చందమామను తవ్వేస్తారట, ఎలాగో తెలుసా..?

చందమామపై ఉన్న మట్టిని తవ్వి భూమి మీదకు తీసుకువస్తారట.

By Hazarath
|

చందమామ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మనకు లక్ష కిలోమీటర్ల దూంలో అత్యంత చల్లగా ఉంటుంది. అక్కడికి వ్యోమోగాములు చేరాలన్నా చాలా కష్టంతో కూడుకున్న పని. అలాంటి చందమామపై ఉన్న మట్టిని తవ్వి భూమి మీదకు తీసుకువస్తారట. అక్క ఉన్న సహజ వనరులను భూమి మీదకు తీసుకువస్తామని మూన్ ఎక్స్‌ప్రెస్‌ చెబుతోంది. ఆశ్చర్యంగా ఉంది కదా..అయితే న్యూస్ పై ఓ లుక్కేయండి.

ఏకంగా ఆకాశానికే నిచ్చెన ( లేటెస్ట్ వీడియో )ఏకంగా ఆకాశానికే నిచ్చెన ( లేటెస్ట్ వీడియో )

మూన్‌ ఎక్స్‌ప్రెస్‌

మూన్‌ ఎక్స్‌ప్రెస్‌

అమెరికాలోని ఫ్లారిడాకు చెందిన కంపెనీ మూన్‌ ఎక్స్‌ప్రెస్‌ చందమామపై ఉన్న వనరులను వాడుకునేందుకు సర్వం సిద్ధం చేసుకుంటోంది.

శాటిలైట్ ట్రాక్టర్లు

శాటిలైట్ ట్రాక్టర్లు

ఇందులో భాగంగా అంతరిక్ష నౌకలను తయారుచేయాలనుకుంటోంది. అవే ఎంక్స్‌-5 డిస్కవరీ క్లాస్‌ ఎక్స్‌ప్లోరర్లు. ఒక్కమాటలో చెప్పాలంటే వీటిని శాటిలైట్ ట్రాక్టర్లు అని చెప్పవచ్చు.

జాబిల్లిపై బోలెడంత హీలియం –3, సిలికాన్‌ వంటి విలువైన ఖనిజాలున్నాయని.. వాటిని మన అవసరాలకు వాడుకోవచ్చన్నది చాలా కాలం నుంచి వినిపిస్తూ వస్తున్న మాట. అయితే అది మాటలుగానే ఉండి ఇంతవరకు ఎటువంటి కార్యరేపం దాల్చలేదు.

జాబిల్లిపై బోలెడంత హీలియం –3, సిలికాన్‌ వంటి విలువైన ఖనిజాలున్నాయని.. వాటిని మన అవసరాలకు వాడుకోవచ్చన్నది చాలా కాలం నుంచి వినిపిస్తూ వస్తున్న మాట. అయితే అది మాటలుగానే ఉండి ఇంతవరకు ఎటువంటి కార్యరేపం దాల్చలేదు.

జాబిల్లిపై బోలెడంత హీలియం -3, సిలికాన్‌ వంటి విలువైన ఖనిజాలున్నాయని.. వాటిని మన అవసరాలకు వాడుకోవచ్చన్నది చాలా కాలం నుంచి వినిపిస్తూ వస్తున్న మాట. అయితే అది మాటలుగానే ఉండి ఇంతవరకు ఎటువంటి కార్యరేపం దాల్చలేదు.

లూనార్‌ ఎక్స్‌ ప్రైజ్‌ పేరుతో

లూనార్‌ ఎక్స్‌ ప్రైజ్‌ పేరుతో

అయితే గూగుల్‌ సంస్థ లూనార్‌ ఎక్స్‌ ప్రైజ్‌ పేరుతో కొన్నేళ్ల క్రితం జాబిల్లిపై ఉండే వనరులను వాడుకునేందుకు తగిన ప్రణాళికను రూపొందించిన వారికి రెండు కోట్ల డాలర్ల బహుమతి ప్రకటించింది.

తొలి రేసులో ఉన్న మూన్ ఎక్స్‌ప్రెస్‌

తొలి రేసులో ఉన్న మూన్ ఎక్స్‌ప్రెస్‌

ఈ బహుమతి కోసం తొలి రేసులో ఉన్న మూన్ ఎక్స్‌ప్రెస్‌ తన ప్రయోగాన్ని వివరించింది. అది ఏంటంటే జాబిలిపైకి రెండు అంతరిక్ష నౌకలను ప్రయోగించబోతున్నామని చెబుతోంది.

హార్వెస్ట్‌ మూన్‌ ప్రయోగంతో

హార్వెస్ట్‌ మూన్‌ ప్రయోగంతో

ఈ ఏడాది చివరలో జరిగే తొలి.. వచ్చే ఏడాది జరిగే మలి ప్రయోగాల ద్వారా అక్కడి పరిస్థితులను అంచనా వేస్తామని... 2020లో హార్వెస్ట్‌ మూన్‌ ప్రయోగంతో అక్కడి రాతి నమూనాలను సేకరించి భూమ్మీదకు తీసుకొస్తామని తెలిపింది.

ఎంఎక్స్‌-5 డిస్కవరీ క్లాస్‌ ఎక్స్‌ప్లోరర్‌ ద్వారా

ఎంఎక్స్‌-5 డిస్కవరీ క్లాస్‌ ఎక్స్‌ప్లోరర్‌ ద్వారా

రాతి నమూనాలు మోసుకొచ్చేందుకు వ్యోమగాములెవరూ అవసరం లేదని... ఎంఎక్స్‌-5 డిస్కవరీ క్లాస్‌ ఎక్స్‌ప్లోరర్‌ ద్వారా అక్కడికి చేరుకుని.. యంత్రాల సాయంతోనే నమూనాలు సేకరిస్తామని.. ఆ తరువాత ఎంక్స్‌-1ఈ ల్యాండర్‌ ద్వారా వాటిని భూమ్మీదకు చేరుస్తామని ప్రకటించింది మూన్‌ ఎక్స్‌ప్రెస్‌.

ప్రభుత్వ అనుమతులు

ప్రభుత్వ అనుమతులు

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..జాబిల్లిపై అంతరిక్ష నౌకలను ల్యాండ్‌ చేసేందుకు ఈ కంపెనీ ప్రభుత్వ అనుమతులు కూడా సాధించిందండోయ్‌!

Best Mobiles in India

English summary
News, Science, technology, moon, mars, nasa, isro, earth,నాసా, ఇస్రో, మార్స్

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X