత్రమే తీసుకుంటున్నారు. ఎలాన్ మస్క్ సహ వ్యవస్థాపకునిగా వ్యవహరించిన PayPal కంపెనీని ఈబే 1.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ డీల్‌లో భాగంగా ఎలాన్ మస్క్‌కు 11.7శాతం షేర్లు లభించాయి.

  SpaceX అధినేత ఎలాన్ మస్క్ గురించి పలు ఆసక్తికర నిజాలు

  2008లో విడుదలైన ఐరన్ మ్యాన్ సినిమాతో, బాగా పాపులరైన టోనీ స్టార్క్ పాత్రకు ఎలాన్ మస్క్ నుంచి పుట్టుకొచ్చిన పాత్రేనని ఆ చిత్ర దర్శకుడు జోన్ ఫేవ్‌రియో వెల్లడించారు.

  SpaceX అధినేత ఎలాన్ మస్క్ గురించి పలు ఆసక్తికర నిజాలు

  ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా మోటార్స్ నుంచి విడుదలైన టెస్లా మోడల్ ఎస్ కారుకు 5.4/5 సేఫ్టీ రేటింగ్ లభించింది.

  SpaceX అధినేత ఎలాన్ మస్క్ గురించి పలు ఆసక్తికర నిజాలు

  ఎలాన్ మస్క్ తండ్రి ఇంజినీర్ కాగా, తల్లి ఒక మోడల్

  SpaceX అధినేత ఎలాన్ మస్క్ గురించి పలు ఆసక్తికర నిజాలు

  ఎలాన్ మస్క్ వారంలో 100 గంటల పాటు పనిచేస్తారట.

  SpaceX అధినేత ఎలాన్ మస్క్ గురించి పలు ఆసక్తికర నిజాలు

  ఎలాన్ మస్క్ తన 7వ ఏట నుంచే రోజుకు 10 గంటల పాటు చదవటం ప్రారంభించారట.

  SpaceX అధినేత ఎలాన్ మస్క్ గురించి పలు ఆసక్తికర నిజాలు

  ఎలాన్ మస్క్ తన 17వ ఏట దక్షిణాఫ్రికా నుంచి కెనడాకు వచ్చారు. ఇక్కడ ఆయన బాయిలర్ రూమ్ క్లీనర్‌గా పనిచేసారట. ఇందుకు గాను గంటకు 18 డాలర్లను వేతనంగా తీసుకునే వారట.

  SpaceX అధినేత ఎలాన్ మస్క్ గురించి పలు ఆసక్తికర నిజాలు

  ఎలాన్ మస్క్‌కు ఓ బ్యాంక్‌లో ఇంటర్న్‌షిప్ లభించినప్పటికి, ఓ ఎగ్జిక్యూటివ్ కాఫీ మెచీన్‌ను అనుమతి లేకుండా ఉపయోగించుకున్నందుకు బయటకు రావల్సిన వచ్చింది.

  paceX అధినేత ఎలాన్ మస్క్ గురించి పలు ఆసక్తికర నిజాలు

  Stanford Ph.Dలో జాయిన్ అయిన రెండు రోజులకే ఎలాన్ మస్క్‌ ఆ చదువకు స్వస్తి పలికారు.

  spaceX అధినేత ఎలాన్ మస్క్ గురించి పలు ఆసక్తికర నిజాలు

  1 మిలియన్ డాలర్లతో ఎలాన్ మస్క్ కొనుగుల చేసిన మెక్లారెన్ F1 కారుకు కొన్నరోజునే ప్రమాదం జరిగింది.

  spaceX అధినేత ఎలాన్ మస్క్ గురించి పలు ఆసక్తికర నిజాలు

  2008లో బ్యాంక్ అప్పుల్లో కూరుకుపోయిన ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీని 1.6 బిలియన్ డాలర్లు విలువ చేసే నాసా కాంట్రాక్ట్ కాపాడింది.

  spaceX అధినేత ఎలాన్ మస్క్ గురించి పలు ఆసక్తికర నిజాలు

  ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన 20 రాకెట్ లాంచర్లలో వరసుగా 19 విజయవంతమయ్యాయి. జూన్ 2015లో నిర్వమించిన 20వ రాకెట్ లాంచర్ ఫెయిల్ అయ్యింది.

  spaceX అధినేత ఎలాన్ మస్క్ గురించి పలు ఆసక్తికర నిజాలు

  ఎలాన్ మస్క్ సిట్కామ్ షో బిగ్ బ్యాంగ్ థియరీలో అతిథి పాత్రలో కనిపిస్తారు.

  spaceX అధినేత ఎలాన్ మస్క్ గురించి పలు ఆసక్తికర నిజాలు

  1977లో విడుదలైన జేబ్స్ బాండ్ చిత్రం "The Spy Who Loved Me"లో ఉపయోగించిన కారును మస్క్ సొంతం చేసుకున్నారు.

  spaceX అధినేత ఎలాన్ మస్క్ గురించి పలు ఆసక్తికర నిజాలు

  స్పేస్ ఎక్స్ ఫ్యాక్టరీని ఐరన్ మ్యాన్ 2 సినిమాలో లొకేషన్‌గా ఉపయోగించారు.

  spaceX అధినేత ఎలాన్ మస్క్ గురించి పలు ఆసక్తికర నిజాలు

  ఎలాన్ మస్క్ తన మొదటి భార్య జస్టిన్ మాస్క్‌ను 2000లో పెళ్లి చేసుకున్నారు. ఈమె కెనడియన్ రచయిత.

  spaceX అధినేత ఎలాన్ మస్క్ గురించి పలు ఆసక్తికర నిజాలు

  తన ఆస్తిలో ఎక్కువ మొత్తాన్ని దాతృత్వ అవసరాలకే ఖర్చు చేస్తానని ఎలాన్ మస్క్ ప్రకటించారు.

  spaceX అధినేత ఎలాన్ మస్క్ గురించి పలు ఆసక్తికర నిజాలు

  2013లో ఎలాన్ మస్క్ ఓ విప్లవాత్మక ప్రాజెక్టును ప్రకటించారు. అదే ప్రాజెక్టు హైపర్‌లూప్. హైస్పీడ్ రైలు కన్నా మించిన వేగంతో ప్రయాణీంచే హైపర్‌లూప్ క్యాప్సూల్ అమెరికాలోని లాస్ ఏంజెలిస్ - శాన్‌ఫ్రాన్సిస్కోల మధ్య దూరాన్ని కేవలం 30 నిమిషాల్లో అధిగమించగలదు.

  spaceX అధినేత ఎలాన్ మస్క్ గురించి పలు ఆసక్తికర నిజాలు

  తన టెస్లా తయారీ యూనిట్‌లోని రోబోట్లకు, X-men సినిమా ప్రేరణతో Xavier, Iceman, Wolverine, Storm, Colossus, Vulcan, Havoc వంటి పేర్లను ఎలాన్ మస్క్ పెట్టారు.

  spaceX అధినేత ఎలాన్ మస్క్ గురించి పలు ఆసక్తికర నిజాలు

  21వ శతాబ్థపు అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఎలాన్ మస్క్‌కు చోటు లభించింది.

  spaceX అధినేత ఎలాన్ మస్క్ గురించి పలు ఆసక్తికర నిజాలు

  ఎలాన్ మస్క్ హాంబర్గర్‌ను 3 బైట్లలో తినేయగలరు.

  spaceX అధినేత ఎలాన్ మస్క్ గురించి పలు ఆసక్తికర నిజాలు

  విస్కీ, ఫ్రెంచ్ ఫుడ్‌తో పాటు బీబీక్యూ వంటకాలను ఎలాన్ మస్క్ ఇష్టపడతారు.

  spaceX అధినేత ఎలాన్ మస్క్ గురించి పలు ఆసక్తికర నిజాలు

  రోజువారి పనిలో భాగంగా ఎలాన్ మస్క్ తన ఏకాగ్రతను కాపాడుకునేందుకు 8 క్యాన్ల డైట్ కోక్‌తో పాటు కొన్ని పెద్ద కప్పుల కాఫీని తీసుకుంటారు.

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  English summary
  Elon Musk Celebrates his 45th Birthday Today: 25 Unknown Facts About the Real Iron Man. Read More in Telugu Gizbot..
  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more