జై సింహా సినిమా సీన్‌పై దుమ్ము రేపుతున్న ఆనంద్ మహీంద్రా ఫన్నీ ట్వీట్

Written By:

ఆనంద్ మహీంద్రా..ఈ పేరు తెలియనవారు ఎవరూ ఉండరు...ఆటోమొబైల్ రంగంలో సంచలనాలు నమోదు చేస్తూ దూసుకుపోతున్నారు..ఇప్పుడు ఆయన గురించి ఎందుకంటారా...ఆయన ఇప్పుడు బాలయ్య బాబు మీద చేసిన ట్వీట్ వైరల్ అయి కూర్చుంది. ట్విట్టర్లో ఫన్నీ రిప్లయిలతో దూసుకుపోతోంది. జై సింహ సినిమాలో బొలెరో కారును బాలకృష్ణ ఒంటి చేత్తో లేపే సీన్ పై ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

మా సర్వీసు వర్క్‌షాపుల్లో బొలొరో వాహనాన్ని లేపడానికి ఎటువంటి హైడ్రోలిక్ లిఫ్టులు అవసరం లేదని బాలకృష్ణ ఒక్కడే చాలని ఫన్నీగా ట్వీట్ చేశారు.

దీనికి బాలయ్య ఫ్యాన్స్ అలాగే ఇతర హీరోల ఫ్యాన్స్ తమదైన శైలిలో దానికి కౌంటర్ వేస్తూ దూసుకుపోతున్నారు.

English summary
Anand Mahindra ‘trolls’ moviestar for Bolero stunt; Angry fans demand ban more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot