16 ఏళ్ల తరువాత :సెప్టెంబర్ 11 దాడుల ఫోటోలు బయటకు, ఎలా కాలిపోతుందంటే..

Written By:

సెప్టెంబర్‌ 11.. ఈ పేరు వింటేనే అమెరికా గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అగ్రదేశాధినేతగా ఉన్న అమెరికాను అల్లకల్లోలం చేసిన రోజు. ప్రపంచవ్యాపార సామ్యాజ్య సౌధాలను ఆల్‌ ఖైదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌ కూల్చిన రోజు.. ఆ రోజు అమెరికా మంటల్లో ఎలా తగలబడిపోతుందో ఈ ఫోటోలే ప్రత్యక్ష సాక్ష్యం. వీటిని నాసా బయటపెట్టింది.

ఇండియాలో ఫస్ట్ టైం షియోమి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ అమ్మకాలు, ఈ ఫోన్‌తోనే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

16 ఏళ్ల తరువాత

16 ఏళ్ల తరువాత సెప్టెంబర్ 1కి సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకొచ్చాయి. ఆకాశం నుంచి నాసా శాటిలైట్ వీటిని తీసింది. 2001 సెప్టెంబర్ 11న లాడెన్ అమెరికాపై దాడి చేసిన విషయం తెలిసిందే. అది జరిగి ఇప్పటికి 16 ఏళ్లు

మాన్ హట్టన్ ఏరియాలో

ఈ ఫోటో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుంచి తీసిన చిత్రం. మాన్ హట్టన్ ఏరియాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని 2 విమానాలు ఢీకొడుతుండగా పొగలు వస్తున్న దృశ్యం.

కాలిపోతున్న సమయంలో వస్తున్న పొగలు

ఈ చిత్రం నాసా టెర్రా శాటిలైట్ తీసింది. కాలిపోతున్న సమయంలో వస్తున్న పొగలు, ఎర్రని రంగులో ఉన్నది పేలుడు తీవ్రత, లైట్ బ్లూ రంగులో ఉన్నది దట్టమైన పొగలు, కింద నల్లగా కనిపించే ప్రాంతం అట్లాంటిక్ మహాసముద్రం.

ఆకాశం నుంచి చూస్తేనే..

స్పేస్ స్టేషన్ నుంచి లాండ్ శాట్ 7 ఈ చిత్రాన్ని తీసింది. ఆకాశం నుంచి చూస్తేనే పొగలు ఈ రేంజ్ లో వస్తున్నాయి. మరి కింద నుంచి చూసిన వారికి గుండెల్లో రైళ్లు పరిగెత్తి ఉంటాయి.

దాడులకు కొన్ని నెలలు ముందు

దాడులకు కొన్ని నెలలు ముందు అమెరికా ఏ విధంగా ఉందో చూపే చిత్రం. కుడిభాగం మధ్యలో పెంటగాన్ సిటీ ఉంది.

3 వేల మంది మరణించగా.. మరో 60 వేల మంది

ఈ దాడుల్లో దాదాపు 3 వేల మంది మరణించగా.. మరో 60 వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. జంట శిఖరాలను కూల్చిన సమయంలోనే పెంటగాన్‌ను ఉగ్రవాదులు నేలమట్టం చేసే ప్రయత్నం చేశారు. ఆ ఫోటోలను సైతం FBI విడుదల చేసింది.

తగలబడిపోయిన కేబుల్స్‌, టెలిఫోన్‌

పెంటగాన్‌లో తగలబడిపోయిన కేబుల్స్‌, టెలిఫోన్‌

వరల్డ్ ట్రేడ్ సెంటర్ పొగలు

అమెరికాను కమ్మేసిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ పొగలు

మంటల్లో..

మంటల్లో పెంటగాన్ సిటీ

నాసా ట్విట్టర్ పేజీలో

 దీనికి సంబంధించి మరిన్ని ఫోటోలను నాసా ట్విట్టర్ పేజీలో చూడవచ్చు 

ఏరియల్ వ్యూ

దాడుల తర్వాత పెంటగాన్ సిటీని ఏరియల్ వ్యూ ద్వారా తీసినప్పుడు..

అయిదవ అంతస్తు రూపురేఖలు

దాడుల దెబ్బకి పెంటగాన్ సిటీలోని అయిదవ అంతస్తు రూపురేఖలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
NASA Shares 9/11 Images Taken From Space On Attack Anniversary Read more At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot