ఇండియాలో ఫేస్‌బుక్ బ్లడ్ డొనేషన్ ఫీచర్‌కు అపూర్వ స్పందన!

By Madhavi Lagishetty
|

ఎప్పటికప్పుడు యూజర్లకు కొత్త కొత్త ఫీచర్లను అందించడంలో ఫేస్‌బుక్ ముందుంటుంది. ఫేస్బుక్ ఈ మధ్యే ఓ గొప్ప పనికి శ్రీకారం చుట్టింది. అక్టోబర్ నెలలో ఫేస్‌బుక్ తన ఫ్లాట్ ఫాంలో బ్లడ్ డొనేషన్ ఫీచర్ను యాడ్ చేసింది. భారతదేశంలో బ్లడ్ డొనేషన్ను ఎంకరేజ్ చేసే ఉద్దేశ్యంతో ఈ ఫీచర్ను ప్రారంభించింది. ఈ ఫీచర్ వల్ల బ్లడ్ బ్యాంక్స్ తోపాటు బ్లడ్ అవసరమైన వ్యక్తులు డోనర్లను ఈజీగా కలుసుకునే వీలుంటుంది.

 
ఇండియాలో ఫేస్‌బుక్ బ్లడ్ డొనేషన్ ఫీచర్‌కు అపూర్వ స్పందన!

ఫేస్‌బుక్ బ్లడ్ డొనేట్ ఫీచర్ను సైన్ చేసినట్లు ప్రకటించింది. ఒక సక్సెస్ ఫుల్ సైన్ అప్ తో కంపెనీ ఇప్పుడు బంగ్లాదేశ్ కు కూడా ఈ ఫీచర్ను విస్తరించినట్లు కంపెనీ తెలిపింది.

ఇండియాలో ఇప్పుడు నాలుగు మిలియన్లకు పైగా బ్లడ్ డొనేటర్స్ఫేస్‌బుక్ లో సైన్ చేశారు. రక్తదాతలన కలుసుకోవడానికి అవసరమైన వ్యక్తులకు సమాయాన్ని కేటాయించడంతోపాటు, మా సాధనాలు సంస్థలకు మరింత సమర్థవంతంగా దాతలను కలుపుటకు అనుమతించాయని నవోమి గ్లిట్, వైస్ ప్రెసిటెండ్ సోషల్ గుడ్ బ్లాట్ పోస్టులో వెల్లడించారు.

ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంకులు, నాన్ ప్రాఫిట్ సంస్థలు ఫేస్‌బుక్ స్వచ్చంద రక్తదానం కార్యక్రమాలను క్రియేట్ చేయగలవు. దగ్గరలోఉన్న దాతలు రక్తం దానం చేయడానికి...అవకాశాల గురించి తెలియజేస్తారు. ఈ ఫీచర్ అనేక మందికి ఉపయోగకరంగా ఉన్నప్పటికీ 2018 ప్రారంభంలో బంగ్లాదేశ్ లో కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని విస్తరింస్తామని గ్లిట్ తెలిపారు.భారత్ లో రక్తదాతలను పోస్టులను బంగ్లాదేశ్ ప్రజలు చూసే వేలాది పోస్టులు ఉన్నాయని గ్లిట్ చెప్పారు.

ఇక ఫేస్‌బుక్ కొత్త టూల్స్ మరియు కార్యక్రమాలతో ప్రజలను సురక్షితంగా ఉంచడానికి ఫ్లాట్ ఫాంలో సపోర్టు చేయడానికి సహాయపడుతుంది.

2018లో రానున్న మోటో ఎక్స్ 5!2018లో రానున్న మోటో ఎక్స్ 5!

ఎలాంటి లాభాన్ని అర్జించని సంస్థలకు ఫేసుబుక్ చెల్లింపుల ద్వారా పొందిన విరాళాలు నేరుగా స్వచ్చంద సంస్థలకు వెళ్లాయి. ఫేస్‌బుక్ విరాళాల నిధి అనేది 2018లో 50మిలియన్ డాలర్ల వార్షిక నిధి.

ఫేస్‌బుక్ నిధులను సమకూర్చటానికి నిధుల సమీకరణకు ప్రజలు సహకరించాలి. స్నేహిలు, కుటుంబ సభ్యులకు ఫేస్‌బుక్ లో సపోర్ట్ చేసే కారణాల గురించి వివరించడం ద్వారా ఇది సాధ్యమవుతుందని కంపెనీ పేర్కొంది.

ఫేస్‌బుక్తో తమ నిధుల సేకరణ ప్రచారాన్ని ప్రజలు కనెక్ట్ చేసినప్పుడు అది వారి ప్రచార పేజితో సమకాలీకరించే ఒక ఫేస్‌బుక్ ఫండ్ రైజర్ను క్రియేట్ చేస్తుంది.

ఫేస్‌బుక్ ఒక కమ్యూనిటీ హెల్ప్ సహాయ apiను కూడా ప్రవేశపెట్టింది. ప్రత్యేక సంక్షోభం ద్వారా ప్రభావితమైన ప్రజల అవసరాల గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది. కమ్యూనిటీ హెల్ప్ పోస్టులో నుంచి విపత్తు ప్రతిస్పందన సంస్థల డేటాను అందిస్తుంది.

Nethope మరియు అమెరికన్ రెడ్ క్రాస్ కమ్యూనిటీ సహాయంతో api మార్గనిర్దేశన ఉంటుందని ఫేస్‌బుక్ తెలిపింది.

Best Mobiles in India

Read more about:
English summary
Facebook has announced that more than four million donors in India have signed up for Facebook's blood donation feature.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X