ఒకప్పుడు సర్జరీ అంటే..?

|

టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఆధునిక శస్త్ర చికిత్సలు శరవేగంగా వ్యాప్తి చెందదాయి. నెపోలియన్ యుద్ధాల కాలంలో యుద్ధరంగ వైద్యులే తొలి ఆధునిక శస్త్రవైద్యులు. నౌకారంగంలో ఉండే శస్త్రవైద్యులు తరచుగా బార్బర్ సర్జన్‌లుగా ఉండేవారు, వీరు క్షురకులుగా తమ ప్రధాన ఉద్యోగంతో శస్త్రచికిత్సను కలిపేవారు. శస్త్రచికిత్సను నిర్వహించే చర్యను శస్త్రచికిత్సా లేదా సర్జరీగా పిలుస్తారు. సర్జరీ విధానంలో గడిచిన 100 సంవత్సరాలుగా చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

Read More : కొత్త పోన్‌కు నెల దాటితే సగం ధరే!

సర్జరీ విధానంలో విప్లవాత్మక మార్పులు

సర్జరీ విధానంలో విప్లవాత్మక మార్పులు

1906లో రోగికి ఎక్స్ రే తీస్తోన్న విధానం..

సర్జరీ విధానంలో విప్లవాత్మక మార్పులు

సర్జరీ విధానంలో విప్లవాత్మక మార్పులు

రక్తపోటును నియత్రించగలిగే ప్రత్యేకమైన బాడీ సూట్

సర్జరీ విధానంలో విప్లవాత్మక మార్పులు

సర్జరీ విధానంలో విప్లవాత్మక మార్పులు

1909నాటి సర్జీరులు నిర్వహించే గది...

సర్జరీ విధానంలో విప్లవాత్మక మార్పులు
 

సర్జరీ విధానంలో విప్లవాత్మక మార్పులు

సర్జరీలకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరికాలు అప్పట్లో అందుబాటులో లేకపోవటంతో సర్జరీలు రోగి భరించలేనంత నొప్పితో కూడుకుని ఉండేవి.

సర్జరీ విధానంలో విప్లవాత్మక మార్పులు

సర్జరీ విధానంలో విప్లవాత్మక మార్పులు

మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన మొబైల్ హెల్త్ వ్యాన్ 

సర్జరీ విధానంలో విప్లవాత్మక మార్పులు

సర్జరీ విధానంలో విప్లవాత్మక మార్పులు

శస్త్రచికిత్సకు ముందు ఇచ్చే మత్తుమందును తట్టుకోలేక కనీసం ప్రతి 10 మందిలో ఒకరైన మరణించేవారట.

సర్జరీ విధానంలో విప్లవాత్మక మార్పులు

సర్జరీ విధానంలో విప్లవాత్మక మార్పులు

1920లో అడ్వాన్సుడ్ టెక్నాలజీ అందుబాటులో లేకపోవటంతో, ఇలా పీవీసీ పైప్ లతో నిర్మించిన బల్లలపై సర్జరీలు నిర్వహించేవారు. 

సర్జరీ విధానంలో విప్లవాత్మక మార్పులు

సర్జరీ విధానంలో విప్లవాత్మక మార్పులు

1920 ప్రాంతాల్లో నిర్విహించిన నిర్వహించిన అనేక సర్జరీల్లో వైద్యులకు కేవలం ఇద్దరు ముగ్గురు నర్సులు మాత్రమే సహాయంగా ఉండేవారట. ఇప్పుడు గ్రూపులు గ్రూపులుగా ఏర్పడి సర్జరీలు నిర్వహించటాన్ని మనం చూడొచ్చు..

సర్జరీ విధానంలో విప్లవాత్మక మార్పులు

సర్జరీ విధానంలో విప్లవాత్మక మార్పులు

వైద్య విద్యార్థులకు ట్రెయినింగ్ సెషన్స్ అప్పట్లో....

సర్జరీ విధానంలో విప్లవాత్మక మార్పులు

సర్జరీ విధానంలో విప్లవాత్మక మార్పులు

1930 నాటి ప్రత్యేకమైన ఎక్స్ రే ట్యూబ్ ఇది

సర్జరీ విధానంలో విప్లవాత్మక మార్పులు

సర్జరీ విధానంలో విప్లవాత్మక మార్పులు

1940 నాటి వైద్య పరికరాల కిట్..

సర్జరీ విధానంలో విప్లవాత్మక మార్పులు

సర్జరీ విధానంలో విప్లవాత్మక మార్పులు

సర్జరీలో ఉపయోగించే ప్రత్యేకమైన టూల్ 

 సర్జరీ విధానంలో విప్లవాత్మక మార్పులు

సర్జరీ విధానంలో విప్లవాత్మక మార్పులు

రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా యుద్ధ క్షేత్రంలో సర్జరీ నిర్విహిస్తున్న వైద్య బృందం

 సర్జరీ విధానంలో విప్లవాత్మక మార్పులు

సర్జరీ విధానంలో విప్లవాత్మక మార్పులు

1952లో డాక్టర్లు మొట్టమొదటి సారిగా విప్లవాత్మక హార్ట్ సర్జరీని నిర్వహించగలిగారు. ఈ సర్జరీలో గుండె ప్రక్రియను నిలిపివేసి, తిరిగి రిస్టార్ట్ చేసారు. 

 సర్జరీ విధానంలో విప్లవాత్మక మార్పులు

సర్జరీ విధానంలో విప్లవాత్మక మార్పులు

వియత్నాం యుద్ధం సమయంలో వైద్యులు మొట్టమొదటి గుండె మార్పిడి  ఆపరేషన్ నిర్విహించారు. అయితే ఆ సర్జరీ విజయవంతం కాలేదు. 17 రోజుల వ్యవధిలోనే  రోగి మృతి చెందాడు. 

Best Mobiles in India

English summary
The evolution of surgery over the last 100 years. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X