ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ 17 రకాలట!

ఆధునిక జీవితాల్లో ఫేస్‌బుక్ ఓ భాగమైపోయింది. లేచింది మొదలు నిద్దురపోయే వరకు ఫేస్‌బుక్‌లో విహరించేస్తున్నారు నేటి యువత. ఆధునిక ప్రపంచం పై అంతగా ప్రభావితం చేసిన ఫేస్‌బుక్ దాదాపు ప్రతి ఒక్కర జీవితంలోనూ తనకంటూ ప్రత్యేకమైన హోదాను సొంతం చేసుకుంది.

ఫేస్‌బుక్ ఫ్రెండ్స్  17 రకాలట!

చాటింగ్, మీటింగ్, డేటింగ్ ఇలా అనేక రకాలైన అవసరాలకు ఫేస్‌బుక్ అడ్డాగా మారిపోయింది. ఫేస్‌బుక్‌లో రకరకాల మనస్తతత్వాలను కలిగినవారు ఉంటారు. వీరు ఫేస్‌బుక్‌లో తమదైన శైలిలో వ్యవహరిస్తూ నచ్చినట్లు ప్రవర్తించేస్తుంటారు. ఫేస్‌బుక్‌లో మీకు నిత్యం తగిలే 17 రకాల ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ గురించి తెలుసునే ప్రయత్నం చేద్దాం..

Read More : 10 ఇంటర్నెట్ బ్రౌజింగ్ టిప్స్ (చాలా సింపుల్)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ 17 రకాలట..?

కొందరు ఫేస్‌బుక్ మిత్రులు అర్థం పర్థంలేని ఫోటోలకు మిమ్మల్ని ట్యాగ్ చేస్తుంటారు.

ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ 17 రకాలట..?

కొందరు ఫేస్‌బుక్ మిత్రులు తమ స్టేటస్ అప్‌టేట్‌లు, కామెంట్‌లు, ఫోటోలను వారికి వారే లైక్ చేసుసుకుని తెగ మురిసిపోతుంటారు.

ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ 17 రకాలట..?

పలువురు ఫేస్‌బుక్ మిత్రులు ‘కట్ కాపీ ఫేస్ట్' సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంటారు. ట్విట్టర్‌లో ఫోటోలను కాపీ చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసేస్తారు.

ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ 17 రకాలట..?

మరికొందరు ఫేస్‌బుక్ మిత్రులు పదేపదే సిద్ధాంతాలను పోస్ట్ చేస్తూ తమకు తామే గొప్ప తత్వవేత్తలుగా ఫీలవుతుంటారు.

ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ 17 రకాలట..?

మరికొందరు ఫేస్‌బుక్ మిత్రులు తమకు సంబంధంలేని ఇతరుల వ్యవహారాలలో తలదూర్చుతుంటారు.

ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ 17 రకాలట..?

మరికొందరు ఫేస్‌బుక్ మిత్రులు కేవలం ఆటలాడేందుకే సైట్‌ను సందర్శిస్తారు.

ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ 17 రకాలట..?

మరికొందరు ఫేస్‌బుక్ మిత్రులు తరచూ తాము చిత్రీకరించిన ఫోటోలను సైట్‌లో పోస్ట్ చేస్తుంటారు.

ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ 17 రకాలట..?

పలువురు ఫేస్‌బుక్ మిత్రులు తరచూ సైట్‌లోకి రారు. ‘నామ్ కే వాస్తే' అన్న చందాన అప్పడప్పుడు వచ్చిపోతుంటారు.

ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ 17 రకాలట..?

పలువరు ఫేస్‌బుక్ మిత్రులు మూఢనమ్మకాలను భలే నమ్మేస్తుంటారు.

ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ 17 రకాలట..?

కొందరు ఫేస్‌బుక్ మిత్రులు, మీరు పోస్ట్ చేసిన అన్ని అప్‌డేట్‌లను లైక్ చేసేస్తుంటారు.

ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ 17 రకాలట..?

కొందరు ఫేస్‌బుక్ మిత్రులు విచ్చలవిడిగా పిచ్చాపాటి లింక్‌లను సైట్‌లో పోస్ట్ చేస్తుంటారు. వీటి వల్ల వాళ్ల క్రెడిబులిటీ దెబ్బతినే ప్రమాదముంది.

ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ 17 రకాలట..?

మరికొందరు ఫేస్‌బుక్ మిత్రులు సైట్ వినియోగం పై రకరకాల సందేహాలను వ్యక్తపరుస్తుంటారు.

ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ 17 రకాలట..?

మరికొందరు ఫేస్‌బుక్ మిత్రులు కేవలం ఫోటోలను మాత్రమే పోస్ట్ చేస్తుంటారు.

ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ 17 రకాలట..?

మరికొందరు ఫేస్‌బుక్ మిత్రులు పూటకో లొకేషన్‌ను మార్చేస్తుంటారు.

ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ 17 రకాలట..?

కొందరు ఫేస్‌బుక్ మిత్రులు మీరెవరో తెలియకుండానే మీ అప్‌డేట్‌ను తరచూ చెక్ చేస్తుంటారు. వీరినే ‘అజ్ఞాత వ్యక్తి' అంటారు.

ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ 17 రకాలట..?

కొందరు ఫేస్‌బుక్ మిత్రులు ఎప్పుడూ ప్రొఫైల్స్ వేటలో నిమగ్నవుతుంటారు.

ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ 17 రకాలట..?

కొందరు ఫేస్‌బుక్ మిత్రులు తామును తావే వివిధ భంగిమల్లో చిత్రీకరించుకుని సైట్‌లలో పోస్ట్ చేస్తుంటారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
17 Types of Facebook Friends Everyone Has. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot