పెను మార్పుల దిశగా ప్రపంచం!

|

మనిషి జీవన ప్రస్థానం ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. శాస్త్ర సాంకేతిక కమ్యూనికేషన్ రంగాలలో శతాబ్థాల కాలంగా మనిషి సాధిస్తున్నవిజయాలు నవ శకానికి నాందిపలుకుతున్నాయి.

పెను మార్పుల దిశగా ప్రపంచం!

Read More : రూ.4,500కే సామ్‌సంగ్ కొత్త ఫోన్, Jio 4G ఉచితం

సాంకేతిక విప్లవం మరింత వేగవంతంగా పుంజుకోవటంతో వెలుగులోకి వస్తున్న సరికొత్త ఆవిష్కరణలు మానవ జీవితాలను మరింత సుఖమయం చేసేస్తున్నాయి. సమాచార వ్యవస్థ మొదలుకుని రవాణా వ్యవస్థ వరకు అన్ని విభాగాల్లోనూ సాంకేతికత తన సత్తాను ప్రదర్శిస్తోంది. ప్రపంచాన్ని పెను మార్పుల దిశగా తీసుకువెళ్లగలిగే 10 భవిష్యత్ ఆవిష్కరణల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం....

తెలివైన కంప్యూటర్లు..

తెలివైన కంప్యూటర్లు..

మనుషులుకన్నా తెలివిగా స్పందించే సూపర్ సోనిక్ కంప్యూటర్లు భవిష్యత్‌లో ఆవిష్కారం కాబోతున్నాయి. ప్రోగ్రామింగ్ అలానే స్మార్ట్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఈ హైబ్రీడ్ కంప్యూటర్లను కీలకమైన పనుల్లో ఉపయోగించనున్నారు.  

ఎయిర్‌కండీషన్ దుస్తులు

ఎయిర్‌కండీషన్ దుస్తులు

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయి. ముఖ్యంగా అత్యథికంగా నమోడవుతోన్న వేడి ఉష్ణోగ్రతలు జనాభాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎండ వేడి నుంచి మనుషులను రక్షించేందుకు ప్రత్యేకమైన  ఎయిర్‌కండీషన్ దుస్తులు రూపుదిద్దిుకుంటున్నాయి. దుస్తుల్లో అమర్చబడే ప్రత్యేకమైన కూలింగ్ వ్యవస్థను శరీరానికి ినిరంతరం చల్లదనాన్ని సమకూరుస్తుంటుంది. 

ఆహారానికి బదులుగా మాత్రలు

ఆహారానికి బదులుగా మాత్రలు

రానున్న రోజుల్లో ఆహారానికి బదులుగా  ప్రత్యేకమైన మాత్రలు అందుబాటులోకి రాబోతున్నాయి. వీటిని టైం ప్రకారం తీసుకుంటే చాలు ఆకలి బెడదే ఉండదు.

 

 

 

చంద్ర మండల యాత్రలు

చంద్ర మండల యాత్రలు

అవును మీరు వింటున్నది నిజమే... ఆధునిక టెక్నాలజీ భవిష్యత్ చంద్రమండల యాత్రలను మరింత సులభతరం చేయనుంద.ి 

గాల్లో ఎగిరే కార్లు

గాల్లో ఎగిరే కార్లు

గూగుల్ వంటి సంస్థలు ఇప్పటికే  డ్రైవర్ రహిత కార్లను తయారు చేసి చూపించాయి. ఇదే క్రమంలో త్వరలోనే గాల్లో ఎగిరే కార్లను చూడబోతున్నాం..

నీటి అడుగున ఏర్పాటయ్యే పట్టణాలు

నీటి అడుగున ఏర్పాటయ్యే పట్టణాలు

ప్రపంచ జనాభా రోజురోజుకు పెరగిపోతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా నీటి అడుగున జనావాసాలు ఏర్పాటు చేసేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.

ఇంటి పనులను చక్కబెట్టే రోబోట్లు

ఇంటి పనులను చక్కబెట్టే రోబోట్లు

ఇంట్లో మనం ఉన్నాలేకపోయినా టైమ్ టేబుల్ ప్రకారం ఇంటిపనులను చకాచకా పూర్తి చేయాగలిగే ప్రత్యేకమైన ప్రోగ్రామింగ్ రోబోట్లో త్వరలో రాబోతున్నాయి.

అణు శక్తి..

అణు శక్తి..

అణు శక్తి ఆధారంగా ఇంటికి అవసరమ్యే శక్తిని సమకూర్చే ప్లాంట్లను త్వరలో చూడబోతున్నాం..

Best Mobiles in India

English summary
What inventions will change the world in the future. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X