ఇంటర్నెట్లో దుమ్ము రేపుతున్న పుతిన్

Written By:

రష్యా అధ్యక్షుడు గానే ప్రపంచానికి తెలుసు. ఆయనపై మీడియా ఎన్నో కథనాలను కూడా రాసింది. ఓలవర్ బాయ్ గా అలాగే ఓ కరాటే బాయ్ గా మీడియా ఆయన్ని అభివర్ణించింది. భార్యకు విడాకులిచ్చి దాదాపు బ్యాచిలర్ జీవితం గడుపుతున్న పుతిన్ తన స్టయిల్స్ తో అందర్నీ హడలగొడుతున్నారు. మీకు తెలయని పుతిన్ సంచలన ఫోటోలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more: షాక్..షాక్ : పుతిన్‌కు చావే లేదు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోటో 1

ఇంటర్నెట్లో దుమ్ము రేపుతున్న పుతిన్

2006లో మిలిటరీ ఇంటిలెజెన్స్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ లో ఆయుధాలను టెస్ట్ చేస్తూ కెమెరాకు ఇలా ఫోజిచ్చారు.

ఫోటో 2

ఇంటర్నెట్లో దుమ్ము రేపుతున్న పుతిన్

2012లో మీడియాకి దొరికిన ఫోటో. న్యూ గన్ షూటింగ్ టెస్ట్ లో ఇలా ఫోజిచ్చారు.

ఫోటో 3

ఇంటర్నెట్లో దుమ్ము రేపుతున్న పుతిన్

ఇక కరాటేలో మనోడి పంచ్ పడితే దిమ్మ తిరగాల్సిందే. సెయింట్ పీటర్స్ బర్గ్ లోని ప్రముఖ అథ్లెట్ స్కూల్లో ఇలా..

ఫోటో 4

ఇంటర్నెట్లో దుమ్ము రేపుతున్న పుతిన్

ఇక కరాటేలో మనోడి పంచ్ పడితే దిమ్మ తిరగాల్సిందే. సెయింట్ పీటర్స్ బర్గ్ లోని ప్రముఖ అథ్లెట్ స్కూల్లో ఇలా..

ఫోటో 5

ఇంటర్నెట్లో దుమ్ము రేపుతున్న పుతిన్

ఇక కరాటేలో మనోడి పంచ్ పడితే దిమ్మ తిరగాల్సిందే. సెయింట్ పీటర్స్ బర్గ్ లోని ప్రముఖ అథ్లెట్ స్కూల్లో ఇలా..

ఫోటో 6

ఇంటర్నెట్లో దుమ్ము రేపుతున్న పుతిన్

పైన హెలికాప్టర్లు చక్కర్లు కొడుతుంటే పుతిన్ కింద జంతువులతో చక్కర్లు కొట్టడానికి బయటుదేరుతున్నారు మరి.

ఫోటో 7

ఇంటర్నెట్లో దుమ్ము రేపుతున్న పుతిన్

పైన హెలికాప్టర్లు చక్కర్లు కొడుతుంటే పుతిన్ కింద జంతువులతో చక్కర్లు కొట్టడానికి బయటుదేరుతున్నారు మరి.

ఫోటో 8

ఇంటర్నెట్లో దుమ్ము రేపుతున్న పుతిన్

63 ఏళ్ల ఆజానుబాహుడు తన కండలతో ఇలా అందర్నీ పిచ్చెక్కిస్తున్నాడు మరి.

ఫోటో 9

ఇంటర్నెట్లో దుమ్ము రేపుతున్న పుతిన్

సముద్రాన్ని ఇలా పరుగులు పెట్టిస్తున్నాడు కాబోలు.

ఫోటో 10

ఇంటర్నెట్లో దుమ్ము రేపుతున్న పుతిన్

చేప పిల్లలా మారి సముద్రాన్ని ఈదుతున్న పుతిన్ 

ఫోటో 11

ఇంటర్నెట్లో దుమ్ము రేపుతున్న పుతిన్

డాల్ఫిన్ తో సరదాగా 

ఫోటో 12

ఇంటర్నెట్లో దుమ్ము రేపుతున్న పుతిన్

ఆర్మీలో ఓ సమస్యను చేధిస్తూ... 

ఫోటో 13

ఇంటర్నెట్లో దుమ్ము రేపుతున్న పుతిన్

భూగర్భపరిశోధనల్లో భాగంగా అర్కియాలజిస్టులతో నీటిలోపల చక్కర్లు

ఫోటో 14

ఇంటర్నెట్లో దుమ్ము రేపుతున్న పుతిన్

భూగర్భపరిశోధనల్లో భాగంగా అర్కియాలజిస్టులతో నీటిలోపల చక్కర్లు

ఫోటో 15

ఇంటర్నెట్లో దుమ్ము రేపుతున్న పుతిన్

జంతువుల పట్ల పుతిన్ చూపించే ప్రేమకు జంతువులు సైతం ఫిదా అయిపోవాల్సిందే.

ఫోటో 16

ఇంటర్నెట్లో దుమ్ము రేపుతున్న పుతిన్

జంతువుల పట్ల పుతిన్ చూపించే ప్రేమకు జంతువులు సైతం ఫిదా అయిపోవాల్సిందే.

ఫోటో 17

ఇంటర్నెట్లో దుమ్ము రేపుతున్న పుతిన్

జంతువుల పట్ల పుతిన్ చూపించే ప్రేమకు జంతువులు సైతం ఫిదా అయిపోవాల్సిందే.

ఫోటో 18

ఇంటర్నెట్లో దుమ్ము రేపుతున్న పుతిన్

ఆకాశంలో చక్కర్లు కొట్టాలంటే పుతిన్ కు ఎంతో ఇష్టం.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write These Photos Prove Putin Is The World’s Most Kick-Ass Science Friendly President in The World
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot