ప్రణయ్ మెడ తెగిందిలా, ఒళ్ళు గగుర్పొడిచేలా సీసీ టీవీ పుటేజీ

మిర్యాలగూడలో కులోన్మాదానికి బలైన పెరుమాళ్ల ప్రణయ్ హత్య ఉదంతం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి అందరికీ విదితమే.

|

మిర్యాలగూడలో కులోన్మాదానికి బలైన పెరుమాళ్ల ప్రణయ్ హత్య ఉదంతం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి అందరికీ విదితమే. పట్టపగలు, జన సంచారం ఉన్న ప్రదేశంలోనే ప్రణయ్‌ను దారుణంగా నరికి చంపడం రాష్ట్రం మొత్తం తీవ్ర కలకలం రేపింది. ప్రణయ్-అమృతల ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించిన అమృే తండ్రి మారుతీరావు, సోదరుడు శ్రవణ్‌తో కలిసి ఈ హత్యకు పథకం పన్నాడు. గర్భిణీ అయిన భార్య అమృతను ప్రణయ్ జ్యోతి ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలో.. గేటు సమీపంలో మాటు వేసిన దుండగుడు అతన్ని హత్య చేస్తున్న సీసీటీవీ పుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

200 కాపురాలను కూల్చిన వీడియో గేమ్, ఎంతలా అంటే ?200 కాపురాలను కూల్చిన వీడియో గేమ్, ఎంతలా అంటే ?

భయానక పుటేజీ ఇదే..

భయానక పుటేజీ ఇదే..

కిరాయి ముఠాతో..

కిరాయి ముఠాతో..

అమృత తండ్రి మారుతీ రావు కిరాయి ముఠాతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. భార్య ద్వారా ఎప్పటికి అప్పుడు కుమార్తె గురించిన సమాచారం తెలుసుకున్నాడు. ఈ హత్యలో అస్గర్ అలీ, అబ్దుల్ వారీలో కీలకంగా వ్యవహరించారు. మూడు నెలలు రెక్కీ నిర్వహించారు. హత్యలో ఏడుగురు పాల్గొన్నారు. బీహార్‌కు చెందిన సుభాష్ శర్మ హత్య చేశాడు. ఈ హత్యలో రాజకీయ కుట్ర లేదని మంగళవారం మీడియా సమావేశంలో ఎస్పీ రంగనాథ్ తేల్చి చెప్పారు.

హత్యకు ప్లాన్

హత్యకు ప్లాన్

ఆ తర్వాత తల్లి గిరిజారాణి పూజ ఎలా చేసుకున్నామో తెలిపారు. తర్వాత రోజు అమృత, ప్రణయ్‌లు ఆసుపత్రికి వస్తారని మారుతిరావు తెలుసుకున్నారు. హత్యకు ప్లాన్ చేశారు. కన్నతల్లి ప్రేమతోనే మారుతి రావు... అమృత భర్తను చంపేశాడు. అమృత తల్లికి తెలియకుండానే ఈ వ్యవహారం నడిచింది. అబ్దుల్ బారీ, మారుతీరావు, కరీం, హత్య చేసిన సుభాష్‌ శర్మ కలిసి మిర్యాలగూడ ఆటోనగర్‌లో హత్యకు ప్లాన్ చేశారు. అమృత, ప్రణయ్‌లు తిరిగే ప్రదేశాలు గుర్తించారు. ప్రణయ్‌ను ఎలా హత్య చేయారో చర్చించారు.

ప్రణయ్‌ హత్య తర్వాత ..

ప్రణయ్‌ హత్య తర్వాత ..

ఆగస్టు 19న అమృత-ప్రణయ్‌లు మిర్యాలగూడలో డిన్నర్ ఇచ్చారు. దీంతో మరింత రగిలిపోయిన మారుతీరావు... ప్రణయ్‌ను సాధ్యమైనంత తొందరగా వదిలించుకోవాలనుకున్నాడు. ప్రణయ్‌ హత్య తర్వాత నల్గొండకు చేరుకున్న అస్గర్, సుభాష్ శర్మలు హైదరాబాద్‌ వెళ్తూ చౌటుప్పల్‌ వద్ద ఆగి అబ్దుల్‌బారీకి ఫోన్‌ చేశారు. పని పూర్తయిందని తెలిపారు. అబ్దుల్‌ బారీ ఈ విషయాన్ని మారుతీరావుకు చెప్పాడు. మిగిలిన డబ్బుల కోసం డిమాండ్‌ చేశాడు. తర్వాత మారుతీరావును పోలీసులు హైదరాబాద్‌లో పట్టుకోవడంతో నిందితులంతా వెలుగులోకి వచ్చారు.

వేర్వేరు ప్రాంతాల్లో దొరికారు

వేర్వేరు ప్రాంతాల్లో దొరికారు

ఈ హత్య కేసులో ఏ1 మారుతీరావు, ఏ2 సుభాష్ శర్మ, ఏ3 అస్గర్ అలీ, ఏ4 అబ్దుల్ బారీ, ఏ5 కరీం, ఏ6 అమృత బాబాయి శ్రవణ్, ఏ7 మారుతీరావు కారు డ్రైవర్‌ శివకుమార్‌లను వేర్వేరు ప్రాంతాల్లో పట్టుకున్నారు. కాగా, అమృత - ప్రణయ్‌లకు ముప్పు పొంచి ఉందని తెలిసి పోలీసులు ముందు జాగ్రత్తలు తెలుసుకుంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని కొందరు అంటున్నారు. పోలీస్ స్టేషన్ మొదలు అధికారుల వరకు ఫిర్యాదులు చేసిన కౌన్సెలింగ్, సమన్వయం చేయడంలో విఫలమయ్యారని కొందరు అంటున్నారు.

ఇలా తప్పించుకునే ప్రయత్నం

ఇలా తప్పించుకునే ప్రయత్నం

హత్య తర్వాత తాను ఆ ప్రదేశంలో లేనంటూ మారుతీరావు నమ్మించడానికి పెద్ద ప్లాన్ ప్లాన్‌ వేశాడు. హత్య మధ్యాహ్నం జరగ్గా... అతడు అంతకు 2 గంటల ముందే మిర్యాలగూడ నుంచి నల్గొండ బయలుదేరాడు. మధ్యలో వేములపల్లి వద్ద అవసరం లేకపోయినా ఆగి ఆర్డీవో, డీఎస్పీని పలకరించాడు. నల్గొండకు కలెక్టరేట్‌కు వెళ్లి ఏం పనిలేకపోయినా జేసీ లేదా కలెక్టరును కలవడానికి ప్రయత్నించాడు. హత్య జరిగిందని తెలియగానే తన వాహనాన్ని నల్గొండలో వదిలేసి మరో వాహనంలో హైదరాబాద్ వెళ్లిపోయాడు.

ట్విట్టర్ రియాక్షన్స్

ట్విట్టర్ రియాక్షన్స్

ఈ హత్యపై ట్విట్టర్లో ట్వీట్ల వెల్లువ వరదలా పారింది. ప్రతి ఒక్కరూ ఈ హత్యై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ఈ ఉదంతంపై స్పందిస్తున్నారు. 

తెలంగాణా ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్

ఈ హత్య తనను షాక్ కు గురి చేసిందంటూ కేటీఆర్ ట్వీట్

హీరో మంచు మనోజ్

హీరో మంచు మనోజ్ ట్వీట్

Justice for Pranay

Justice for Pranay

Justice for Pranay అంటూ సోషల్ మీడియాలో ఉద్యమం మొదలైంది.

మెట్రో రైళ్లలో బూతు భాగోతాల దుమారం!

మెట్రో రైళ్లలో బూతు భాగోతాల దుమారం!

ఢిల్లీ మెట్రో రైళ్లలో బూతు భాగోతాల దుమారం!

Best Mobiles in India

English summary
Cctv footage of Pranay murder in Miryalaguda goes viral in social media more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X