Home
Scitech

మనుగడ పై అడుగంటుతున్న ఆశలు..?

By Sivanjaneyulu

అంగారక గ్రహం పై జీవాన్వేషణకు సంబంధించి వివరాలను తెలుసుకునేందకు నాసా ముమ్మర ప్రయత్నాలే చేస్తోంది. అంగారక గ్రహం పై నీటి ఆనవాళ్లు ఉన్నప్పటికి అక్కడ ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా మనషి మనుగడ దాదాపుగా అసాధ్యేమనని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంగారక గ్రహం మనిషి మనుగడ అసాధ్యమనటానికి 10 కారణాలు...

Read More : ఆండ్రాయిడ్ పై గూగుల్ పట్టు కోల్పోతోందా..?

 మార్స్ పై మనుగడ అసాధ్యమే..?

మార్స్ పై మనుగడ అసాధ్యమే..?

మార్స్ పై ఉండే బ్యాక్టీరియా భూమి పై ఉండే బ్యాక్టిరియా కంటే 1000 రెట్లు చిన్నగా ఉంటుంది.

 మార్స్ పై మనుగడ అసాధ్యమే..?

మార్స్ పై మనుగడ అసాధ్యమే..?

మార్స్ పై డే నైట్ సైకిల్ అచ్చం మన భూమిలానే ఉన్నప్పటికి అక్కడ ఒక్కో రుతువు 6 నెలలు పాటు ఉంటుంది. ఉదాహరణకు చలి కాలం అక్కడ 6 నెలల పాటు ఉంటుంది.

 మార్స్ పై మనుగడ అసాధ్యమే..?

మార్స్ పై మనుగడ అసాధ్యమే..?

మార్స్ పై పరిశోధనల నిమిత్తం పంపిన అనేక శాటిలైట్ ల జాడ ఇప్పటి వరకు కానరాక పోవటం పలు అనుమానాలకు తావిస్తోంది.

 మార్స్ పై మనుగడ అసాధ్యమే..?

మార్స్ పై మనుగడ అసాధ్యమే..?

అంగారక గ్రహం పై మనిషి మనుగడ దాదాపుగా అసాధ్యమని పలువురు శాస్త్రవేత్తలు ఇప్పటికి తెల్చి చెప్పారు.

 మార్స్ పై మనుగడ అసాధ్యమే..?

మార్స్ పై మనుగడ అసాధ్యమే..?

మార్స్ పై ఏ విధమైన ఆర్గానిక్ ఎలిమెంట్స్ లేకపోవటం.

 మార్స్ పై మనుగడ అసాధ్యమే..?

మార్స్ పై మనుగడ అసాధ్యమే..?

అంగారక గ్రహం పై తరచూ అగ్నిపర్వతాలు బ్లాస్ట్ అవటం కారణంగా అక్కడి నీటి వనరులు ముగింపుకు వచ్చేసాయని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 మార్స్ పై మనుగడ అసాధ్యమే..?

మార్స్ పై మనుగడ అసాధ్యమే..?

అంగారక గ్రహం పై నీరు గడ్డ కట్టిన ఆనవాళ్లను తాము గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది మానవ మనుగడకు ఏ మాత్రం శుభపరిణామం కాదు.

 మార్స్ పై మనుగడ అసాధ్యమే..?

మార్స్ పై మనుగడ అసాధ్యమే..?

అంగారక గ్రహం పై జీవాన్వేషణ నిమిత్తం ఇప్పటి వరకు నాసా కొన్ని లక్షల కోట్లను వెచ్చించింది. అయినప్పటికి ఫలితం శూన్యం.

మార్స్ పై మనుగడ అసాధ్యమే..?

మార్స్ పై మనుగడ అసాధ్యమే..?

భూమితో పోలిస్తే అంగారక గ్రహం పై వాతావరణ పీడనం చాలా తక్కువుగా ఉంటుంది.

మార్స్ పై మనుగడ అసాధ్యమే..?

మార్స్ పై మనుగడ అసాధ్యమే..?

అంగారక గ్రహం పై మాగ్నటిక్ ఆకర్షణ శక్తి లేపోవటంతో సోలార్ రేడియేషన్ నేరుగా నేలను తాకుతుంది. ఇది మానవ మనుగడకు చాలా ప్రమాదకరం.

More from GizBot

Best Mobiles in India

English summary
when will humans live on the Red Planet?. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X