అవిశ్వాసం : రాహుల్ గాంధీ భూకంపంపై సర్వత్రా ఉత్కంఠ
ఎప్పటినుంచో కేంద్రంపై అవిశ్వాసం సమయం కోసం దేశమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న రానే వచ్చింది.
ఎప్పటినుంచో కేంద్రంపై అవిశ్వాసం సమయం కోసం దేశమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న రానే వచ్చింది. ఈ నేపథ్యంలో బిజెపి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంపై ఎటువంటి ఫలితాలను మోసుకెళ్లనుందనే వార్తలు అటుంచితే ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదే గతంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్ మెంట్ తనకు పార్లమెంట్‌లో మాట్లాడటం అనుమతిస్తే, ఏం జరుగుతుందో మీరే చూద్దురు గానీ, భూకంపం వస్తుంది అని గతంలో ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఇదే ఇప్పుడు రాహుల్ గాంధీపై కుళ్లు జోకులు పేలేలా చేస్తోంది.

ఏం జరుగుతుందో ఏమో..
ఈ రోజు రాహుల్ గాంధీని పార్లమెంట్ మాట్లాడేలా స్పీకర్ అనుమతించారు, ఏం జరుగుతుందో ఏమో అంటూ నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు.
#BhookampAaneWalaHai
కేవలం సెటైర్లు మాత్రమే కాక ఏకంగా ఓ హ్యాష్‌ట్యాగ్‌ను సైతం నడుపుతున్నారు. #BhookampAaneWalaHai అంటూ.. బీజేపీ మద్దతుదారులు ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఈ హ్యాష్‌ట్యాగే ప్రస్తుతం ట్విటర్‌లో టాప్ ట్రెండ్‌గా ఉంది.
అమిత్ మాల్వియా సైతం
బీజేపీ ఐటీ సెల్ అధినేత అమిత్ మాల్వియా సైతం ఓ వీడియోతో రాహుల్ గాంధీ అంతకముందు పార్లమెంట్ ప్రసంగాన్ని ట్వీట్ చేశారు.
గత కొన్ని సార్లు పార్లమెంట్‌లో..
గత కొన్ని సార్లు పార్లమెంట్‌లో రాహుల్ మాట్లాడారు. అవి చాలా మెమెరబుల్, నేటి ప్రసంగం కూడా అంతే ఉంటుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
బిజెపి నేత రామ్ మాధవ్ వ్యంగ్యపు ట్వీట్
బిజెపి నేత రామ్ మాధవ్ వ్యంగ్యపు ట్వీట్
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ట్వీట్
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ట్వీట్
మాజీ కామెడి యాక్టర్, బిజెపి ఎంపీ పరీష్ రావల్ ట్వీట్
మాజీ కామెడి యాక్టర్, బిజెపి ఎంపీ పరీష్ రావల్ ట్వీట్
రిక్టర్ స్కేల్
రాహుల్ ప్రసంగిస్తున్నప్పుడు రిక్టర్ స్కేల్ ఇలా ఉందంటూ ఫన్నీ ట్వీట్
Shobha Karandlaje
MP-Udupi-Chikkamagaluru | General Secretary-BJP Karnataka
హృతిక్ మానియా ఆసక్తికర ట్వీట్
హృతిక్ మానియా ఆసక్తికర ట్వీట్


Click it and Unblock the Notifications








