పై నుంచి అత్యంత కిరాతకమైన చావు, అలర్ట్ జారీ చేసిన నాసా

|

1998లో ఓ ఊపు ఊపిన నాసా సైంటిఫిక్ సినిమా Armageddon అందరకీ గుర్తు ఉండే ఉంటుంది. పైనుంచి ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టేందుకు వస్తున్నట్లుగా వచ్చిన ఈ సినిమా ఆధ్యంతం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. అయితే ఇప్పుడు అది ఇప్పుడు నిజం కాబోతోందని నాసా చెబుతోంది. భూమిని గిజా పిరమిడ్ ఆకారంలో ఉన్న ఓ ఆస్టరాయిడ్ ఢీ కొట్టబోతుందని నాసా అలర్ట్ జారీ చేసింది. ఏ క్షణంలోనైనా ఇది భూమిని ఢీకొట్టవచ్చని తెలిపింది. ఈ ఆస్టరాయిడ్ దెబ్బకి భూమి కకావికలం అయ్య అయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.

పైనుంచి మృత్యువు వస్తోంది, ఇంతకన్నా సాక్ష్యం దొరకదు

గిజా పిరమిడ్ ఆకారంలో ..
 

గిజా పిరమిడ్ ఆకారంలో ..

ఆకాశంలో గిజా పిరమిడ్ ఆకారంలో ఉన్న ఓ ఆస్టరాయిడ్ చక్కర్లు కొడుతోందని అది ఈ వారంలో భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని నాసా రిపోర్టులు చెబుతున్నాయి.

20,000 mph వేగంతో..

20,000 mph వేగంతో..

20,000 mph వేగంతో ఇది భూమివైపు దూసుకొస్తోందని, ఇది ఒకవేళ భూమిని ఢీకొడితే భఊమి మొత్తం చిన్నాభిన్నం అయి అంధకారం అయ్యే అవకాశం ఉందని నాసా తెలిపింది.

asteroid 2016 NF23

asteroid 2016 NF23

asteroid 2016 NF23 పేరుతో పిలుస్తున్న ఈ ఆస్టరాయిడ్ భూమికి 3 మిల్లియన్ల మైళ్ల దూరంలో సంచరిస్తోందని దీన్ని టెలిస్కోపులో పరిక్షించి చూస్తే గిజాపిరమిడ్ ఆకారంలో కనిపిస్తుందని చెబుతోంది.

230 నుంచి 525 అడుగుల వెడ్పల్పుతో..

230 నుంచి 525 అడుగుల వెడ్పల్పుతో..

ఇది దాదాపు 230 నుంచి 525 అడుగుల వెడ్పల్పుతో ఉందని గిజా పిరమిడ్ కన్నా భారీ పరిమాణంగా ఉందని అలాగే Boeing 747 fight కన్నా కొంచెం తక్కువగా ఉందని నాసా రిపోర్ట్ తెలిపింది.

శ్మశానపు దిబ్బగా...
 

శ్మశానపు దిబ్బగా...

2001లో RQ17 2015లో FP118 ఆస్టరాయిడ్స్ భూమిని ఢీ కొట్టిన సంగతి అందరికీ విదితమే. అయితే రానున్న 2016 NF23 వీటికన్నా భారీగా ఉందని ఇది జనావాసంలో పడితే అంతి శ్మశానపు దిబ్బగా మారుతుందని తెలిపింది.

పై నుంచి మృత్యువు ముంచుకొస్తోంది.

పై నుంచి మృత్యువు ముంచుకొస్తోంది.

పై నుంచి మృత్యువు ముంచుకొస్తోంది. ఏంటీ నమ్మలేకున్నారా..ఇది నమ్మలేని నిజం.ఆకాశం నుంచి రకరకాల వస్తువులు భూమి మీద పడబోతున్నాయి. ఇవి పుట్ బాల్ కంటే పెద్ద సైజులో ఉండి భూమి మీదు రానున్నాయి. ఇక గుర్తుపట్టలేని వస్తువులు ఆకాశంలో లక్షలాదిగా ఉన్నాయంటే నమ్మశక్యం కాదు.ఇంతకీ ఇది చెప్పింది ఎవరో కాదు..నాసా..అంతరిక్ష పరిశోధనలతో పైకి పంపిస్తున్న రాకెట్లు.. శాటిలైట్లు ఇవన్నీ భూమి మీద ఏదో ఓ చోట పడబోతున్నాయి.వాటి గురించి ఓ సారి తెలుసుకుందాం.

20వేలకు పైగా శాటిలైట్ వ్యర్థాలు..

20వేలకు పైగా శాటిలైట్ వ్యర్థాలు..

అమెరికా అంతరిక్ష సంస్థ - నాసా ప్రకారం 20వేలకు పైగా శాటిలైట్ వ్యర్థాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి. వీటిలో చాలా వస్తువులు ఫుట్ బాల్ కంటే పెద్ద సైజులో ఉన్నాయి.

మరో 5లక్షల చిన్న వ్యర్థాలు

మరో 5లక్షల చిన్న వ్యర్థాలు

వీటితోపాటు మరో 5లక్షల చిన్న వ్యర్థాలు కూడా శూన్యంలో ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయి. ఇవి నట్లు, బోల్టులు, మేకుల వంటివి. ఇక గుర్తుపట్టలేనంత చిన్న వస్తువులు లక్షలాదిగా ఉన్నాయంటే నమ్మశక్యం కాదు.

గంటకు 28వేల కిలోమీటర్లకు పైగా..

గంటకు 28వేల కిలోమీటర్లకు పైగా..

ఇవి గంటకు 28వేల కిలోమీటర్లకు పైగా వేగంతో భూమి చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. మనం విసిరే రాయి తలకు తగిలితేనే బ్లడ్ వస్తుంది. అలాంటిది ఇంత వేగంతో తిరిగే వస్తువు వ్యోమగాములకు తగిలితే ఏమవుతుందో ఊహించారా?

ఆరు రెట్లు ఎక్కువ వేగం

ఆరు రెట్లు ఎక్కువ వేగం

మన శరీరాన్ని అది రెండుగా చీల్చుకుంటూ వెళ్లిపోవడం ఖాయం. గన్ నుంచి వచ్చే బుల్లెట్ గంటకు 4,500 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఈ అంతరిక్ష వస్తువులు అంతకు ఆరు రెట్లు ఎక్కువ వేగంతో వెళ్తున్నాయి.

ముక్కలైపోతూ అంతరిక్ష చెత్తలా ...

ముక్కలైపోతూ అంతరిక్ష చెత్తలా ...

అభివృద్ధి పేరుతో మనం భూమి చుట్టూ కాలుష్యాన్ని పెంచేస్తున్నాం. ప్రపంచ దేశాల శాటిలైట్లు భూకక్ష్యలో తిరుగుతూ సేవలు అందిస్తున్నాయిగానీ, కాలపరిమితి ముగిసినవి మాత్రం ముక్కలైపోతూ అంతరిక్ష చెత్తలా మారుతున్నాయి.

ఖర్చుతో కూడిన వ్యవహారం

ఖర్చుతో కూడిన వ్యవహారం

వాటిని తిరిగి భూమికి తెచ్చేందుకు ఏ దేశమూ ప్రయత్నించట్లేదు. అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం మరి. చిన్న చిన్న వ్యర్థాల వల్ల ప్రస్తుత శాటిలైట్లకూ, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చాలా నష్టం జరుగుతోంది. స్పేస్ షటిల్స్ అద్దాలు, కిటికీలూ, సోలార్ ప్లేట్లూ దెబ్బతింటున్నాయి.

ఇరిడియం శాటిలైట్

ఇరిడియం శాటిలైట్

2009లో అమెరికాకు చెందిన ఇరిడియం శాటిలైట్ ను రష్యాకు చెందిన పాతకాలపు ఉపగ్రహం ఢీకొట్టింది.

క్షిపణి దాడికి శాటిలైట్ ముక్కలై 3వేల వ్యర్థాలు

క్షిపణి దాడికి శాటిలైట్ ముక్కలై 3వేల వ్యర్థాలు

2007లో ఓ పాతకాలపు వాతావరణ శాటిలైట్ ను నాశనం చేసేద్దామని చైనా ఓ క్షిపణిని ప్రయోగించింది. క్షిపణి దాడికి శాటిలైట్ ముక్కలై 3వేల వ్యర్థాలు శూన్యంలో తిరగడం మొదలుపెట్టాయి. ఇప్పటికీ అవి తిరుగుతూనే ఉన్నాయి.

గతి తప్పి భూమిపై..

గతి తప్పి భూమిపై..

ఈ అంతరిక్ష వ్యర్థాలు ఒక్కోసారి గతి తప్పి భూమిపై పడుతున్నాయి. ఇళ్లు, అపార్ట్ మెంట్లపై కూలుతున్నాయి. అగ్ని ప్రమాదాలు, కార్చిచ్చులకు కారణమవుతున్నాయి.

భూమిపై పడిపోయేలా చేసేందుకు ప్రయోగాలు

భూమిపై పడిపోయేలా చేసేందుకు ప్రయోగాలు

ఫలితంగా తీవ్ర ఆస్తి, ప్రాణ, పర్యావరణ నష్టం జరుగుతోంది. శాటిలైట్ ను పైకి పంపించేటప్పుడే, దాని కాలపరిమితి ముగిసిన తర్వాత, తిరిగి భూమిపై పడిపోయేలా చేసేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి.

కాలపరిమితి 2028లో ముగుస్తుంది

కాలపరిమితి 2028లో ముగుస్తుంది

2002లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇంటెగ్రల్ మిషన్ ను పైకి పంపించింది. దాని కాలపరిమితి 2028లో ముగుస్తుంది.

ఫలితాలు తేలడానికి దశాబ్దం పైనే

ఫలితాలు తేలడానికి దశాబ్దం పైనే

అదే ఏడాది లేదా తర్వాతి సంవత్సరం అది భూమిపై పడేలా ప్రోగ్రాం రూపొందించారు. ఆ ఫలితాలు తేలడానికి మనం దశాబ్దం పైనే ఆగాలి.

ఇంతకన్నా సాక్ష్యం దొరకదు

ఇంతకన్నా సాక్ష్యం దొరకదు

పైనుంచి మృత్యువు వస్తోంది, ఇంతకన్నా సాక్ష్యం దొరకదు

Most Read Articles
Best Mobiles in India

English summary
Giza Pyramid-sized asteroid to fly by Earth: Should you brace for an impact? more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X