Just In
- 4 hrs ago
Airtel యొక్క కొత్త యాడ్-ఆన్ ప్యాక్‌ల ప్రయోజనాల మీద ఓ లుక్ వేయండి...
- 6 hrs ago
jio యూజర్లకు గుడ్ న్యూస్!! రూ.11 డేటా వోచర్‌తో 1GB డేటా ప్రయోజనం...
- 7 hrs ago
DTH మార్కెట్ వాటాలో ఇతరులను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో టాటా స్కై!!
- 7 hrs ago
WhatsaApp వెబ్ లో మరో కొత్త ఫీచర్..! త్వరలోనే అందరికీ ...!
Don't Miss
- News
నిమ్మగడ్డకు మళ్లీ షాకిచ్చిన జగన్ -అధికారులపై వేటు చెల్లదు -సుప్రీంకోర్టులో తెలుగు జడ్జి చేతికి కేసు
- Movies
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- Finance
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్... త్వరలోనే ఆ సర్వీసును పునరుద్దరించనున్న ఐఆర్సీటీసీ..
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్: రక్తంలో చక్కెర నియంత్రణకు నిద్ర అవసరమా? రెండింటి మధ్య సంబంధాన్ని తెలుసుకోండి
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
NASA తదుపరి రెడ్ ప్లానెట్ ప్రయోగం కోసం రోవర్ పేరు ఇదే...
అమెరికాకు చెందిన ప్రముఖ అంతరిక్ష పరిశోదన సంస్థ నాసా తన తదుపరి మార్స్ రోవర్ యొక్క పేరును ప్రకటించింది. "పెర్సెవేరన్స్" అనే పేరును తమ తదుపరి ప్రయోగానికి పెట్టుకున్నారు. పెర్సెవేరన్స్ అంటే తెలుగులో "పట్టుదల" అనే అర్థం వస్తుంది. రెడ్ ప్లానెట్ మీద ప్రయోగం చేయడానికి పంపిన వాటిలో ఇది ఐదవది. ఇంతకుముందు సోజోర్నర్, స్పిరిట్, ఆపర్చునిటీ, మరియు క్యూరియాసిటీ అనే టైటిల్ ట్రాక్ పేర్లతో నాలుగింటిని పంపారు.

వర్జీనియాలోని బుర్కేలోని లేక్ బ్రాడ్‌డాక్ సెకండరీ స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో ఏడవ తరగతి విద్యార్థి అలెక్స్ మాథర్ ద్వారా నాసా మార్స్ రోవర్ యొక్క పేరు పెర్సెవేరన్స్ ను ప్రకటించారు. అలెక్స్ యొక్క ఎంట్రీ అన్వేషణ కోసం స్ఫూర్తిని పెంపొందిస్తుంది అని నాసా యొక్క సైన్స్
మిషన్ డైరెక్టరేట్ మరియు అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ థామస్ జుర్బుచెన్ అన్నారు. ఇంతకుముందు జరిగిన ప్రతి అన్వేషణ మిషన్ మాదిరిగానే ఇప్పుడు కూడా మా రోవర్ అతి పెద్ద సవాళ్లను ఎదుర్కోబోతోంది. మరి ముఖ్యంగా పెర్సెవేరన్స్ రోవర్ అద్భుతమైన ఆవిష్కరణలను చేయబోతోంది అని తెలిపారు.
చిన్న పిల్లల ఆధార్ కార్డును పొందడం ఎలా?

పెర్సెవేరన్స్ పేరు
1997 లో సోజోర్నర్ నుండి 2004 లో అంగారక గ్రహంపైకి వచ్చిన స్పిరిట్ అండ్ ఆపర్చునిటీ రోవర్స్ వరకు మరియు 2012 నుండి అంగారక గ్రహాన్ని అన్వేషిస్తున్న క్యూరియాసిటీ వరకు రెడ్ ప్లానెట్ మీద ముందు జరిపిన ప్రయోగాలను అనుసరించి పాఠశాల వయస్సు పిల్లల దేశవ్యాప్త పోటీలలో భాగంగా "పెర్సెవేరన్స్" పేరును పెట్టారు.
Apple కొత్త ఉత్పత్తులలో mini-LED టెక్నాలజీ

పోటీ
రెడ్ ప్లానెట్ రోవర్ పేరు కోసం పోటీ గత ఆగస్టులో ప్రారంభమైంది. నాసా యొక్క వెబ్‌సైట్‌లో తొమ్మిది పేర్లతో పోటీని నిర్వహించారు. దీనిని ప్రజల వద్దకు తీసుకువెళ్ళడానికి ముందే ఉపాధ్యాయులు మరియు అంతరిక్ష ప్రియులతో సహా 4,700 మంది వాలంటీర్ న్యాయమూర్తులు 155 మంది సెమీఫైనలిస్టులతో పూల్‌ను నిర్వహించారు. అంతరిక్ష సంస్థ విజేతను నిర్ణయించే ముందు ఆన్‌లైన్‌లో 770,000 ఓట్లు పోలయ్యాయి.
Oppo Reno 3 Pro సేల్స్ ప్రారంభం నేడే !!! ఆకాశాన్ని అంటుతున్న ఆఫర్స్...

రోవర్ ప్రారంభం
2020 సంవత్సరం జూలై 17 మరియు ఆగస్టు 5 మధ్య రోవర్ తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నది. ఆ సమయంలో భూమి మరియు మార్స్ ఒకదానికొకటి సాపేక్ష స్థితిలో ఉన్నందున ఈ సమయంను ఎంచుకున్నట్లు సమాచారం. పెర్సెవేరన్స్ రోవర్ రెడ్ ప్లానెట్ మీద ఫిబ్రవరి 2021 లో ల్యాండ్ అవుతుందని అంచనా.
Tata Sky సెట్-టాప్-బాక్సుల పెరిగిన కొత్త ధరలు ఇవే...

రోవర్ ఫీచర్స్
ఈ మిషన్‌కు రెండు కొత్త ఆబ్జెక్టివ్ లను జోడించారు. వాటిలో ఒకటి పురాతన జీవిత సంకేతాలను వెతకడం తరువాత ఆ పదార్థాల యొక్క శాంపిల్ ను సేకరించడం వాటిని పరిశీలించడం మరియు తిరిగి వచ్చే పర్యటనలో భూమికి తిరిగి రాగల కాష్‌ను సిద్ధం చేయడం వంటి ఫీచర్ లను కలిగి ఉంటుంది.
తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లతో రియల్‌మి ఫిట్‌నెస్ బ్యాండ్

టెక్నాలజీ
పెర్సెవేరన్స్ రోవర్ కూడా క్యూరియాసిటీ ఉపయోగించిన అదే టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను కలిగి ఉండేట్లు దీనిని నిర్మిస్తున్నారు. కానీ మరింత ఖచ్చితమైన ల్యాండింగ్ చేయగ సామర్ధ్యం మరియు ల్యాండింగ్ సమయంలో ప్రమాదకర భూభాగాలను నివారించడానికి ఆన్‌బోర్డ్ వ్యవస్థను కలిగి ఉంటుంది.

రూపకల్పన
పెర్సెవేరన్స్ రోవర్ యొక్క రూపకల్పనలో దృఢమైన మరియు మెరుగైన చక్రాలను కలిగి ఉంటాయి. అలాగే మార్టిన్ యొక్క శిలలు మరియు నేల నుండి నమూనాలను సేకరించడానికి ప్రత్యేకమైన ఒక డ్రిల్‌ను కూడా కలిగి ఉంది. ఇది పురాతన సూక్ష్మజీవుల యొక్క జీవిత సంకేతాలను సులభంగా పసిగట్టగలదు అని తెలిపారు.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190