ఆ డోర్ బెల్‌ను మోగించింది దెయ్యమేనా? (వైరల్ వీడియో)

ఆత్మలు ఉన్నాయా? దయ్యాలు, భూతాలు నిజమేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరికి తోచినట్లు వారు చెబుతారు. కచ్చితమైన సమాధానాలు మాత్రం ఎవరి వద్దా ఉండవు.

|

ఆత్మలు ఉన్నాయా? దయ్యాలు, భూతాలు నిజమేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరికి తోచినట్లు వారు చెబుతారు. కచ్చితమైన సమాధానాలు మాత్రం ఎవరి వద్దా ఉండవు. అయితే మన సందేహాలు అర్థమయ్యాయో ఏమో తెలియదుగానీ.. అప్పుడప్పుడూ.. 'మేం మీకు కనిపించకపోయినా ఉన్నాం.. ఇదిగో అందుకు నిదర్శనం..' అంటూ ఆత్మలే చెబుతాయి. .ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ఓ వీడియో వణుకు పుట్టిస్తోంది.

కెనడాలోని ఒక ప్రైవేట్ రెసిడెన్స్ లో ఒక దయ్యం ఇంటి తలుపును కొడుతూ పారిపోతున్న దృశ్యం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ ఫుటేజ్ ను మోషన్ యాక్టివేట్ చేసిన సెక్యూరిటీ కెమెరా ద్వారా క్యాప్చర్ చేయబడింది.

నేటి నుంచి ఫ్లిప్‌కార్ట్‌ మొబైల్స్‌ బొనాంజ సేల్ ప్రారంభం స్మార్ట్‌ఫోన్ల పై భారీ తగ్గింపునేటి నుంచి ఫ్లిప్‌కార్ట్‌ మొబైల్స్‌ బొనాంజ సేల్ ప్రారంభం స్మార్ట్‌ఫోన్ల పై భారీ తగ్గింపు

కెనడా లోని ఓన్టేరియో ప్రాతంలో....

కెనడా లోని ఓన్టేరియో ప్రాతంలో....

కెనడా లోని ఓన్టేరియో ప్రాతంలో 46 ఏళ్ళ Meni Pitoscia అనే యువతి ఓ ఇంట్లో నివసిస్తున్నాడు.తనికేదో పార్సెల్ వస్తుందని లివింగ్ రూమ్ లో కూర్చొని ఎదురు చూస్తుంది .ఆ సమయంలో కుక్క మొరుగుతూ తలుపు వద్దకు రావడంతో పార్సెల్ వచ్చింది అని తాను కూడా తలుపు వద్దకు రావడం జరిగింది.

ఎవరు లేరు అని అనుకోని కిచెన్ వైపుకు...

ఎవరు లేరు అని అనుకోని కిచెన్ వైపుకు...

అయితే ఎవరు లేరు అని అనుకోని కిచెన్ వైపుకు వెళ్లడం మొదలెట్టింది. అయితే ఆ సమయంలో Meni కి ఫోన్లో 'డోర్బెల్ అలారం యాక్టివేషన్' అయినట్టు ఒక నోటిఫికేషన్ వచ్చింది.వెంటనే ఎవరు వచ్చారో అని చూడడానికి వీడియో చూడగానే షాక్ కి గురి అయింది .

ఆ వీడియోలో...

ఆ వీడియోలో...

ఆ వీడియోలో ఇంటికి ఎదురుగా ఉన్న బెంచ్ నుండి ఓ దయ్యం వస్తున్న చిత్రం క్యాప్చర్ చేయబడింది. తర్వాత కెమెరా ముందు దాటుతునట్టు చిత్రం కనిపిచింది కొన్ని క్షణాలు తరువాత, ఇది నేరుగా కెమెరా వద్ద కనిపిస్తుంది మరియు తరువాత కెమెరా సెన్సార్ల రికార్డింగ్ను ఆపివేయడానికి ముందు కుడివైపుకి కదులుతున్నట్టు కనిపిస్తుంది.

 వీడియో లో కనిపించిన దయ్యం...

వీడియో లో కనిపించిన దయ్యం...

అయితే ఆ వీడియో లో కనిపించిన దయ్యం సంవత్సరం క్రితం వారి పక్కింట్లో చనిపోయిన Mario అంటూ Meni చెబుతుంది.

సోషల్ మీడియాలో మాత్రం

సోషల్ మీడియాలో మాత్రం

సోషల్ మీడియాలో మాత్రం కొంతమంది ఈ వీడియో ఫేక్ అని ఇది కేవలం కెమెరా ట్రిక్స్ అని చెబుతుంటే మరి కొందరు మాత్రం ఇది ఏదైనా క్రిమి కెమెరా పై వాలుంటుందని లేదా ఏదైనా జంతువు అయ్యింటుంది అని చెబుతున్నారు.

Best Mobiles in India

English summary
Doorbell camera captures ‘ghost-like figure’ playing knock and run – Watch here.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X