అంగారహ గ్రహం మీద వింత వస్తువు, అసలేంటిది..?

By Hazarath
|

2020 సంవత్సరం నాటికి అంగారక గ్రహంపైకి మానవుడిని తీసుకెళ్లేందుకు నాసా తీవ్రంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం నాసా ప్రతీ అంశాన్ని అక్కడ నివాస యోగత్యకు అవసరమయ్యే అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇందుకోసం నాసా మార్స్ మీదకు క్యూరియా సిటీ రోవర్ ను కూడా పంపింది.అయితే ఆ రోవర్ ఓ వింత వస్తువుకు సంబంధించిన ఫోటోను భూమి మీదకు పంపింది. ఈ వస్తువుపై ఇప్పుడు అనేక అనుమానాలు వస్తున్నాయి.

 

శాంసంగ్ గెలాక్సీ ఎస్9 ఎలా ఉంటుందో తెలుసా..?శాంసంగ్ గెలాక్సీ ఎస్9 ఎలా ఉంటుందో తెలుసా..?

క్యూరియాసిటీ రోవర్‌ ..

క్యూరియాసిటీ రోవర్‌ ..

అంగారకుడి మీదకు నాసా ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్‌ ఇందుకు సంబంధించిన ఒక​ వీడియోను పంపింది.

ఫిరంగి గుండులాంటి ఒక పదార్థాన్ని

ఫిరంగి గుండులాంటి ఒక పదార్థాన్ని

ఆ వీడియోలో అంగారకుడి భూ ఉపరితలానికి సంబందించి అతి దగ్గరగా ఫొటోలను రోవర్‌ చిత్రీకరించింది. అందులో ఫిరంగి గుండులాంటి ఒక పదార్థాన్ని రోవర్‌ గుర్తించింది.

ఈ చిత్రంపై ఇప్పుడు అనేక అనుమానాలు..

ఈ చిత్రంపై ఇప్పుడు అనేక అనుమానాలు..

ఈ విషయాన్ని గుర్తించిన నాసా అంగారక గ్రహం మీద ఒక ఫిరంగి గుండు ఉన్నందంటూ ఓ చిత్రాన్ని విడుదల చేసింది. ఈ చిత్రంపై ఇప్పుడు అనేక అనుమానాలు వస్తున్నాయి.

యుద్ధంలో ప్రజలంతా నాశనమయ్యారనే వాదనలు..
 

యుద్ధంలో ప్రజలంతా నాశనమయ్యారనే వాదనలు..

అంగరాకుడి మీదున్నప్రజలకు, గ్రహాంతర వాసులకు మధ్య జరిగిన యుద్ధంలో ప్రజలంతా నాశనమయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి.

వందల వేల ఏళ్ల కిందట..

వందల వేల ఏళ్ల కిందట..

వందల వేల ఏళ్ల కిందట అంగారకుడిపై జీవరాశి ఉండేదని.. అదే సమయంలో అక్కడి జీవరాశికి, గ్రహాంతరవాసుల మధ్య అణుయుద్ధం​జరిగిందని, ఈ అణు యుద్ధంలో అంగారకుడిపైనున్న జీవరాశి మొత్తం సర్వనాశనం అయిందనే కథనాలు వినిపిస్తున్నాయి.

పేలకుండా మిగిలిపోయిన ఫిరంగిగుండే..

పేలకుండా మిగిలిపోయిన ఫిరంగిగుండే..

ఆ యుద్ధంలో పేలకుండా మిగిలిపోయిన ఫిరంగిగుండే నాసా విడుదల చేసిన చిత్రమంటూ కొంతమంది ధియరిస్టులు అనుమానిస్తున్నారు.

 స్కాట్‌ సీ వార్నింగ్‌ కూడా..

స్కాట్‌ సీ వార్నింగ్‌ కూడా..

కాగా గ్రహాంతర వాసులపై తీవ్రంగా పరిశోధనలు చేస్తున్న Scott C. Waring కూడా ఈ వీడియోపై ఇటువంటి అభిప్రాయన్నే వ్యక్తం చేస్తున్నారు. 

 

 

Best Mobiles in India

English summary
Evidence of an ancient war on Mars or just a rock? Conspiracy theorists claim they have spotted a cannonball on the red planet

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X