చంద్రుడి పై తొలి అడుగు కల్పితమా..?

|

1969 జూలై 20, మానవ చరిత్రలో మరపురాని రోజు. అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ స్ట్రాంగ్ మరో ఇద్దరు వ్యోమగామిల బృందంతో కూడిన అపోలో -11 అంతరిక్ష నౌక అంతరిక్షంలోకి రివ్వున దూసుకుపోయింది.

 చంద్రుడి పై తొలి అడుగు కల్పితమా..?

Read More : రూ.7,000 రేంజ్‌లో పెద్ద స్ర్కీన్‌తో వస్తోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

ముగ్గురులో ఒకరు కక్ష్యలో తిరుగుతుండగా... ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ అల్ డ్రిన్‌‍లు అపోలో నుంచి వేరుపడి మరో చిన్న వ్యోమనౌకలో చంద్రగ్రహానికి చేరారు. యూవత్ ప్రపంచం వీక్షిస్తుండగా ఆర్మ్ స్ట్రాంగ్ చందమామ పై కాలు మోపారు. 21 గంటల పాటు గడిపిన తరువాత వ్యోమనౌక ద్వారా ప్రధాన నౌకను చేరుకుని 195 గంటలు తరువాత భూమికి చేరుకున్నారు. దింతో చంద్రుని పై తొలి అడుగు వేసిన అస్ట్రానాట్‌గా నీల్ ఆర్మ్స్ స్ట్రాంగ్ చరిత్రపుటల్లో నిలిచారు.

చంద్రుడి పై తొలి అడుగు కల్పితమా..?

చంద్రుడి పై తొలి అడుగు కల్పితమా..?

అపోలో -11 అంతరిక్ష నౌక మూన్ ల్యాండింగ్‌కు సంబంధించి అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక అనుమానాలు ఇంటర్నెట్ ప్రపంచంలో వ్యక్తమవుతూనే ఉన్నాయి.

చంద్రుడి పై తొలి అడుగు కల్పితమా..?

చంద్రుడి పై తొలి అడుగు కల్పితమా..?

ఒకప్పుడు అంతరిక్షంపై ఆధిక్యత సాధించటానికి అమెరికా, సోవియట్‌ యూనియన్‌లు తీవ్రంగా పోటీపడ్డాయి.

చంద్రుడి పై తొలి అడుగు కల్పితమా..?

చంద్రుడి పై తొలి అడుగు కల్పితమా..?

అయితే రష్యా పై విజయం సాధించడం కోసం అమెరికా కుయుక్తులకు పాల్పండిందని పలువురి అభిప్రాయం.

చంద్రుడి పై తొలి అడుగు కల్పితమా..?
 

చంద్రుడి పై తొలి అడుగు కల్పితమా..?

ఓ సర్వే ప్రకారం అమెరికా చంద్రుని పై కాలు మోపలేదని అమెరికన్లలో 21 శాతం మంది నమ్ముతున్నారు.

చంద్రుడి పై తొలి అడుగు కల్పితమా..?

చంద్రుడి పై తొలి అడుగు కల్పితమా..?

అపోలో 11 మూన్ ల్యాండింగ్ కార్యక్రమాన్ని టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసినప్పటికి బ్రిటన్‌లో 52 శాతం మంది అపోలో 11 మూన్ ల్యాండింగ్‌ను కట్టుకధగానే భావిస్తున్నట్లు e2save సర్వే వెల్లడించింది.

చంద్రుడి పై తొలి అడుగు కల్పితమా..?

చంద్రుడి పై తొలి అడుగు కల్పితమా..?

చంద్ర మండలంలో గాలి 0.1శాతం కూడ ఉండదట. మరి అలాంటి పరిస్థితుల్లో అక్కడ పాతిన ప్లాగ్ ఎలా కదులుతుందని పలువురు వాదిస్తున్నారు.

చంద్రుడి పై తొలి అడుగు కల్పితమా..?

చంద్రుడి పై తొలి అడుగు కల్పితమా..?

నాసా విడుదల చేసిన ఫోటోల్లో భాగంగా ఒక వ్యోమగామి హెల్మెట్ ముందు అద్దం‌లో మరొ ఇద్దరు వ్యోమగాములు కనపడుతున్నారు. వెళ్ళినది ఇద్దరే కదా. మరి మూడో వ్యోమగామి ఏలా వచ్చారు.

 చంద్రుడి పై తొలి అడుగు కల్పితమా..?

చంద్రుడి పై తొలి అడుగు కల్పితమా..?

కొన్ని ఫోటోల్లో వ్యోమగాముల హెల్మెట్ గ్లాసెస్ పైన ఒక పెద్ద లైట్ యొక్క కాంతి ప్రతిబంబిస్తుంది. చంద్రుని పై పడేది సూర్య కాంతి ఒక్కటే, అది కూడా చాలా దూరంలో ఉంటుంది. ఇది ఎలా సాధ్యం.

 చంద్రుడి పై తొలి అడుగు కల్పితమా..?

చంద్రుడి పై తొలి అడుగు కల్పితమా..?

అపోలో 11 స్పేస్ క్రాఫ్ట్ ఇంజన్ చాలా శక్తివంతమైనది. ఇది లాండ్ ఆయినపుడు ఆ ఫోర్స్ కి కనీసం కొంత అయినా దుమ్ము లేవాలి.కానీ అక్కడ కొంచం కూడ దుమ్ము తాలుకా ఆనవాళ్లు లేవు.

చంద్రుడి పై తొలి అడుగు కల్పితమా..?

చంద్రుడి పై తొలి అడుగు కల్పితమా..?

వ్యోమగామలు ధరించిన హెల్మేట్‌లకు మామూలుగా వైర్‌లు లాంటివి వేలాడుతూ ఉంటాయి కాని ఇక్కడ అలాంటివి కనిపించడం లేదు.

ఫోటోలు

ఫోటోలు

నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అంతరిక్ష యాత్రకు సంబంధించి కొన్ని ఫోటోలు

చంద్రుడి పై తొలి అడుగు కల్పితమా..?

చంద్రుడి పై తొలి అడుగు కల్పితమా..?

నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అంతరిక్ష యాత్రకు సంబంధించి కొన్ని ఫోటోలు.

చంద్రుడి పై తొలి అడుగు కల్పితమా..?

చంద్రుడి పై తొలి అడుగు కల్పితమా..?

నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అంతరిక్ష యాత్రకు సంబంధించి కొన్ని ఫోటోలు.

Best Mobiles in India

English summary
More than half of Brits think the moon landings were FAKED. Read More in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X