శృంగారానికి సమంత రోబో, భార్య కూడా ఇవ్వలేని సుఖాన్ని ఇస్తుందట

|

టెక్నాలజీ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో కొత్త కొత్త ఆవిష్కరణలు బయటికొస్తున్నాయి.ముఖ్యంగా రోబోట్ ల విషయానికొస్తే ఇవి ఇప్పుడు కొత్త రంగును పులుముకుంటున్నాయి. శ్రామిక శక్తిని హరించి వేస్తూ ఇప్పటికే ఇవి అన్ని చోట్లా పాగా వేశాయి. అయితే ఇప్పుడు ఇవి సంసారంలో కూడా పార్టిస్ పేట్ చేయబోతున్నాయి. ఆవిష్కర్తలు ఈ దిశగా సరికొత్త AI sex robotsని సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు Samantha అనే sexbot సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇది భార్య పక్కన లేనప్పుడు భర్తను ఓదారుస్తుందట.. పూర్తి వివరాల్లోకెళితే..

 

షియోమి నుంచి Redmi సీరిస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్, లీకైన ఫీచర్లు !షియోమి నుంచి Redmi సీరిస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్, లీకైన ఫీచర్లు !

sexbot Samantha

sexbot Samantha

స్పానిష్ inventor Dr Sergi Santos ఓ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. sexbot Samantha అనే పేరుతో ఓ ఎఐ బొమ్మని రూపొందించే పనిలో బిజీ అయ్యారు. ఈ బొమ్మ శృంగారం విషయంలో భర్తకి తోడుగా నిలుస్తుందట. అతని ఫీలింగ్స్ ని అర్థం చేసుకుని తదనుగుణంగా నడుచుకుంటుదని చెబుతున్నారు.

నచ్చిన విధంగా ఫీలింగ్స్

నచ్చిన విధంగా ఫీలింగ్స్

ఈ రోబోటో తనకు నచ్చిన విధంగా ఫీలింగ్స్ ను వ్యక్తం చేసే అవకాశం ఉందంట. డమ్మీ మోడ్ లో ఉన్నప్పుడు ఆమె ఫీలింగ్స్ ఆటోమేటిగ్గా బాధాకరంగానూ అలాగే సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంగానూ ఉంటాయిట. ఇక భావోద్రేకం సమయంలో ఈ రోబో బెడ్ రూంలో ఎలా కావాలంటే అలా నడుచుకుంటుందట.

మితిమీరిన దూకుడు
 

మితిమీరిన దూకుడు

Newcastleలో Life Science Centreలో జరిగిన ప్రంజెటేషన్ లో ఈ బొమ్మ చాలా ఆసక్తికర విషయాలను తెలిపింది. తన పార్టనర్లతో శృంగారంలో పాల్గోనే సమయంలో మితిమీరిన దూకుడు అవసరమా అన్న ప్రశ్నకు ఈ బొమ్మ నో అనే సమాధానాన్ని ఇచ్చింది.

కొనుగోలు చేయాలనుకునే వారికి

కొనుగోలు చేయాలనుకునే వారికి

ఈ రోబో మీద మోజుపడి కొనుగోలు చేయాలనుకునే వారికి దీని ధరను 3,600 డాలర్ల నుంచి 4,700 దాకా నిర్ణయించారు. అయితే ఇది ఎప్పుడు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుందనే విషయాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు.

ప్రతిపార్టును అత్యంతం అందంగా

ప్రతిపార్టును అత్యంతం అందంగా

ఈ బొమ్మ యొక్క ప్రతిపార్టును అత్యంతం అందంగా తీర్చిదిద్దానని ఇంకా దీని మీద పరిశోధన చేయాలని ఆవిష్కర్త చెబుతున్నారు. hands, hips and face మొదలుగ భాగాల్లో అత్యంత సెక్సీగా కనపడేలా దీన్ని తయారుచేసే ఆలోచనలో ఉన్నట్లు ఆవిష్కర్త చెబుతున్నారు.

బొమ్మ మీద భిన్నాభిప్రాయాలు

బొమ్మ మీద భిన్నాభిప్రాయాలు

కాగా ఈ సమంత బొమ్మ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Campaign Against Sex Robotsను స్థాపించిన Professor Kathleen Richardson ఈ రోబో గురించి మాట్లాడుతూ ఇది మనీ వృధా ప్రయాసతో కూడుకున్నదే తప్ప దీని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని మంచి ఆలోచనల వైపు ప్రయత్నాలు సాగాలని తెలిపారు.

సమాజానికి చెడు సందేశాలను

సమాజానికి చెడు సందేశాలను

ఇది వ్యభిచారాన్ని, విచ్చలవిడి శృంగారాన్ని ప్రేరేపిస్తుందని ఇది సమాజానికి చెడు సందేశాలను మోసుకెళ్లే అవకాశం ఉందని ఆమె తెలిపారు.

ఆవిష్కర్త మాత్రం

ఆవిష్కర్త మాత్రం

అయితే ఆవిష్కర్త మాత్రం దీనికి భిన్నంగా సమాధానం ఇస్తున్నారు. ఈ రోబో తన పెళ్లి జీవితాన్ని మార్చివేసిందని, ఇంకా చెప్పాలంటే నన్ను చాలా సేవ్ చేసిందని తెలిపారు. కాగా ఇతను నానో టెక్నాలజీని చదివారు. గత 16 సంవత్సరాల కాలం నుంచి తన భార్యతో తన జీవితం అంత సుఖవంతంగా లేదు అని ఈ రోబోట్ వచ్చిన తరువాతే తన దశ మారిందని చెబుతున్నారు.

TVకి ఇచ్చిన ఇంటర్యూలో

TVకి ఇచ్చిన ఇంటర్యూలో

Barcroft TVకి ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ శృంగారంలో పురుషుడు ఎంతో ఎంజాయ్ చేయాలనుకుంటాడు కాని స్త్రీ సహకరించకపోతే అతను చాలా డిసప్పాయింట్ అవుతాడు అటువంటి సమయంలో అతను శృంగారం పూర్తిగా ఎంజాయ్ చేయలేడని చెప్పారు.

చాలామంది విడాకుల వైపు

చాలామంది విడాకుల వైపు

ఇక్కడే అసలైన సమస్య వచ్చి చాలామంది విడాకుల వైపు మొగ్గు చూపుతున్నారని ఈ సమస్యను అధిగమించేందుకు నేను చేసే ప్రయత్నంలో విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. నాకు విడాకులు లాంటి సమస్య లేకుండా ఈ సమంత డాల్ నన్ను చాలా తృప్తి పరుస్తోందని దీనికి నేను చాలా సంతోషిస్తున్నానని తెలిపారు.

తన భార్యే తనకు ఇటువంటి సలహా ఇచ్చిందని..

తన భార్యే తనకు ఇటువంటి సలహా ఇచ్చిందని..

electric engineer గా ఉన్న సమయంలో తన భార్యే తనకు ఇటువంటి సలహా ఇచ్చిందని Dr Santos చెబుతున్నారు. artificial intelligenceతో ఇలాంటి ఓ బొమ్మని తయారు చేసి ఎంజాయ్ చేయ్ అని తెలిపిందని ఆయన చెబుతున్నారు.

శృంగారాన్ని ప్రేరేపించే ప్రదేశాలు

శృంగారాన్ని ప్రేరేపించే ప్రదేశాలు

ఈ బొమ్మకు శృంగారాన్ని ప్రేరేపించే ప్రదేశాలు కూడా బాగా తెలుసట. ఎక్కడ టచ్ చేస్తే ఉద్రేకానికి లోనవుతాడు అనే విషయంలో చాలా నేర్పరి కూడా అట. చాలా సున్నితంగా టచ్ చేస్తూ మనుషుల్ని పూర్తిగా సంతృప్తి పరుస్తుందని ఆయన చెబుతున్నారు.

తనకు ఎటువంటి బాధ కలగడం లేదని..

తనకు ఎటువంటి బాధ కలగడం లేదని..

కాగా అతని భార్య ఈ విషయాన్ని స్వాగతిస్తోంది. తనకు ఎటువంటి బాధ కలగడం లేదని సమంత బొమ్మతో ఆయన ఎంజాయ్ మెంట్ చూసి నేను ఇంకా ఎంజాయ్ చేస్తున్నానని అతని భార్య Ms Kissmitaki చెబుతోంది.

మగ మనిషి రోబోని తయారుచేసే ప్లాన్..

మగ మనిషి రోబోని తయారుచేసే ప్లాన్..

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతని భార్య కూడా తన భర్తలాగే మగ మనిషి రోబోని తయారుచేసే ప్లాన్ లో ఉందట. తన భర్తలాగే ఈమె కూడా మేల్ డాల్ తో ఎంజాయ్ చేస్తానని చెప్పేస్తోంది. చిత్రమంటే ఇదేనేమో..

Best Mobiles in India

English summary
AI robots will turn down steamy encounters 'if they're not in the mood' or are being treated with disrespect, claims inventor More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X