Just In
- 1 hr ago
రెడ్మి నోట్ 11SE స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ఫీచర్స్ మీద ఓ లుక్ వేయండి...
- 5 hrs ago
Spicejet విమానాలపై Ransomware తో హ్యాకర్ల దాడి ! పూర్తి వివరాలు
- 6 hrs ago
SMS ప్రయోజనాలు లేని వొడాఫోన్ ఐడియా(Vi) ప్రీపెయిడ్ ప్లాన్ల పూర్తి వివరాలు
- 7 hrs ago
Motorola కొత్త ఫోన్ Moto E32s లాంచ్ అయింది ! ధర ,ఫీచర్లు చూడండి.
Don't Miss
- Finance
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, ఐటీ సూచీ 3 శాతం డౌన్
- Sports
లక్నోతో ఎలిమినేటర్ మ్యాచ్... ఆర్సీబీని కలవరపెడుతున్న చెత్త రికార్డు!
- News
Shock: వాటర్ బిల్లు ఎఫెక్ట్, డబ్బు డిమాండ్ చేసిన ఇంటి ఓనర్, ఆత్మహత్య చేసుకున్న దంపతులు !
- Automobiles
ఆంధ్రప్రదేశ్‌లో కార్లు వినియోగించే కుటంబాలు కేవలం 2.8% మాత్రమే.. తెలంగాణాలో ఎంతో తెలుసా?
- Movies
Hyper Aadi అందుకే వెళ్లిపోయాడు.. జబర్దస్త్ షో గురించి అదిరే అభి కామెంట్స్ వైరల్
- Lifestyle
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు తింటే విషం... జాగ్రత్త...!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సౌర తుఫాను హెచ్చరిక!! రెండు 'బిగ్-ఫ్లేర్ ప్లేయర్లతో' భూమికి ప్రమాదం
సౌర వ్యవస్థలో నివాసయోగ్యమైన చిన్న భూభాగం భూమి మీద మనుషులు జీవిస్తున్నారు. భూమిని మరొక గ్రహశకలం డీకొట్టనున్నట్లు మరియు భూమికి మరిన్ని గ్రహశకలాల నుంచి ప్రమాదం సంబవిస్తున్నట్లు తరచూ వింటూ వుంటాము. అయితే ఇప్పుడు సూర్యుని యొక్క సౌర తుఫాను హెచ్చరిక జారీ చేయబడింది. రెండు "బిగ్-ఫ్లేర్ ప్లేయర్లు" త్వరలో సూర్యుడి నుండి విడుదల కావచ్చని ఒక నిపుణుడు హెచ్చరికను విడుదల చేసారు. అంతరిక్ష వాతావరణ భౌతిక శాస్త్రవేత్త డా.తమిత స్కోవ్ యొక్క వివరణ ప్రకారం భూమి నుంచి అనేక సూర్యరశ్మి సమూహాలు కనిపిస్తున్నాయని చెప్పారు. "పెద్దఎత్తున భూమికి ప్రమాదం కలిగించే తుఫానులు" లేనప్పటికీ అవి "హై అలర్ట్‌లో" ఉన్నాయని కూడా తెలిపారు. సౌర మంటలు, కరోనల్ మాస్ ఎజెక్షన్లు, హై-స్పీడ్ సోలార్ విండ్ మరియు సోలార్ ఎనర్జిటిక్ పార్టికల్స్ సౌర కార్యకలాపాల యొక్క నాలుగు ప్రధాన భాగాలు. సౌర తుఫాను ఈ సంఘటనలు భూమిపై కలిగించే పరిణామాలను సూచిస్తుంది.

ఈ సౌర కార్యకలాపాలు భూమిని ప్రభావితం చేస్తాయా? వంటి విషయానికి వస్తే NASA ప్రకారం సౌర మంటలు మనకు ఎదురుగా ఉన్న సూర్యుని వైపు సంభవించినప్పుడు మాత్రమే భూమిపై ప్రభావం చూపుతాయి. అదేవిధంగా కరోనల్ మాస్ ఎజెక్షన్లు - ప్లాస్మా యొక్క భారీ మేఘాలు మరియు సూర్యుడి నుండి వెలువడే అయస్కాంత క్షేత్రం మన గ్రహం వైపు చూపితేనే భూమిపై ప్రభావం చూపుతుంది. అధిక వేగంతో వచ్చే సౌర గాలి విషయానికి వస్తే అవి సౌర భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే అవి భూమిపై ప్రభావం చూపుతాయి. చివరగా భూమిని కలిసే అయస్కాంత క్షేత్ర రేఖలను అనుసరించే సౌర శక్తి కణాలు ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తాయి.
BSNL 4G నెట్వర్క్ అప్‌గ్రేడ్ మరింత ఆలస్యం కానున్నది!! కారణాలు ఏమిటో తెలుసా??

"చిన్న కరోనల్ రంధ్రం నుండి వేగవంతమైన సౌర గాలి యొక్క పాకెట్ అధిక పనితీరును కనబరుస్తుంది" అని స్కోవ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా చెప్పబడింది. ఇది గ్రహం అంతటా వివిధ ప్రదేశాలలో అద్భుతమైన అరోరా ప్రదర్శనలను అందిస్తుంది. స్కోవ్ ప్రజలను "కొంచెం అరోరాను ఆస్వాదించమని" కోరాడు.

సౌర తుఫానులు వాటి బలాన్ని బట్టి భూమిపై అనేక రకాల ప్రభావాలను కలిగి ఉంటాయి. US స్పేస్ వెదర్ సెంటర్ ప్రకారం జియోమాగ్నెటిక్ తుఫానులు G1 మైనర్ నుండి G5 ఎక్స్ట్రీమ్ స్కేల్లో ర్యాంక్ చేయబడ్డాయి. చిన్న తుఫానులు "బలహీనమైన పవర్ గ్రిడ్ హెచ్చుతగ్గులకు" కారణమవుతాయి. ఇవి అధికంగా ఉపగ్రహ కార్యకలాపాలపై ప్రభావం చూపుతాయి. అలాగే ఇవి వలస జంతువులను కూడా ప్రభావితం చేస్తాయి. విపరీతమైన తుఫానులు బ్లాక్అవుట్లకు దారితీస్తాయి. అంతేకాకుండా విస్తృతమైన వోల్టేజ్ నియంత్రణ సమస్యలు మరియు గ్రిడ్ వ్యవస్థలు కూలిపోవడానికి, ట్రాన్స్ఫార్మర్ల పనితీరు దెబ్బతీయడం మరియు అంతరిక్ష నౌకలో ఇబ్బందులను సృష్టించడం వంటి మొదలైన కార్యకలాపాలు కలిగే అవకాశం ఉంది .

సూర్యుని అయస్కాంత చక్రం ప్రతి 11 సంవత్సరాలకు ఓవర్‌డ్రైవ్‌లోకి వెళుతుందని నాసా బ్లాగ్ పేర్కొంది. సూర్యుని యొక్క అయస్కాంత ధ్రువాలు ఈ చక్రం యొక్క గరిష్ట సమయంలో పల్టీలు కొట్టడంతో దీనిని సౌర గరిష్టంగా పిలుస్తారు. సూర్యుని యొక్క అయస్కాంతంలో మార్పులు మరింత సూర్యరశ్మిలను ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తాయి మరియు మార్గంలో సౌర కణాల ప్రకోపాలను ప్రేరేపిస్తాయి.
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999