Home
Scitech

భూమికి పెను ప్రమాదం, ఒకేసారి దూసుకొస్తున్న 3 ఆస్టరాయిడ్స్

భూమికి పెను ప్రమాదం తప్పదని నాసా హెచ్చరికలు జారీ చేసింది.

భూమికి పెను ప్రమాదం తప్పదని నాసా హెచ్చరికలు జారీ చేసింది. ఈ వారంలో ఒకేసారి మూడు పెద్ద సైజులో ఉన్న ఆస్టరాయిడ్స్ భూమి వైపు దూసుకొస్తున్నాయని, ఈ వారంలో ఏ క్షణంలోనైనా అవి భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని నాసా చెబుతోంది. ఈ రోజు కాని రేపు కాని ఈ మూడు ఆస్టరాయిడ్స్ భూమికి అత్యంత దగ్గరగా రానున్నాయని నాసా తెలిపింది. శాటిలైట్లు అనుక్షణం నిఘాలో ఉన్నాయని ఒకవేళ అవి దారి తప్పితే కొంచెం కష్టమేనని వాటి దశను మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని నాసా సైంటిస్టులు చెబుతున్నారు.

space rock 2018 VS1 అనే ఆస్టరాయిడ్...

space rock 2018 VS1 అనే ఆస్టరాయిడ్...

space rock 2018 VS1 అనే ఆస్టరాయిడ్ భూమికి కేవలం 861,700 miles (1,386,771 km) దూరంలో మాత్రమే ఉందని ఇది ఈ రోజు మధ్యాహ్నానికి భూమికి దగ్గరగా దూసుకొచ్చే అవకాశం ఉందని ఒకవేళ ఢీకొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని నాసా తెలిపింది.

ఈ ఆస్టరాయిడ్ దాదాపు 42 and 92 feet కొలతలతో...

ఈ ఆస్టరాయిడ్ దాదాపు 42 and 92 feet కొలతలతో...

ఈ ఆస్టరాయిడ్ దాదాపు 42 and 92 feet (13 to 28 metres)ల కొలతలతో ఉందని ఇది భూమిని ఖచ్చింతగా ఢీకొడుతుందా లేదా అనేది తెలియడం లేదని, బహుశా ఇది భూమిని ఢీకొట్టకుండా పక్కవైపు వెళ్లే అవకాశం ఉందని కూడా నాసా తెలిపింది.

ఒకవేళ ఇవి భూమిని ఢీకొంటే...

ఒకవేళ ఇవి భూమిని ఢీకొంటే...

ఒకవేళ ఇవి భూమిని ఢీకొంటే 16 నిమిషాల తర్వాత భూమి మండిపోతుందని పెద్ద అగ్నిపర్వతంలా బద్దలయ్యే అవకాశం ఉందని నాసా హెచ్చరికలు జారీ చేసింది.

ఈ space rock's భూమికి కేవలం 3.12 million miles దూరంలోనుంచి....

ఈ space rock's భూమికి కేవలం 3.12 million miles దూరంలోనుంచి....

ఈ space rock's భూమికి కేవలం 3.12 million miles (5 million km) దూరంలోనుంచి దూసుకువెళ్లే అవకాశం ఉందని అయితే ఆ ఆస్టరాయిడ్ కొలతలను బట్టి అది భూమిని తగులుతూ వెళుతుందా లేదా అన్ని ఇంకా నిర్ధారణకు రాలేదని వారు చెబుుతున్నారు.

 

 

భూమికి దగ్గరగా వచ్చినప్పుడు దీని ప్రభావం చంద్రుడు, సూర్యుడ మీద కూడా పడే అవకాశం ఉందని తెలుస్తోంది....

భూమికి దగ్గరగా వచ్చినప్పుడు దీని ప్రభావం చంద్రుడు, సూర్యుడ మీద కూడా పడే అవకాశం ఉందని తెలుస్తోంది....

ఇది భూమికి దగ్గరగా వచ్చినప్పుడు దీని ప్రభావం చంద్రుడు, సూర్యుడ మీద కూడా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.వీటిల్లో VX1 అనే ఆస్టరాయిడ్ వీటికి చాలా దగ్గరడా వచ్చే అవకాశం ఉందని దీనిని దారి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నామని నాసా స్పేస్ ఎజెన్సీ చెబుతోంది.

గతంలో కూడా అనేక రకాలైన ఆస్టరాయిడ్స్...

గతంలో కూడా అనేక రకాలైన ఆస్టరాయిడ్స్...

కాగా గతంలో కూడా అనేక రకాలైన ఆస్టరాయిడ్స్ భూమికి అత్యంత దగ్గరగా వెళ్లాయి కాని ఏవీ భూమిని ఢీకొట్టలేదు. మరి ఈ సారి ఎం జరుగుతుందనేది తెలియదు. అయితే నాసా మాత్రం ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Three huge asteroids up to 100 feet wide will skim past Earth THIS WEEKEND, NASA warns.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X