మర మనుషులతో శృంగారం!

Written By:

మనిషి మేధస్సుకు అవదులు లేకుండా పోతోంది. భూమి పై తమ స్థాయిని పటిష్టపరుచుకునేందుకు సాంకేతిక వనరులను కావల్సిన రీతిలో ఉపయోగించుకుంటున్నారు. స్వభావరీత్యా ప్రకృతిలో.. ఆకర్షణ, ప్రేమ, శృంగారం అనే అంశాలు సాధారణం. ఇవి లేనిదే మనుగడ కష్టం. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఈ అంశాల పై చర్చలను నిషేధంగా భావిస్తారు. ఈ పరిస్థితులు నెలకొనటానికి కారణం అక్కడి సంస్కృతి సంప్రాదాయాలు. లైంగిక సంపర్కం విషయంలో కనీస అవగాహన లోపించటంతో అనేక మంది సెక్స్ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు.

మర మనుషులతో శృంగారం!

తమ వాంఛను తీర్చుకునేందుకు వక్రమార్గాలను అనుసరిస్తున్నారు. పలువురు అక్రమ సంబంధాల పేరుతో జీవితాలను నాశనం చేసుకుంటుంటే, మరి కొందరు వ్యభిచార కూపాల్లోకి ప్రవేశించి ప్రాణాంతక సుఖ వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారు. సమాజాన్ని పీడిస్తున్న ఈ సమస్యను పారద్రోలే క్రమంలో సురక్షత శృంగారం సెక్స్ రోబోట్లను అభివృద్థి చేస్తున్నారు. ఈ స్టోరీకి సంబంధించిన మరిన్ని ఆసక్తికర వివరాలు క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు..

Read More : మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో విండోస్ తరహా రీసైకిల్‌ బిన్ ఆప్షన్ కావాలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వెలుగులోకి ఆసక్తికర అంశాలు

మర మనుషులతో శృంగారం..

సురక్షత శృంగారం కోసం సెక్స్ రోబోట్లను వినియోగించే అంశం పై విక్టోరియా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఓ అధ్యయనంలో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

2050 నాటికి

మర మనుషులతో శృంగారం..

2050 నాటికి రోబోటిక్ సెక్స్ ప్రపంచంలో ఓ ముఖ్యమైన చర్చనీయాంశంగా మారనుందన్న విషయాన్ని నిపుణులు రాబట్టగలిగారు.

మానవ సెక్స్ వర్కర్ల మనుగడకు ముప్పు..?

మర మనుషులతో శృంగారం..

రానున్న కాలంలో రోబోటిక్ సెక్స్, మానవ సెక్స్ వర్కర్ల మనుగడకు ప్రశ్నార్ధకంగా నిలవనుందని నిపుణులు అంచనావేస్తున్నారు.

వ్యాధులు ప్రబలే అవకాశం లేదు

మర మనుషులతో శృంగారం..

రోబోటిక్ సెక్స్ వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం లేదు. శారీరకంగా, ఆరోగ్యపరంగా ఉపయోగపడే ఈ రోబోలు వివిధ పరిమాణాల్లో లభ్యం కానున్నాయి.

ప్రాణాంతక సుఖ వ్యాధులను పూర్తిగా నిర్మూలించవచ్చు

మర మనుషులతో శృంగారం..

ఆధునిక పరిజ్ఞానంతో కూడిన ఈ కొత్త విధానాన్ని అమలలోకి తెస్తే ప్రాణాంతక సుఖ వ్యాధులను పూర్తిగా నిర్మూలించవచ్చు.

అన్ని రకాల లైంగిక సేవలు

మర మనుషులతో శృంగారం..

ఈ ప్రత్యేకమైన లైసెన్సుడ్ రోబోట్లు పూర్తి స్థాయిలో లైంగిక సేవలను అందించగలవు.

బ్యాక్టీరియా రెసెస్టింట్

మర మనుషులతో శృంగారం..

ఈ బ్యాక్టీరియా రెసెస్టింట్ ఫైబర్ రోబోట్స్ వల్ల ఎటువంటి సుఖవ్యాధులు వ్యాపించే అవకాశముండదు. ఎప్పటికప్పుడు ఇవి పరిశుభ్రంగా ఉంటాయి.

చూద్దాం 2050 నాటికి ఏం జరుగుతుందో..?

మర మనుషులతో శృంగారం..

ఈ రోబోట్ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే సాంకేతికంగా మనిషి మరో ముందుడగు వేసినట్లే. చూద్దాం 2050 నాటికి ఏం జరుగుతుందో..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The Prostitutes of The Future Will Be Robots According This Study. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot