అమెరికా VS నార్త్ కొరియా, సవాలు వెనుక ఆయుధాలేంటి..?

|

ఈ మధ్య ఎక్కడ చూసినా ఉత్తరకొరియా అమెరికా కధనాలే కనిపిస్తున్నాయి. అమెరికాను పేల్చేస్తామంటూ ఉత్తర కొరియా సవాళ్లు విసురుతుంటే దానికి ధీటుగానే అమెరికా బదులిస్తోంది. చరిత్ర పుటల్లో నార్త్ కొరియా అనే పేరు లేకుండా చేస్తామంటూ అమెరికా కూడా ఛాలెంజ్ చేస్తోంది. మరి నిజంగానే ఉత్తరకొరియాకి అంత సాహసం చేయగలదా.. అమెరికాను పేల్చే ధైర్యం ఉందా.. వాచ్ దిస్ స్టోరీ

 

ఎవరూ నమ్మవద్దు, ఆ జియో వార్త అబద్దం..ఎవరూ నమ్మవద్దు, ఆ జియో వార్త అబద్దం..

అమెరికా మిలిట‌రీ స్థావ‌రంపై

అమెరికా మిలిట‌రీ స్థావ‌రంపై

అమెరికా మిలిట‌రీ స్థావ‌రంపై అణుదాడి చేస్తామ‌ని నార్త్ కొరియా హెచ్చ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. యూఎస్ ఆధీనంలో ఉన్న‌ గువామ్ దీవిపై కొరియా గురిపెట్టింది.

మా వాళ్లు దాన్ని పేల్చేసి

మా వాళ్లు దాన్ని పేల్చేసి

దీనిపై అమెరికా స్పందిస్తూ నార్త్ కొరియా మిస్సైల్స్ వదిలితే అవి అక్కడికి చేరడానికి 14 నిమిషాలు పడుతుందని ఈ లోపే మా వాళ్లు దాన్ని పేల్చేసి కొరియాపై మా మిస్సైల్స్ ప్రయోగిస్తామని చెబుతోంది.

గువామ్‌ దీవి కొరియాకి 3400 కిలోమీటర్ల దూరంలో

గువామ్‌ దీవి కొరియాకి 3400 కిలోమీటర్ల దూరంలో

అమెరికా సైన్యం ఉన్న గువామ్‌ దీవి కొరియాకి 3400 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి అక్కడికి చేరే మిస్సైల్స్ నార్త్ కొరియా దగ్గర ఉన్నాయా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

హాసంగ్ -12 మధ్యంతర్ బాలిస్టిక్ క్షిపణులతో
 

హాసంగ్ -12 మధ్యంతర్ బాలిస్టిక్ క్షిపణులతో

అమెరికాపై హాసంగ్ -12 మధ్యంతర్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేస్తామంటూ నార్త్ కొరియా అధినేత ప్రకటించడం దీనికి ప్రతీకగా అమెరికా ఉత్తరకొరియా గువామ్ ద్వీపంపై దాడి గనక చేస్తే 'రాత్రికి రాత్రే యుద్ధానికి సిద్ధం' అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

బీ-1బీ సూపర్‌సోనిక్‌ విమానాలు

బీ-1బీ సూపర్‌సోనిక్‌ విమానాలు

గువామ్ ద్వీపానికి ఏదైనా జరిగితే ఉత్తరకొరియాపై అణుదాడికి బీ-1బీ సూపర్‌సోనిక్‌ విమానాలు పసిఫిక్‌ మహాసముద్రంలో సిద్ధంగా ఉన్నాయని ట్రంప్‌ చెప్పారు.

గువామ్ ద్వీపాన్ని

గువామ్ ద్వీపాన్ని

మరో వైపు గువామ్ ద్వీపాన్ని రక్షించేందుకు జపాన్ రంగంలోకి దిగింది. ఒకవేళ ఉత్తర కొరియా ఏవైనా క్షిపణులను గువామ్ పై ప్రయోగిస్తే సమర్థవంతంగా వాటిని అడ్డుకునేందుకు వీలుగా క్షిపణి విధ్వంసక వ్యవస్థను కూడా సిద్ధం చేసింది.

అమెరికా విషయంలో ఆవేశంతో వ్యవహరించి

అమెరికా విషయంలో ఆవేశంతో వ్యవహరించి

ఇదిలా ఉంటే ఉత్తర కొరియాను చైనా హెచ్చరించింది. నార్త్ కొరియా దూకుడు చర్యలు ఆపకుంటే తాము ఏం చేయలేమని స్పష్టం చేసింది. అమెరికా విషయంలో ఆవేశంతో వ్యవహరించి అనర్థం కొని తెచ్చుకుంటే జరగబోయే పరిణామాలను ఒంటరిగానే ఎదుర్కోవాల్సి ఉంటుందని, తాము సాయంగా రాబోమని తెలిపింది.

ఇటువంటి పరిణామాల మధ్య

ఇటువంటి పరిణామాల మధ్య

ఇటువంటి పరిణామాల మధ్య నార్త్ కొరియా అమెరికాపై దాడిచేసే సాహసానికి పూనుకుంటుందా..ఒకవేళ దాడిచేస్తే తర్వాత పరిణామాలు ఎదుర్కునే సత్తా ఉందా అనేది అంతుపట్టని ప్రశ్న.

Best Mobiles in India

English summary
Everything you need to know about North Korea's missile Technology program Read more At gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X